Youtube link
https://youtu.be/Xyhk3PY4GTQ
కభీ న కభీ కహీ న కహీ కోయీ న కోయీ తో ఆయేగా..
అప్నా ముజే బనాయేగా దిల్ మే ముజే బసాయేగా..
కభీ న కభీ కహీ న కహీ కోయీ న కోయీ తో ఆయేగా..
అంటూ మహమ్మద్ రఫీ గళంలో ప్రతిధ్వనించిన ఈ గీతం ఎన్నటికీ మరపురాని మధురగీతాలలో ఒకటి.ఈ పాటను నా చిన్నప్పటినుంచి ఎన్ని వందల సార్లు పాడానో లెక్కలేదు.ఎందుకంటే ఈపాట నా గుండె చప్పుడునే అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తుందని నాకనిపిస్తుంది.
ప్రతి మనిషీ జీవితంలో తనను సరిగా అర్ధం చేసుకునే వారికోసం నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు.ఈ అన్వేషణే నిజంగా చెప్పాలంటే మనిషి జీవితం.ఒక ప్రియుడు తన ప్రేయసి కోసం గానీ,ఒక సద్గురువు తన అసలైన శిష్యులకోసం గానీ,ఒక యోగి దైవం కోసం గానీ ఇలాగే ఎదురుచూస్తారు.
ఇది ఒక విధమైన బాధతో ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ పాడే పాట.తనను అర్ధం చేసుకుని అక్కున చేర్చుకునేవారి కోసం ఎదురుచూస్తూ పాడే పాట. దేవానంద్ ఇలాంటి పాటలను ఎక్కువగా చేశాడు.అతనిదీ నాలాగే రేవతీ నక్షత్రమే.అందుకేనేమో అతని జీవితం కూడా ఏదో తెలియని అన్వేషణతో తపనతోనే గడిచింది.
ఈ పాటకు రాగాన్ని సమకూర్చింది మదన్ మోహన్.ఈయన స్వరపరచిన పాటలన్నీ మధురమైన మెలోడీలే.అదేమిటో గాని ఈయన ఎంతో కష్టపడి అద్భుతమైన రాగాలను సమకూర్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.కానీ ఆ పాటలు మాత్రం చిరస్మరణీయములైన మధుర గీతాలుగా ఈనాటికీ నిలిచిపోయాయి.
ఈ పాట అంటే నాకు అమితమైన ఇష్టం.
వినండి మరి.
Movie:--Sharabi (1964)
ఈ పాటకు రాగాన్ని సమకూర్చింది మదన్ మోహన్.ఈయన స్వరపరచిన పాటలన్నీ మధురమైన మెలోడీలే.అదేమిటో గాని ఈయన ఎంతో కష్టపడి అద్భుతమైన రాగాలను సమకూర్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.కానీ ఆ పాటలు మాత్రం చిరస్మరణీయములైన మధుర గీతాలుగా ఈనాటికీ నిలిచిపోయాయి.
ఈ పాట అంటే నాకు అమితమైన ఇష్టం.
వినండి మరి.
Movie:--Sharabi (1964)
Lyrics:--Rajendra Krishan
Music:--Madan Mohan
Singer:--Mohd.Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------
Music:--Madan Mohan
Singer:--Mohd.Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
apna mujhe banayega dil me mujhe basayega
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
kabse tanha ghoom raha hu -
duniya ke viraane me
khaali jaam liye baitha hu - kab se is maikhane me
koi to hoga mera saaqi - koito pyas bujhayega
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
kisi ne mera dil naa dekha - naa
dil ka paigam suna
mujhko bas aavara samjha - jis ne mera naam suna
ab tak to sab - ne thukraaya
- koi to pas bithayega
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
kabhi to dega sannate me - pyar bharee
aavaz koi
kaun ye jane kab mil jaye - raste
me hamraaz koi
mere dil ka dard samajh kar - do
aansu to bahayega
kabhi na kabhi kahi na kahi koi na koi to aayega
apna mujhe banayega dil me mujhe basayega
kabhi na kabhi - kahi na kahi koi
na koi to aayega
koi na koi to aayegaMeaning:--
Some day,some time,some one will come
to make me their own
to keep me in their hearts
Some day,some time,some one will come
How long am I wandering in this dense forest
thirsty and weary?
