“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, అక్టోబర్ 2015, శనివారం

Kal Choudhvi Ki Raat Thi -- Jagjit Singh












ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్మిక గీతాన్ని వినండి. ఘజల్స్ అన్నీ మార్మిక గీతాలే.వాటికి అనేక రకాలైన అర్ధాలు వస్తాయి.మనం చూచే దృష్టిని బట్టి వాటి అర్ధాలు ఉంటాయి.ఈ గీతానికి అద్భుతమైన ఆధ్యాత్మికార్ధం ఉన్నది.అది వివరిస్తే అర్ధం కాదు. ఫీలయితే అర్ధమౌతుంది. వినండి మరి.

Ghajal:--Kal Choud Vi Ki Raat Thi (1994)
Lyrics:--Ibn - E - Insha
Singer:--Jagjit Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------------
Kal Chaudhvin Ki Raat Thi
Shab Bhar Raha Charcha Tera
Kal Chaudhvin Ki Raat Thi
Kuch Ne Kaha Yeh Chand Hai-2
Kuch Ne Kaha Chehra Tera
Kal Chaudhvin Ki Raat Thi....

Hum Bhi Wahin Maujood The
Humse Bhi Sab Poocha Kiye
Hum Hans Diye, Hum Chup Rahe-2
Manzoor Tha Pardah Tera
Kal Chaudhvin Ki Raat Thi-2

Is Shahar Mein Kis Se Milein-2
Humse To Chhoti Mehfilein
Is Shahar Mein Kis Se Milein
Humse To Chhoti Mehfilein
Har Shakhs, Tera Naam Le-2
Har Shakhs, Deewana Tera
Kal Chaudhvin Ki Raat Thi-2
Shab Bhar Raha Charcha Tera
Kal Chaudhvin Ki Raat Thi

Kuche ko tere chodkar-2
Jogi hi ban jaye magar
Kuche ko tere chodkar-2
Jogi hi ban jaye magar
Jangal tere - Parbat tere-2
Basti teri - Sehraa tera
Kal Chaudhvin Ki Raat Thi-2

Bedard Sunni Ho To Chal-2
Kehta Hai Kya Achchi Ghazal
Bedard Sunni Ho To Chal
Kehta Hai Kya Achchi Ghazal
Aashiq Tera, Rusvaa Tera-2
Shaayar Tera, Inshaa Tera
Kal Chaudhvin Ki Raat Thi-2

Shab Bhar Raha Charcha Tera
Kal Chaudhvin Ki Raat Thi
Kuch Ne Kaha Yeh Chand Hai
Kuch Ne Kaha Chehra Tera
Kal Chaudhvin Ki Raat Thi-3

Meaning
---------------
Last night was full moon night
nightlong there was talk about you
some said it was moon
some said it was your face
Last night was full moon night
Last night was full moon night

I was also present there
Everyone asked me about you
But I simply smiled, I just kept quiet
So, none could understand you
Last night was full moon night

Who would like to meet me in this city?
My home is a small one
Here everyone takes your name
everyone is madly in love with you
Last night was full moon night

Leaving your narrow lanes
I have become an ascetic, a Yogi
But Lo, the forest is yours
the mountains are yours
the town is yours and the desert is yours too

walk off if you are a heartless man
But, can you tell me what a good ghazal is?
It is your love, it is your disgrace
it is your poem and it is you Being,
Everything of you ....

తెలుగు స్వేచ్చానువాదం

నిన్న పున్నమి రాత్రి
రాత్రంతా నీ గురించి చర్చ జరిగింది
కొందరేమో అది చంద్రుడన్నారు
ఇంకొందరేమో అది నీ మోమన్నారు
నిన్న పున్నమి రాత్రి
నిన్న పున్నమి రాత్రి

ఆ చర్చలో నేనూ ఉన్నాను
నన్ను కూడా అందరూ అడిగారు
నేను ఊరకే నవ్వి ఊరుకున్నాను
వారికి ఏమీ చెప్పలేదు
నీ రహస్యం అలాగే ఉండిపోయింది

ఈ నగరంలో నేనెవర్ని కలవగలను?
నా ఇల్లేమో చాలా చిన్నది
ఇక్కడ ఎవరిని చూచినా నీ నామాన్ని జపిస్తున్నారు
ఎవరిని చూచినా నీ ప్రేమలో మునిగి ఉన్నారు

నీ ఇరుకు సందులు వదిలిపెట్టి
నేను యోగినయ్యాను
కానీ అక్కడ చూస్తే
అడవీ నీదే, కొండలూ నీవే
నగరమూ నీదే, ఎడారీ నీదే

నీవు హృదయం లేని కఠినాత్ముడవైతే
నన్ను వదలివెళ్ళు
కానీ మంచి భావగీతం ఎలా ఉంటుందో చెప్పు?
అది నీ ప్రేమ - అది నీ అవమానం
అది నీ కవిత - అది నీ సర్వస్వం
నీ ఆత్మే అది...

నిన్న పున్నమి రాత్రి
రాత్రంతా నీ గురించి చర్చ జరిగింది
కొందరేమో అది చంద్రుడన్నారు
ఇంకొందరేమో అది నీ మోమన్నారు
నిన్న పున్నమి రాత్రి
నిన్న పున్నమి రాత్రి....