ముందే ప్లాన్ చేసినట్లుగా 24-10-2015 న మార్షల్ ఆర్ట్స్ ఫెస్టివల్ గుంటూరులో జయప్రదంగా జరిగింది.ఈ ఫెస్టివల్ కు పంచవటి మెంబర్స్ నాన్ మెంబర్స్ అందరూ కలసి 22 మంది హాజరయ్యారు.ఉదయం 8 గంటలకు మొదలైన ఈ క్లాస్ రాత్రి 7 వరకూ జరిగింది. వీరిలో - హైదరాబాద్, బెంగుళూరు,కరీంనగర్, తణుకు, భీమవరం, గుంటూరు, విజయవాడలనుంచి వచ్చిన మెంబర్స్ ఉన్నారు.
ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించిన/నేర్పించిన కొన్ని విషయాలు.
1. యోగా మరియు మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాలు.ఇవి శరీరానికి Flexibility మరియు Endurance లను ఇస్తాయి.
2. మానవ శరీరంలో ఉన్న 26 ఆయుధాలు ఏమిటి? వాటిని ఎలా వాడాలి? ఏయే సందర్భాలలో వాడాలి?
3. Iron Body Conditioning Exercises.వీటివల్ల శరీరానికి దృఢత్వమూ బలమూ పెరుగుతాయి.
4.రకరకాలైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? వీటిలో కరాటే, జూడో, అయికిడో, కుంగ్ ఫూ, తాయ్ చి, తాయ్ బాక్సింగ్, జుజుట్సు ల నుంచి ఎంచుకున్న కొన్ని టెక్నిక్స్ నేర్పడం జరిగింది.
5.తాయ్ చీ విద్యలో Yang Style మరియు Chen Style నుంచి ఫామ్స్ ప్రదర్శన మరియు Yang Form మొదటి భాగం లో కొంత పార్టు నేర్పడం జరిగింది.
6.నేను వాడే సీక్రెట్ వెపన్స్ నుంచి రెండింటిని మెంబర్స్ కు పరిచయం చెయ్యడం జరిగింది.
7.పంచింగ్ బ్యాగ్, కిక్ పాడ్స్, పంచింగ్ పాడ్స్ తో మెంబర్స్ కు ట్రెయినింగ్ ఇవ్వడం జరిగింది.అలాగే స్టెప్పింగ్ విధానాలు కొన్నింటిని నేర్పడం జరిగింది.
8.మెంబర్స్ లో రమేష్, సాగర్ అనబడే ఇద్దరు ఇప్పటికే కుంగ్ ఫూలో బ్లాక్ బెల్ట్ స్థాయిలో ఉన్నవారు.వీరు చేసిన కుంగ్ ఫూ ఫామ్స్ ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచాయి. రమేష్ ఒక కుంగ్ ఫూ మాస్టర్ గా హైదరాబాదులో స్కూల్ నడుపుతున్నాడు.వీరిద్దరికి తాయ్ ఛీ విద్యలో మెళకువలు (Practical applications of Tai Chi techniques) నేర్పడం జరిగింది.
9. Pranic Energy ని ఎలా ఫీలవ్వాలి? అన్న ప్రాధమిక విషయం అందరికీ నేర్పడం జరిగింది.
ఆ తర్వాత వీరిలో నలుగురికి నాదైన తంత్ర ధ్యానసాధనలో 1st Level Initiation ఇవ్వబడింది.
మళ్ళీ రెండునెలల తర్వాత కలుద్దామన్న నిర్ణయంతో Full Day Martial Arts Festival జయప్రదంగా ముగిసింది.చాలా దూరాలనుంచి నామీద నమ్మకంతో ఎంతో శ్రమకోర్చి వచ్చి ఈ క్లాస్ అటెండ్ అయిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Finger strike to face |
Leopard fist Punch to face |
Tiger Claw punch to face |
Double Palm Punch |
A Wing Chun Technique |
Back Fist Attack to face |
Hammer Punch to Abdomen |
Swinging Knuckle Punch to face |
Crane Punches on bags |
Forearm Punches on bags |
Forearm Punch to Throat area |
Crane Punch to ribs |
Elbow punch to bag |
Elbow Punch to Chest area |
Thrusting Elbow Punch to Solar Plexus |
Elbow round punch to neck |
Upward Elbow Punch to Jaw |
Downward Elbow Strike on pad |
Downward Elbow Strike to Shoulder |
Finishing Elbow Strike to Spine and chop to neck |
How to escape from a rear grab? |
Showing a throwing technique on Teja |
Hip Throw on Teja |
Knee Kick to Abdomen |
Knee kick to face |
Round Kick on bag |
Round Kick to Stomach area |
Chopping punches on pads |
Speed Punching on pads |
Upper Cut punch |
Punch to ribs |
Thrusting Knife Hand Punch |
Reverse Chop to ribs |
Inner chop punch to temple |
Finishing Heel Kick to bag |
Yang Tai chi Form
|
Yang Tai Chi Form |
Yang Tai Chi Form |
Yang Tai chi Form |
Yang Tai Chi Form |
Golden Rooster Standing on One Leg |
Yang Tai Chi Form |
Shaolin Kung Fu Form by Sagar |
Shaolin Kung Fu Form |
Shaolin Kung Fu Form |
Shaolin Kung Fu Form |
Shaolin Kung Fu Form |
Shaolin Kung Fu Form |
Cart Wheel Kick on pads |
Round Kick |
Flying Kick by Ramesh |
Demonstrating body conditioning exercise with gravel bags |
Giridhar doing body conditioning exercise |
Giridhar - Body conditioning |
Sagar - Body Conditioning |
Raghavendra - Body conditioning |
Raju - Body Conditioning |
Babji - Body conditioning |
Babji - Body conditioning with Dumb Bells |
Teja - Body Conditioning |
Keerti Kiran Reddy - Body Conditioning |
Prasad - Body Conditioning |
Ravi Shankar - Body Conditioning |
Vamsee - Body Conditioning |
Seshendra - Body Conditioning |
Shankar - Body Conditioning |
Ramesh - Perfect Stance and Body Conditioning |
Giridhar - Body Conditioning |
Giridhar - Iron Body Training |
Round Kick to inner thigh - Iron Body Conditioning |
Swinging the gravel bag |
Sagar - Swinging the bag |
Giridhar - Swinging 2 bags at a time |
Giridhar carrying Babji on his shoulders and gravel bags in his hands - Irond Body Training
|
Kicks with ankle weights |
Teja Punching with dumb bells |
Sriram Kicking with ankle weights ON |
Street Defence technique |
Street defense technique |
Street defense technique |
Street defense technique |
street defense technique |
Body Throw |