నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, అక్టోబర్ 2011, శనివారం

స్టీవ్ జాబ్స్ జాతకంలో ధనయోగాలు

స్టీవ్ జాబ్స్ జాతకంలోని ధనయోగాలను, ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఈ పోస్ట్ లో చూద్దాం. శ్లో || ధనాదిపో ధనే కేంద్రే త్రికోణే వా యదా స్తితః ధనధాన్య యుతో జాతో జాయతే నాత్ర సంశయః  ( పరాశర హోర ద్వితీయ భావ ఫలాధ్యాయం) అంటూ మహర్షి పరాశరులు ఇచ్చిన శ్లోకం ఇతని జాతకంలో చక్కగా సరిపోతుంది. ఎలాగో చూద్దాం.  ధనాదిపతీ లాభాదిపతీ అయిన బుధుడు పంచమకోణ  స్థానంలో ఉన్నాడు. దశమాదిపతి(వృత్తి), తృతీయాధిపతి(కమ్యునికేషన్)...
read more " స్టీవ్ జాబ్స్ జాతకంలో ధనయోగాలు "