అమ్మాయిల అసభ్య వస్త్రధారణ వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం కానేకాదు.కాని ఇది కూడా ఈ రకమైన ఘోరాలకు ఒక కారణం అవుతుంది అన్నది వాస్తవం.నిజానికి ఈ అమ్మాయి ఆరోజున అలాంటి బట్టలు వేసుకుని లేదు.సమయం అర్ధరాత్రి కూడా కాదు.తను బారుకో పబ్బుకో పోయి రావడం లేదు.సినిమా చూచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి పోతున్నది.అది తప్పెలా అవుతుంది?
ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న నిందితులు ఒక అమ్మాయి కోసం చూస్తున్నారు.అంతే.ఈ అమ్మాయి ఖర్మకాలి ఆ బస్సులో...
30, డిసెంబర్ 2012, ఆదివారం
డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-3
read more "
డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-3
"
లేబుళ్లు:
ఇతరములు
డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-2
నేను ఉద్యోగ రీత్యా తరచూ ప్రయాణాలు చెయ్యవలసి ఉంటుంది.కనుక రకరకాల మనుషులను,రకరకాల మనస్తత్వాలనూ చాలా తరచుగా గమనించే అవకాశం నాకు ఉంటుంది.ప్రయాణం చెయ్యకపోయినా ప్రతిరోజూ ఎంతోమందితో మాట్లాడే పరిస్తితి ఉంటుంది.తద్వారా,లోకాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలుగుతూ ఉంటుంది.దానిలోనుంచే నా అభిప్రాయాలు ఏర్పడతాయి.ఎంతో పరిశీలన తర్వాతే నేను నా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాను.ఇంట్లో కూచుని ఎటూ కదలకుండా న్యూస్ పేపరూ టీవీ మాత్రమె చూసి ఏదేదో ఊహించుకునే...
లేబుళ్లు:
ఇతరములు
29, డిసెంబర్ 2012, శనివారం
డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు
సాటి మానవుల రాక్షసత్వానికి బలైపోయి పదమూడు రోజులుగా ప్రాణం కోసం పోరాడుతున్న ఒక అమాయక ప్రాణి ఈరోజు కన్నుమూసింది.ఒక లేత కుసుమం ప్రపంచాన్ని చూడకుండానే అర్ధాంతరంగా నేలరాలిపోయింది.'నాకు బ్రతకాలని ఉంది' అని పరితపించిన ఒక నిండు ప్రాణాన్ని మన చేతులతో మనమే కిరాతకంగా చంపేశాం.మన దేశం మీద మరో మాయని మచ్చ ఏర్పడింది.ఇప్పటికే మనం మోస్తున్న పాపఖర్మం ఒక్కసారిగా వందలరెట్లు పెరిగింది.దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను గాని, ఇది...
లేబుళ్లు:
ఇతరములు
24, డిసెంబర్ 2012, సోమవారం
ప్రణవనాదము సప్తస్వరములై బరగ
'త్యాగరాజ సాంస్కృతిక సంఘం' అని ఒకటి గుంటూరులో ఉన్నది.దాని కార్యవర్గ సభ్యులు అందరూ మంచి సంగీత ప్రియులు.నాకు మంచి మిత్రులు.దాని ఉపకార్యదర్శి గిరిజాశంకర్ గారు ఒక సంగీత నిధి.ఆయన దగ్గర ఉన్నంత క్లాసికల్ మ్యూజిక్ కలెక్షన్ ఆంధ్రదేశంలోనే అతి తక్కువమంది దగ్గర ఉంటుంది.శాస్త్రీయ సంగీతం గురించి ఆయన అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడగలడు. ఆయన నాకు మంచి మిత్రుడు కావడంతో నిన్న ఆ సంస్థలో జరిగిన అయ్యగారి సత్యప్రసాద్ 'వీణ కచేరి'కి నన్ను ముఖ్య అతిధిగా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
20, డిసెంబర్ 2012, గురువారం
21-12-2012 మహాప్రళయం
దాదాపుగా ఏడాది ముందునుంచే 21-12-2012 న యుగాంతం అనీ మహాప్రళయం ముంచుకోస్తున్నదనీ,ఇంకా ఏమేమో పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తాయి.భూమి మొత్తం బద్దలైపోతుందనీ, గ్రహాంతరవాసులు దండెత్తి వస్తారనీ,రేడియేషన్ కు భూమి గురౌతుందనీ ఇలా రకరకాలైన ఊహాగానాలు ఎవరిష్టమొచ్చినట్లు వారు చేసారు.మాయన్ కేలండర్ ఈ తేదీన అంతం అయిందనీ అందుకని సృష్టే అంతం అవుతుందనీ కొందరి వాదన.
