24-12-1924 న మహమ్మద్ రఫీ జన్మించాడు.ఈరోజు ఆయన జన్మదినం.
అందుకని ఆయనకు స్మృత్యంజలిగా ఆయన పాడిన ఒక రొమాంటిక్ సాంగ్ ను ఈరోజు పాడుతున్నాను.దీనికి సంగీతం సమకూర్చింది మధుర సంగీత దిగ్గజం ఓ.పి. నయ్యర్.సాహిత్యం సమకూర్చింది సాహిర్ లూధియాన్వి.
అందుకని ఆయనకు స్మృత్యంజలిగా ఆయన పాడిన ఒక రొమాంటిక్ సాంగ్ ను ఈరోజు పాడుతున్నాను.దీనికి సంగీతం సమకూర్చింది మధుర సంగీత దిగ్గజం ఓ.పి. నయ్యర్.సాహిత్యం సమకూర్చింది సాహిర్ లూధియాన్వి.
"యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై తుం సా నహి దేఖా..."
మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా పాడిన ఈ పాట 'తుం సా నహీ దేఖా' అనే సినిమాలోది.ఇదే రాగాన్ని తెలుగులో ఘంటసాల పాడిన 'ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్' అనే పాటలో వాడుకున్నారు.కానీ రఫీ పాటలో వచ్చిన మాధుర్యం చిలిపిదనం ఘంటసాల పాటలో రాలేదు.ఘంటసాల గొంతు చిలిపి పాటలకు నప్పదు. అంతేగాక బహుశా రెండు పాటల్లో సీన్లు వేర్వేరు కావచ్చు కూడా.
ఈ సినిమా 1957 లో వచ్చింది.అంటే నేటికి ఈ పాటకు 58 ఏళ్ళు.కానీ ఈరోజు విన్నా కూడా ఈ పాట చాలా మధురంగా ఉంటుంది.అది రాగం మహిమ.ఈపాటలో షమ్మీకపూర్,అమితా నటించారు.పాతకాలంలో "ప్రయాణపు పాటలు" ఉండేవి.అంటే సైకిలు,రిక్షా,గుర్రబ్బండి,కారు,రైలు, విమానం ఇలా రకరకాల వాహనాలలో ప్రయాణాలు చేస్తూ పాడే పాటలన్న మాట.
ఇది గుర్రబ్బండి పాట.పాటంతా అయ్యాక వీళ్ళు ప్రయాణిస్తున్న గుర్రబ్బండి బోల్తా పడిపోతుంది.అప్పుడు షమ్మీకపూరూ, బండివాడూ పెట్టే కీచుకేక కూడా ఈ పాటలో ఉన్నది.దానిని కూడా అలాగే అన్నాను.
వినండి మరి.
Movie :- Tum Sa Nahi Dekha (1957)
Music:--O.P. Nayyar
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------------------
[yoo to hum ne, laakh haseen,
dekhe hai
tum saa naheen dekhaa
ho tum saa naheen dekhaa]-2
Uf ye najar, uf ye adaa -2
Uf ye najar, uf ye adaa -2
kaun na ab hogaa fida,
julfe hain ya badaliya,ankhe hai ya bijaliya,
jane kis kis kee, ayegee saja
jane kis kis kee, ayegee saja
yoo to hum ne, laakh haseen, dekhe hai
tum saa naheen dekhaa
ahahaha.. tum
saa naheen dekhaa
[Tum bhi haseen, rut bhi haseen aaj ye dil, bas mein nahi] -2
[Tum bhi haseen, rut bhi haseen aaj ye dil, bas mein nahi] -2
raste khamosh hai,dhadkane madhosh hai,
piye bin aj humei chadha hain nasha
piye bin aj humei chadha hain nasha
yoo to hum ne, laakh haseen, dekhe hai
tum saa naheen dekhaa
ho tum saa naheen dekhaa
Tum na agar, bologe sanam -2
Tum na agar, bologe sanam -2
mar to naheen jaayenge hum,
kya pari,ya hoor ho,itane kyo
magrur ho,
maan keto dekho kabhee, kisee kaa kahaa
maan keto dekho kabhee, kisee kaa kahaa
[yoo to hum ne, laakh haseen,
dekhe hai
tum saa naheen dekhaa
ho tum saa naheen dekhaa]-2
Meaning:---
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
Such eyes....such grace
who will not fall for you?
Are these your tresses or clouds?
Are these your eyes or flashes of lighting?
Who knows how many will get a swoon and fall down?
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
ho tum saa naheen dekhaa]-2
Meaning:---
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
Such eyes....such grace
who will not fall for you?
Are these your tresses or clouds?
Are these your eyes or flashes of lighting?
Who knows how many will get a swoon and fall down?
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
You are lovely
The weather too, is lovely like you
My heart is not in my control today
The roads are silent
My heartbeats are dead drunk
Without wine,I am fully intoxicated today
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
If you don't talk to me
I am not going to die, madam,
Are you a fairy from heaven or what?
Why are you so arrogant?
Listen to what someone has to say about you
I have seen many beauties till now,
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
but never seen a beauty like you..
Oh..never seen a beauty like you
never seen a beauty like you
never seen a beauty like you....
తెలుగు స్వేచ్చానువాదం
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
ఎందరినో అందగత్తెలను చూచాను
తెలుగు స్వేచ్చానువాదం
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
ఏమి చూపులు? ఏమి సౌకుమార్యం?
ఎవడు నీకు పడకుండా ఉంటాడు చెప్పు?
ఇవి నీ కురులా లేక మేఘమాలికలా?
ఇవి నీ చూపులా లేక ఆకాశపు మెరుపులా?
ఎంతమంది స్పృహతప్పి పడిపోతారో ఏమో?
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
నువ్వు చాలా అందంగా ఉన్నావు
వాతావరణం కూడా చాలా మనోహరంగా ఉంది
నా హృదయం ఈరోజు నా స్వాధీనంలో లేదు
దారులన్నీ మౌనంగా ఉన్నాయి
నా హృదయం మత్తెక్కి తూలుతోంది
త్రాగకుండానే నాకు పూర్తిగా మత్తెక్కింది
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
నువ్వు నాతో మాట్లాడకపోతే
నేనేమీ చచ్చిపోను
నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డ అప్సరసవా?
ఎందుకింత గర్వం నీకు?
నీ గురించి నీ అతి ఊహలాపి
ఇంకొకరి అభిప్రాయం కూడా కొంచెం విను
ఎందరినో అందగత్తెలను చూచాను
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
కానీ నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు
నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు....
నీలాంటి అందాన్ని ఇప్పటిదాకా చూడలేదు....