నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, మార్చి 2016, మంగళవారం

Rafta Rafta Vo Meri - Mehdi Hassan


Youtube link
https://youtu.be/Te9Yiva5C3c

రఫ్తా రఫ్తా వో మేరీ హస్తీ కా సామా హోగయీ...

మధుర గాయకుడు మెహదీ హసన్ పాడిన ఈ మరపురాని all time hit classic మధురగీతం 1976 లో వచ్చిన 'జీనత్' అనే పాకిస్తానీ సినిమాలోనిది.

చక్కని రాగం,చక్కని సంగీతం,అంతకంటే మంచి సాహిత్యం, పాడిందేమో మెహదీ హసన్ కావడం - ఈ కారణాల వల్ల ఈ గీతం ఒక మరపురాని మధురగీతంగా చరిత్రలో నిలిచిపోయింది.

'తూర్పు వెళ్ళే రైలు' చిత్రంలో బాలసుబ్రమణ్యం పాడిన 'చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా' అనే పాటకు మూలం ఈ గీతమే.

ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Zeenat (1976)
Lyrics:--Tasleem Fazli
Music:--Nashad
Singer:--Mehdi Hassan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye-2
Pehle Jaan Phir Jaan-e-jaan Phir Jaan-e-jaana Ho Gaye
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye

D
in-ba-din Badhti Gayi Iss Husn Ki Ronaiya
Pehle Gul Phir Gulbadan Phir Gulbadaama Ho Gaye
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye

Aap Tho Nazdik Se Nazdik-tar Aate Gaye
Pehle Dil Phir Dilruba Phir Dil Ke Mehman Ho Gaye
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye


Pyaar Jab Had Se Badha Saare Taqalloufh Mit Gaye
Aapse Phir Tum Hue Phir Tu Ka Unwan Ho Gaye
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye
Pehle Jaan Phir Jaan-e-jaan Phir Jaan-e-jaana Ho Gaye
Rafta Rafta Wo Meri Hasti Ka Saman Ho Gaye

Meaning:--

Slowly but surely she became a part of my being
Slowly but surely she became a part of my being
First my life,then the love of my life
and then she became my beloved
Slowly but surely she became a part of my being

Day by day,the grace of her beauty increased
First she was the scent of a rose
then she became a rose
and then a garden of roses

As you kept coming closer to me
First you became my heart,
then my sweet heart
and then the lovely guest of my heart

when our love crossed its limits
all the formalities were shattered
First we were friends
then lovers
finally we became one

Slowly but surely she became a part of my being
First my life,then the love of my life
and then she became my beloved
Slowly but surely she became a part of my being

తెలుగు స్వేచ్చానువాదం

మెల్లమెల్లగా తను నాలో
ఒక భాగమై పోయింది
మొదట నా జీవితంగా
ఆ పైన జీవితంలో ప్రేమగా
చివరకు నా ప్రేయసిగా మారింది

రోజురోజుకూ తన అందం
ఇంకా అందంగా తయారౌతున్నది
మొదట్లో తనొక గులాబీ వాసనగా తోచింది
తర్వాత తానే గులాబీగా మారింది
ఆ తర్వాత గులాబీ తోటే తానైంది

నువ్వు నాకు దగ్గరయ్యే కొద్దీ
మొదట్లో నా హృదయాని వయ్యావు
ఆ పైన నా ప్రేయసివయ్యావు
ఆ మీద నా హృదయంలో ఎప్పుడూ
నివసించడం ప్రారంభించావు

మన ప్రేమ తన హద్దులను దాటినపుడు
అన్ని మర్యాదలూ మాయమయ్యాయి
మొదట్లో మనం స్నేహితులం
ఆ తర్వాత ప్రేమికులమయ్యాము
ఆపైన ఒక్కటిగా కలసిపోయాము

మెల్లమెల్లగా తను నాలో
ఒక భాగమై పోయింది
మొదట నా జీవితంగా
ఆ పైన జీవితంలో ప్రేమగా
చివరకు నా ప్రేయసిగా మారింది...