28.12.2014 న తలపెట్టిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా ముగిసింది.
జగన్మాత అనుగ్రహంతో వెలుగుచూచిన ఈ పుస్తకం అమ్మ(దుర్గమ్మ) పాదాల చెంత,కృష్ణాతీరంలో విజయవాడలో ఆవిష్కరింప బడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఉదయం 10.30 ప్రాంతంలో మొదలైన సభ దాదాపు మధ్యాన్నం 1.30 ప్రాంతంలో వందన సమర్పణతో ముగిసింది.
దాదాపుగా 60 మంది ఈ సభకు వచ్చారు.వారిలో విజయవాడ వాస్తవ్యులే గాక,హైదరాబాద్,అనంతపూర్,బెంగుళూరు,ఒంగోలు,తిరుపతి,విజయనగరం,విశాఖపట్నం...
30, డిసెంబర్ 2014, మంగళవారం
పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది
read more "
పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది
"
లేబుళ్లు:
శ్రీవిద్య
20, డిసెంబర్ 2014, శనివారం
Hindi Melodies-Ch.Atma-Yaro mujhe maaf karo...

ఇది 70 ఏళ్ళ నాటి పాట.
దీనిని పాడిన గాయకుడు Ch.Atma ఒక లెజెండ్.ఈయన పాతకాలపు హిందీ మధుర గాయకులలో ఒకరు.ఈ మధురగీతం ఆయన పాడిన ప్రైవేట్ పాటలలో ఒకటి.ఇప్పటివారికి ఇలాంటి మధుర గాయకుల గురించి అసలు తెలుసో లేదో అనుమానమే.
ఈయన 1923 లో జన్మించాడు.కాలేజీ రోజులనుంచే పాడటం ప్రారంభించిన ఈయన 1945 లో 'ప్రీతం ఆన్ మిలో' అనే పాటతో రంగప్రవేశం చేశాడు. దాదాపు 70 ఏళ్ళు గడచినా ఇప్పటికీ ఆ పాటను పాతపాటల ప్రేమికులు...
లేబుళ్లు:
Hindi songs
19, డిసెంబర్ 2014, శుక్రవారం
28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ

ఆంధ్రదేశానికి,తెలుగు ప్రజలకు,ఒక అద్భుతమైన కానుక.
తెలుగుపద్య సాహిత్య చరిత్రలోనూ,ఆధ్యాత్మిక చరిత్రలోనూ,శుద్ధ శ్రీవిద్యాసాంప్రదాయం లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన.
చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంఘటన.
జగజ్జనని అనుగ్రహంతో ఎట్టకేలకు సాకారం కానున్నది.
రాబోయే ఎంతోకాలంపాటు అటు ఆధ్యాత్మికరంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ ధృవతారగా నిలిచి ఉండి,ఎంతమంది చేతనో చదవబడుతూ,ఎంతమంది జీవితాలనో దివ్యత్వంతో...
లేబుళ్లు:
శ్రీవిద్య
16, డిసెంబర్ 2014, మంగళవారం
Hindi Melodies-Mohd.Rafi-Deewana Mujh Sa Nahin...

మహమ్మద్ రఫీ గొంతుతో నాకు చాలా తేలికగా శృతి కలుస్తుంది.ఆయన పాటలు పాడేటప్పుడు నాకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.నేను అభిమానించే గాయకులలో రఫీ మొదటి వరుసలో ఉంటాడు.
ఇప్పటివరకూ ఆయన పాటలు నా బ్లాగ్ లో అప్ లోడ్ చెయ్యలేదు.ఆ వరుసలో ఇదే మొదటిపాట అవుతుంది. ముందు ముందు రఫీ పాడిన మధురగానాలలో ఎన్నో ఎన్నెన్నో నా బ్లాగ్ లో మీకు కన్పించబోతున్నాయి.
ఈ మధురగీతం 'తీస్రీ మంజిల్' అనే సినిమా లోది.
ఈ పాటకు...
లేబుళ్లు:
Hindi songs
14, డిసెంబర్ 2014, ఆదివారం
లక్ష్మీగణపతి హోమం

మొన్నీ మధ్యన ఒక గ్రూపువాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిశారు.
అదీ ఇదీ మాట్లాడాక,వచ్చిన విషయం చెప్పారు.
'మేము ఫలానా రోజున సామూహిక లక్ష్మీగణపతి హోమం చేస్తున్నాం.మీ పేరు కూడా చేర్చుకుందామని వచ్చాం.'-అన్నారు.
వాళ్ళ ముఖాలలోకి తేరిపార చూచాను.
బొట్లు పెట్టుకుని ఉన్నారుగాని,ఒక్కడి ముఖంలోనూ తేజస్సుగానీ వర్చస్సుగానీ లేదు.దొంగల ముఖాలలాగా ఉన్నాయి.
వీళ్ళకు జ్ఞానభిక్ష పెట్టక తప్పదనుకున్నా.
'లక్ష్మీ...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
12, డిసెంబర్ 2014, శుక్రవారం
June 21-World Yoga Day

