దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి పండుగ పర్వదినాన "ఆలోచనా తరంగాలు" బ్లాగు సభ్యులకు, చదువరులకు, తోటి తెలుగుబ్లాగర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరి హృదయాలలో దివ్య దీపాలు వెలగాలి. అజ్ఞాన తిమిరాలు పోవాలి. ఆనందపు జ్యోతులు విరజిమ్మాలి అని ఆకాంక్షిస్తున్నాను.