ఒక జాతి సృష్టించుకున్న కేలండర్ అంతం అయినంత మాత్రాన సృష్టికి ఏమీ కాదు.నిజానికి...
లేబుళ్లు:
ఇతరములు
17, డిసెంబర్ 2012, సోమవారం
తెలుగు వారోత్సవాలు- లెట్స్ స్పీక్ ఇన్ టేల్గూ ఓన్లీ
మొన్నొకరోజు ఒక స్నేహితుని నుంఛి ఫోనొచ్చింది.
'తెలుగు వారోత్సవాలలో భాగంగా సభలు జరుగుతున్నాయి.మీ ఫ్రెండ్ మాంత్రిక స్వామి కూడా వస్తున్నాడు.నువ్వూ అటెండ్ అవుతావా?'
సామాన్యంగా ఇలాంటి తూతూ మంత్రపు తంతులు నాకిష్టం ఉండవు. ఎందుకంటే ఇలాంటివి జరిపే వారికీ,హాజరయ్యేవారికీ చిత్తశుద్ధి ఎక్కడా ఉండదు.అంతా అహంకార ప్రదర్శనకోసమో,లేకపోతే నెట్ వర్కింగ్ ద్వారా గుంపును పోగేసుకోవడం కోసమో చేస్తుంటారు.ఇలాంటివి పాతికేళ్ళ క్రితమే చూచీ చూచీ విసుగు...
లేబుళ్లు:
ఇతరములు
14, డిసెంబర్ 2012, శుక్రవారం
నీకు తెలీదు నేను చెప్పింది విను
మొన్నొక అల్లోపతి డాక్టర్ క్లినిక్లో కూచుని ఉన్నాను.ఆ డాక్టర్ నా స్నేహితుడు.ఎప్పుడైనా ఆవైపు వెళితే ఒకసారి అతన్ని పలకరించి వస్తుంటాను.నేను వెళ్లేసరికి ఆయన ఒక పేషంట్ ని చూస్తున్నాడు. అప్పటికే రూమ్ లో ఒక పదేళ్ళ పిల్లా ఆమె తల్లీ ఒకపక్కగా నిలబడి ఉన్నారు. బహుశా అప్పుడు చూస్తున్న పేషంట్ అయిపోయాక వీరి టర్న్ కోసం వేచి ఉన్నారనిపించింది.సరే నేనూ ఎదురుగా కూచుని నాధోరణిలో హోమియోపతిక్ కోణంలో వారిని గమనిస్తున్నాను.
నేను ఒక వ్యక్తిని...
లేబుళ్లు:
హోమియోపతి
13, డిసెంబర్ 2012, గురువారం
పండిత రవిశంకర్ జాతకం-నివాళి
ఈసారి కార్తీక అమావాస్య ప్రభావం పండిత రవిశంకర్ ను తీసుకు పోయింది.రాహుకేతువుల నీచ స్తితివల్ల గత ఏడాదిన్నరగా ఎందరు ప్రసిద్ధ వ్యక్తులు పరలోకం దారి పట్టారో లెక్కిస్తే ఆ లిస్టు చాలా పెద్దది అవుతుంది.రాహువుకు వృశ్చికం నీచస్థానం కావడమూ అది సహజ జ్యోతిశ్చక్రంలో అష్టమస్థానం కావడమే దీనికి కారణం.ఇంకో రెండువారాల్లో రాహుకేతువులు రాశి మారబోతున్నారు. పోతూపోతూ ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుణ్ణి తీసుకుపోయారు.అంతేకాదు...
లేబుళ్లు:
జ్యోతిషం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)