జూన్ 21 ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం చాలా ముదావహం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానుల కందరికీ ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది.అదికూడా సమ్మర్ సోల్స్టైస్ అయిన జూన్-21 ఆరోజుగా ఎంచుకోవడం జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా చాలా సరిగ్గా ఉన్నది.
నరేంద్రమోడీగారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ విధానాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి.ఎన్నోరంగాలలో ఆరోగ్యకరమైన మార్పులు...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
11, డిసెంబర్ 2014, గురువారం
భగ్నప్రేమ
మొన్నీ మధ్యన ఒక తెలిసినాయన ఫోన్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.
'సార్.మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను.'
'ఏమనుకుంటానో ముందే చెప్పలేనుగాని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి' అన్నాను.
'మీ పోస్ట్ లు చదివి మా ఆవిడ ఒక మాటన్నది.ఈయన భగ్నప్రేమికుడై ఉంటాడు.'-అన్నది సర్.
ఫకాల్న ఫోన్లోనే నవ్వేశాను.
'ఎందుకు నవ్వుతున్నారు?' అడిగాడాయన.
'ఎందుకలా అన్నారో మీ శ్రీమతి?' అన్నాను.
'అంటే మీరు వ్రాసే కవితలు,పాడే పాటలను బట్టి అలా అనిపించింది'...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
గురువుగారి వక్రస్థితి - ఫలితాలు
డిసెంబర్ 9 నుంచి గురువు గారి వక్రస్థితి మొదలైంది.ఈ స్థితి 2015 ఏప్రిల్ 8 వరకూ నాలుగు నెలలపాటు ఉంటుంది.
ఈ నాలుగునెలల క్రమంలో గురువుగారు ప్రస్తుతం ఉన్న ఆశ్లేషా నక్షత్రం 4 పాదంనుంచి క్రమంగా వెనక్కు వెళుతూ ఒకటోపాదం వరకూ సంచరిస్తాడు.ఆ తర్వాత ఋజుగతిలోకి ప్రవేశించి మళ్ళీ ఆశ్లేషానక్షత్రం మొత్తాన్నీ దాటుతాడు.
ఈ ప్రతి మార్పూ మనుషుల జీవితాలలో మార్పులు తీసుకొస్తుంది.
చంద్రుడు లేదా గురువు ఆయా రాశులలో ఉన్నవారికి ఆయా ఫలితాలు...
లేబుళ్లు:
జ్యోతిషం
10, డిసెంబర్ 2014, బుధవారం
నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?
మొన్న నాలుగో తేదీన ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఘంటసాల జయంతి సందర్భంగా మ్యూజికల్ నైట్ జరిగింది.అదేమంత ఊహించినంత గొప్పగా సాగలేదు.నాకే నచ్చలేదంటే ఇంక అనుభవజ్ఞులైన ఆడియన్స్ కి నచ్చకపోవడం వింతేముంది?
మంచిపాటలు పాడగల సింగర్స్ ఉన్నప్పటికీ వారికి సరియైన పాటలు ఇవ్వకపోవడం,అసలు ప్రోగ్రాం కంటే కొసరు 'సన్మాన కార్యక్రమం' ఎక్కువ సమయాన్ని ఆక్రమించడం,ఘంటసాల మాస్టారి పాటలకంటే ఒక స్పాన్సర్ తను స్వంతంగా వ్రాసుకున్న ప్రైవేట్ పాటలు పాడి విసిగించడం...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
7, డిసెంబర్ 2014, ఆదివారం
క్రికెట్ ఆటగాడు P J Hughes - గండాంత జాతకం

క్రికెట్ ఆటగాడు P.J.Hughes గత నెలలో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి మెడకు బలంగా తగలడం వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.
ఒక రీడర్ అడిగిన మీదట ఈ జాతకాన్ని పైపైన చూస్తున్నాను.
ఇతను 30-11-1988 న ఆస్ట్రేలియాలోని మేక్స్ విల్లి అనే ఊరిలో పుట్టాడు.జనన సమయం తెలియదు.నక్షత్రం ఆశ్లేషగాని మఖగాని అవుతుంది.చంద్రుడు ఆశ్లేషా నక్షత్రం నాలుగో పాదంలో 29 డిగ్రీలలో ఉన్నాడని నా ఊహ.ఇది గండాంతస్థితి. సామాన్యంగా ఇలాంటి...
లేబుళ్లు:
జ్యోతిషం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)