“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, మార్చి 2016, శుక్రవారం

Bekarar Karke Hame - Hemant Kumar


బేకరార్ కర్కె హమే యూ న జాయియే....

అంటూ హేమంత్ కుమార్ మృదుమధురంగా ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన 'కొహరా' అనే సినిమాలోది.ఈ సినిమాలో అన్నీ మంచి పాటలే ఉన్నాయి.అప్పట్లో ఒక సినిమా వస్తే అందులో చాలా వరకూ మంచి హిట్ సాంగ్సే ఉండేవి.అప్పట్లో సంగీతానికీ సాహిత్యానికీ పెద్ద పీట వేసేవారు కాబట్టి మంచి పాటలు వచ్చేవి. ఈ పాటకూడా అలాంటి ఆపాత మధురమే.


నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Kohra (1964)
Lyrics:--Kaifi Azmi
Music:--Hemant Kumar
Singer:--Hemant Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------
(Beqarar karke humein yun na jaiye
Aapko humari kasam laut aiye) -2

Dekhiye woh kaali kaali badliyan ,Zulf ki ghata churana le kahin
Chori chori aake shokh bijliyan ,Aapki adaa churana le kahin
Yoo qadam akelenaa gebadhaiye ,Aapko humari kasam laut aaiye

(Dekhiye gulaab ki woh daaliyan
Badhke choom le naYaap ke qadam) -2
Khoye khoye bhanvre hain baag mein ,Koi aapko banana le sanam
Behki behki nazaronse khudko bachaiye
Aapko humari kasam laut aaiye

Zindagi ke raaste ajeeb hain ,In mein is tarah chalaana kijiye
Khair hai isi mein aaap kihuzoor ,Apna koi saathi dhoond lijiye
Sunke dil ki baat yoona muskuraiye
Aapko humari kasam laut aaiye
(Beqarar karke humein yun na jaiye
Aapko humari kasam laut aiye) -2

Meaning:--

Dont go away like this
leaving me helpless here
For my sake please come back...

Look at the dark clouds above
they are trying to steal your dark hairlocks
The mysterious lightening comes secretly
to steal away your beauty and elegance
Do not walk into the wilderness all alone
For my sake please come back....

Look at those branches full of roses
they are trying to kiss your feet as you walk by
In this garden,there are many bumblebees
waiting to make you their own
Save yourself from their searching gazes
For my sake please come back....

The paths of life are very strange
Dont walk across them alone and hasty
For your safety and welfare
Find a suitable companion to escort you
Dont just smile on listening to my words
For my sake please come back....

Dont go away like this
leaving me helpless here
For my sake please come back...
Please come back...

తెలుగు స్వేచ్చానువాదం...

నన్నిలా వదిలేసి వెళ్ళిపోకు
నామీదొట్టు
నాకోసం వెనక్కు తిరిగి రా...

నలనల్లని ఆ మేఘాలను చూడు
నీ నల్లని కురులను కాజేయడానికి ఎలా చూస్తున్నాయో
చటుక్కున మెరిసే ఆ మెరుపులు
నీ మేని నిగనిగను సంగ్రహించాలని చూస్తున్నాయి
అలా ఒంటరిగా ఎక్కడికో వెళ్ళకు
నాకోసం వెనక్కు తిరిగిరా...

ఆ గులాబీ కొమ్మలను చూడు
నువ్వు నడుస్తుంటే
నీ పాదాలను ముద్దిడాలని చూస్తున్నాయి
ఈ తోటలో ఎన్నో గండుతుమ్మెదలున్నాయి
వాటిలో ఏదో ఒకటి నిన్ను ఎత్తుకుపోతుందేమో?
వాటి తీక్ష్ణమైన చూపులనుంచి నిన్ను కాపాడుకో
నాకోసం వెనక్కు తిరిగిరా...

జీవితంలో దారులు చాలా విచిత్రమైనవి
వాటిలో హడావుడిగా ఒక్కదానివే నడవకు
నీ రక్షణ కోసం
నీ మనసుకు నచ్చిన ఒక నేస్తాన్ని ఎంచుకో
నా మాటలు వింటూ నవ్వుకోకు
నాకోసం వెనక్కు తిరిగిరా...

నన్నిలా వదిలేసి వెళ్ళిపోకు
నామీదొట్టు
నాకోసం వెనక్కు తిరిగి రా...