“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, ఏప్రిల్ 2015, సోమవారం

Seene Me Jalan - Suresh Wadekar...





Youtube link
https://youtu.be/KTjJ4USVo6w

సీనే మే జలన్ ఆఖో మే తూఫాన్ సా క్యూ హై....

సురేష్ వాడేకర్ మధురస్వరంలో ధ్వనించిన సుమధురగీతం ఇది. నవీనకాలపు ఉరుకుల పరుగుల జీవితాలలోని డొల్లతనాన్ని ఈ పాట చాలా చక్కగా ఎత్తి చూపుతుంది.అంతేకాదు,ఇలాంటి జీవితాల వలన ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తుంది.ఎందుకంటే నవీన మానవుడు సుఖాన్ని పొందటంలో అనేక మార్గాలు కనిపెట్టాడు.సుఖాభిలాషలో ఎన్నో కొత్తకొత్త పరికరాలను,సాధనాలను సమకూర్చుకున్నాడు. అయితే,సుఖంకోసం పెడుతున్న ఈ విపరీతమైన పరుగులో ఆనందాన్ని దూరం చేసుకున్నాడు.

అంతేకాదు ఈ క్రమంలో జీవితాన్ని క్రమంగా దుర్భరం చేసుకుంటున్నాడు. కొద్దిగా ఆలోచిస్తే ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకోక తప్పదు.

మానవజీవితంలో అన్నీ ఉన్నాయి -- ఒక్క ఆనందం తప్ప.

నవీనమానవ జీవితం చాలా సుఖంగా ఉన్నది.ఆనందంగా మాత్రం లేదు.ఈ విషయాన్నే ఈ ఘజల్ ప్రతిబింబిస్తున్నది.

సుఖం వేరు.ఆనందం వేరు.

వీటి మధ్యన ఉన్న సున్నితమైన గీత మనుషుల్లో చాలామందికి అర్ధం కాదు. ఇవి రెండూ ఒకటే అని చాలామంది భ్రమిస్తూ ఉంటారు.కాని అవి వేర్వేరు.

అందుకే- ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.

ఈపాట నిజానికి ఒక ఘజల్ గీతమే.దీనిని 'గమన్' అనే సినిమాలోకి తీసుకున్నారు.

Movie:--Gaman(1978)
Lyrics:--Sharyar(Aklaq Mohammad Khan)
Music:--Jaidev Varma
Singer:--Suresh Wadekar
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy

---------------------------------------
Seene mein jalan aankhon mein tufaan saa kyon hai-2
Is shahar mein har shaks pareshaan saa kyon hai-2
SeenE me jalann..

Dil hai to, dhadakane kaa bahaanaa koee dhoondhe
dil hai to,
dil hai to, dhadakne kaa bahaanaa koee dhoondhe
patthar kee tarah -- beheeso-bejaan saa kyon hai-2
SeenE me jalann..

Tanahaee ki ye kaunasee, manzil hai rafeekon
tanhaaee kee
tanahaee ki ye kaunasee, manzil hai rafeekon
taa-hadde-nazar ek --bayaabaan saa kyun hai-2
SeenE mE jalann..

Kyaa koee nayee baat nazar aati hai hum me
kyaa koee
kyaa koee nayee baat nazar aatee hai hum me
aaeenaa humei dekh ke- hairaan saakyu hai ?
Is shahar mein har shaks pareshaan saakyu hai-2

Seene mein jalan aankhon mein tufaan saa kyon hai
Seene mein jalan....


Meaning:--

A fire (burning) in the heart
A storm(raging) in the eyes
Why so?
Every person in this city is
restless and confused
Why so?

Because there is a throbbing heart inside
one searches for a cause to live
Otherwise,like a stone,life is numb and dead
Why so?

What is this new abode of loneliness,my friends?
A vacant emptiness pervades
as far as my eye could see
Why so?

Is there something new about me today?
The mirror seems startled
On seeing me today
Why so?

A fire (burning) in the heart
A storm(raging) in the eyes
Why so?
Every person in this city is
restless and confused
Why so?