సినిమా పాటలలో ఎన్నెన్ని పాటలున్నా,ఏనాటికైనా చిరస్థాయిగా నిలిచిపోయే మధురగీతాలు వాటిల్లో కొన్నే ఉంటాయి.అలాంటి నిత్య సుమధుర గీతాలలో ఈ పాట ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
ఒక్కొక్క గాయకునికి ఒక్కొక్క పాట ఉంటుంది.ఆ గాయకుడిని తలచుకోగానే ఆ పాట గుర్తుకొస్తుంది.అలాంటి పాటలు ప్రతి గాయకునికీ ఒకటో రెండో ఉంటాయి.అంతే.
ఉదాహరణకి మహమ్మద్ రఫీ అనగానే -'చౌద్ వీ కా చాంద్ హో'- అనే పాట వెంటనే గుర్తుకొస్తుంది.అలాగే మహేంద్ర కపూర్ అనగానే -'చలో ఇక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనో..' అనే ఈ మధుర గీతమే గుర్తుకొస్తుంది.
ఈ పాటలో మూడు చరణాలున్నాయి.మూడింటికీ రాగం వేర్వేరుగా ఉంటుంది. కానీ అన్నింటినీ మహేంద్ర కపూర్ పాడిన తీరూ,వాటిని మధుర సంగీతదర్శకుడు రవి స్వరపరచిన తీరూ అత్యద్భుతంగా ఉంటాయి.ఎంతో అద్భుతమైన భావాన్ని రంగరించి వ్రాసిన పాట ఇది.
ఈ పాటకు సునీల్ దత్,అశోక్ కుమార్,మాలాసిన్హా నటించిన తీరు కూడా అద్భుతంగా ఉంటుంది.
కొన్ని పాటలను ఆలపిస్తే ఒక రకమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది.నావరకూ ఈ పాట అలాంటి పాటల్లో ఒకటి.అందుకే నాకు అత్యంత ఇష్టమైన ever green melody మధురగీతాలలో ఇదీ ఒకటి.
ఈపాట 1964 నాటిది.ఇది పుట్టి 51 ఏళ్ళు దాటినా ఈరోజున కూడా మనం దీనిని పాడుకుంటూ వింటూ ఆనందిస్తున్నాం.అదే,నిన్నగాక మొన్న రిలీజైన సినిమాలో ఏ పాటలున్నాయో మనకు తెలియదు.కనీసం తెలుసుకోవాలని కూడా అనుకోము.అదే పాత పాటలకూ నేటి పాటలకూ తేడా.
మహేంద్ర కపూర్ అంత గొప్పగా పాడలేకపోయినా,సాధ్యమైనంతగా ఈ పాటకు న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాను.
Movie:--Gumraah(1964)

Lyrics:--Sahir Ludhianvi
Music:--Ravi Shankar Sharma(Ravi)
Singer:--Mahendra Kapoor
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Chalo
ek bar phir se, ajnabee ban jaye ham dono - (2)
Na
mai tumse koyee ummid rakhu dilnavajee kee
Na
tum meree taraf dekho galat andaz najaro se
Na
mere dil kee dhadkan ladkhadaye meree baton me
Na
jahir ho tumharee kashmkash kaa raj najaro se
Chalo ek bar phir se, ajnabee ban jaye ham dono - (2)
Tumhe bhee koyee uljhan rokatee hai pesh kadmee se
Mujhe
bhee log kehte hain, kee yeh jalve paraye hain
Mere
hamrah bhee rusvaiya hain mere majhee kee - (2)
Tumhare
sath bhee gujaree huyee rato ke saye hain
Chalo ek bar phir se, ajnabee ban jaye ham dono - (2)
Tarruf rog ho jaye toh usko bhulna behtar
Talluk
bojh ban jaye toh usko todna achchha
Woh
afsana jise anjam tak lana naa ho mumkin - (2)
Use
ek khubsurat mod dekar chhodna achchha
Chalo ek bar phir se, ajnabee ban jaye ham dono - (2)
Meaning:--
Come, let us
become strangers once again.
I shall no
longer maintain hopes of compassion from you
Nor shall you gaze at me with your deceptive glances.
My heart shall no longer tremble when I speak,
Nor shall your glances reveal the secret of your torment.
Nor shall you gaze at me with your deceptive glances.
My heart shall no longer tremble when I speak,
Nor shall your glances reveal the secret of your torment.
Complications
prevent you from advancing further,
I too am told that I wear disguises.
The disgraces of my past are now my companions,
while the shadows of bygone nights are with you too.
I too am told that I wear disguises.
The disgraces of my past are now my companions,
while the shadows of bygone nights are with you too.
Should knowing
one another become a disease,
then it is best to forget it.
Should a relationship become a burden
Should a relationship become a burden
then it is best to end it.
For that tale which cannot culminate in a conclusion,
It is best to give it a beautiful turn and leave it there.
For that tale which cannot culminate in a conclusion,
It is best to give it a beautiful turn and leave it there.
Come, let us
become strangers once again...
తెలుగు స్వేచ్చానువాదం:--
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
నువ్వు కరుణిస్తావనే ఆశ నాకిక లేదు
నువ్వు కూడా నావైపు ఓరచూపులు చూడకు
నా మాటల్లో ఇకపై నా హృదయం తొణికిసలాడదు
నీ చూపులు కూడా నీ హృదయావేదనను
ఇక ఏమాత్రం ప్రతిబింబించవు
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
నీ అడుగు ముందుకు పడకుండా పరిస్థితులు ఆపుతున్నాయి
నేను కూడా మాయముసుగులు ధరించానని లోకం అంటోంది
గతకాలపు అవమానాలే ప్రస్తుతం నా సహచరులయ్యాయి
మనం గడపిన రాత్రుల నీడలు నీతో కూడా తోడుగా ఉన్నాయి
అయినా సరే...
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
దానిని అంతం చెయ్యడం మంచిది
ఒక కధకు ముగింపు ఇవ్వడం కుదరకపోతే
దానినొక అందమైన మలుపులో
అలా వదిలెయ్యడం మంచిది
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
పద..మళ్ళీ మరోసారి మనం...

ఒకరికొకరం తెలియబడటం ఒక రోగమైతే
దానిని మరచిపోవడం మంచిది
ఒక బంధం మోతబరువైతేదానిని అంతం చెయ్యడం మంచిది
ఒక కధకు ముగింపు ఇవ్వడం కుదరకపోతే
దానినొక అందమైన మలుపులో
అలా వదిలెయ్యడం మంచిది
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
పద..మళ్ళీ మరోసారి మనం అపరిచితులుగా మిగిలిపోదాం..
పద..మళ్ళీ మరోసారి మనం...