How long have I been sitting in this tavern
with an empty goblet?
In the hope that,
Some one will become my companion
and will quench my thirst
None has seen my heart clearly
none has listened to my heart's message
none has heard my name
but everyone considered me as a vagabond
Till now everyone has but scorned at me
atleast in future
some will invite me to sit with
In this long dead silence
some one will talk to me with love
Who knows when will I find a
companion in my journey?
Some one will surely understand my heart's grief
and will shed two drops of tears for me
Some day,some time,some one will come
to make me their own
to keep me in their hearts
Some day,some time,some one will come
to make me their own
to keep me in their hearts
Some day,some time,some one will come
some one will surely come...
తెలుగు స్వేచ్చానువాదం
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
నన్ను తమవాడిగా చేసుకుంటారు
నన్ను తమ గుండెల్లో దాచుకుంటారు
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
నన్ను తమవాడిగా చేసుకుంటారు
నన్ను తమ గుండెల్లో దాచుకుంటారు
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
ఏదో ఒకరోజున ఎవరో ఒకరు నా సాకీగా వచ్చి
నా దాహాన్ని తీరుస్తారని ఎదురుచూస్తూ
ఎంత కాలం నుంచి ఈ అడవిలో
దాహంతో తిరుగుతున్నానో నాకే తెలియదు
ఎంతకాలం నుంచి ఈ పానశాలలో
ఖాళీ పాత్రతో వేచిఉన్నానో నాకే తెలియదు
ఇప్పటిదాకా ఎవరూ నా హృదయాన్ని అర్ధం చేసుకోలేదు
నా దాహాన్ని తీరుస్తారని ఎదురుచూస్తూ
ఎంత కాలం నుంచి ఈ అడవిలో
దాహంతో తిరుగుతున్నానో నాకే తెలియదు
ఎంతకాలం నుంచి ఈ పానశాలలో
ఖాళీ పాత్రతో వేచిఉన్నానో నాకే తెలియదు
ఇప్పటిదాకా ఎవరూ నా హృదయాన్ని అర్ధం చేసుకోలేదు
ఎవరూ నా గుండె చప్పుడును సరిగా వినలేదు
నాపేరు కూడా సరిగా వినని వాళ్ళు
నేనొక ద్రిమ్మరినని అనుకున్నారు
ఇప్పటివరకూ నన్నందరూ అసహ్యించుకున్నారు
కానీ ఎప్పుడో ఒకప్పుడు నన్ను ప్రేమతో ఆహ్వానించి
తమ పక్కనే కూర్చుండబెట్టుకునే వారు తప్పక వస్తారు
ఈ నిశీధ మౌనంలో ప్రేమగా
ఎవరో ఒకరు నాతో మాట్లాడకపోరు
నా సుదీర్ఘ పయనంలో తోడుగా
ఎవరో ఒకరు నాకోసం రాకపోరు
నా హృదయావేదనను అర్ధం చేసుకుని
నాకోసం రెండు కన్నీటి చుక్కలు రాల్చేవారు
ఎప్పుడో ఒకప్పుడు రాకపోరు
ఎవరో ఒకరు నాకోసం రాకపోరు
నా హృదయావేదనను అర్ధం చేసుకుని
నాకోసం రెండు కన్నీటి చుక్కలు రాల్చేవారు
ఎప్పుడో ఒకప్పుడు రాకపోరు
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
నన్ను తమవాడిగా చేసుకుంటారు
నన్ను తమ గుండెల్లో దాచుకుంటారు
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు తప్పకుండా వస్తారు
నన్నర్ధం చేసుకునేవారు వస్తారు
నన్ను తమవాడిగా చేసుకుంటారు
నన్ను తమ గుండెల్లో దాచుకుంటారు
ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
నన్నర్ధం చేసుకునేవారు తప్పకుండా వస్తారు