నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జులై 2016, సోమవారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - పాకిస్తానీ మోడల్ ఖందీల్ బలోచ్ హత్య

ఇస్లామిక్ మతమౌఢ్యానికి ఇంకొక అందమైన పువ్వు రాలిపోయింది.ఆటవిక భావాల క్రౌర్యానికి ఇంకొక సుమం నలిగిపోయింది.ఆధునిక భావాలు నచ్చని ఒక పాకిస్తాన్ మృగం తన సొంత చెల్లెల్నే గొంతు పిసికి చంపేసింది.

ఈ అమ్మాయికి 25 ఏళ్ళు.పేరు ఖందీల్ బలోచ్.పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన అమ్మాయి. తన ఫేస్ బుక్ వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

అవి అసభ్యంగా ఉంటున్నాయని భావించి ఆమె అన్న తన గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు.అది పరువు హత్య అని చెబుతున్నారు గాని ఏ హత్యైనా అది హత్యేగా?

మనం పౌర్ణమికి చాలా దగ్గరగా ఉన్నాం. ఈరోజు చతుర్దశి.

ఈ హత్య ద్వారా పాకిస్తాన్ అనేది ఎంత పరమ ఛండాలపు దేశమో లోకానికి మళ్ళీ తెలిసింది. అక్కడ ఉన్నది మనుషులు కారు మృగాలే.వాళ్లకు మంచీ మానవత్వమూ లేవు. ఉన్నదల్లా మతపిచ్చి ఒక్కటే.ఆ పనికిమాలిన మతపిచ్చి కోసం సొంత మనుషులను కూడా వాళ్ళు చంపుకుంటారు.ఈ మతపిచ్చి మెంటల్ గాళ్ళు లోకాన్ని ఉద్ధరిస్తారట.

ఇది కూడా ఇస్లామిక్ హత్యే.

ఇది చదివినప్పుడు నాకు మహమ్మద్ ప్రవక్త జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది.మహమ్మద్ బ్రతికున్న రోజులలో ఒక స్త్రీ ఉండేది.ఆమె ఒక కవయిత్రి మాత్రమే గాక ఒక మిస్టిక్ కూడా. అప్పటికి ఆమె దాదాపు 60 ఏళ్ళు పైబడిన స్త్రీ. కానీ ఆమె మహమ్మద్ భావాలను ఒప్పుకునేది కాదు.మహమ్మద్ కు చాలా పూర్వమే అరేబియాలో ఉన్న జోరాస్ట్రియన్ భావాలను అనుసరించేది.అలాంటి వాళ్ళు చాలామంది అప్పట్లో ఉండేవారు.వారందరినీ నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ రావడం ద్వారా ఎటువంటి ప్రతిపక్షమూ లేకుండా మహమ్మద్ వర్గం కాలక్రమేణా చేసేసింది.

ఒకరోజున మహమ్మద్ అనుచరుడు ఒకడు వచ్చి తన గుంపుతో కూచుని ఉన్న మహమ్మద్ తో ఇలా అన్నాడు.

'ఓ ప్రవక్తా. నిన్న రాత్రి ఆ నీచురాలిని నిద్రలో ఉండగానే కత్తితో పొడిచి చంపేశాను.నిద్రిస్తున్న ఆమె గుండెల్లో కత్తిని గుచ్చినపుడు ఆ కత్తి మంచంలోకంటా దిగిపోయి ఆమె మంచానికి అతుక్కుపోయింది.అలా ఆమె అడ్డును తొలగించి నీ మార్గాన్ని సుగమం చేశాను.'

నిద్రలో ఉన్న ఒక వృద్ధురాలిని ఆ విధంగా చంపి ఒక ఛండాలపు పని చేసిన ఆ నీచపు మృగాన్ని దండించక పోగా మహమ్మద్ అతన్ని ఎంతో మెచ్చుకుని సభామధ్యంలో సత్కరించాడు.

మహమ్మద్ జీవితం చదివితే ఈ సంఘటన తెలుస్తుంది.

మొదట్నించీ ఇదీ వాళ్ళ చరిత్ర !!

వాళ్ళేదో 'శాంతి శాంతి' అంటూ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు గాని,వారిదంత గొప్పదైన ఘనచరిత్ర ఏమీ కాదు.అంతా దౌర్జన్యంతో రక్తపాతంతో,ఆడవారనీ పిల్లలనీ ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా,ఎవరిని బడితే వారిని చంపుకుంటూ వ్యాపించిన మతమే అది.

నేటికీ అదే తంతు సాగుతోంది.విత్తనమే అలాంటిది.ఇక మొక్కలు అద్భుతంగా ఎలా వస్తాయి?

చంద్రుడు తన నీచ స్థితిలో కుజ శనులను దాటిన పౌర్ణమికి ఇది జరగడం కాకతాళీయం ఏమీ కాదు.చంద్రుడు (శుక్రునితో బాటు) వయసులో ఉన్న స్త్రీలకు సూచకుడని మనకు తెలుసు.పౌర్ణమి సమయంలో భావోద్రేకాలు పెచ్చరిల్లుతాయని నేను ఎన్నో సార్లు గతంలో వ్రాశాను.ఈ సమయంలో ఇది జరగడం గ్రహ ప్రభావాన్ని మళ్ళీ రుజువు చేస్తోంది కదూ?

తన ఫేస్ బుక్ లో జూలై 4 న పోస్ట్ చేసిన పోస్ట్ లో ఆమె ఇలా వ్రాసింది. స్వేచ్చకు ప్రతిరూపమైన జూలై 4 నే ఆమె ఆఖరి పోస్ట్ కావడం చాలా బాధాకరం.

Atleast International media can see what I am upto.How I am trying to change the typical orthodox mindset of people who dont wanna come out of shells of false beliefs and old practices.

Here this one is for those people only.

Thank you my believers and supporters for understanding the message I try to convey through my bold posts and videos.Its time to bring a change because the world is changing.Lets open our minds and live in present.


ఈ అమ్మాయి 1-3-1990 న పాకిస్తాన్ లోని షా సదర్ దిన్ అనే ఊరిలో పుట్టింది. జన్మ సమయం తెలియదు. స్థూలంగా ఈ అమ్మాయి చార్ట్ ను పరిశీలిద్దాం.

ఈ జాతకంలో కొట్టొచ్చినట్లు కనపడే యోగం శని కుజుల డిగ్రీ సంయోగం.ఇది బలవంతపు యాక్సిడెంటల్ మరణాన్ని స్పష్టంగా సూచిస్తోంది. పోతే, రాత్రి 8 లోపు జననం జరిగి ఉంటే అది అశ్వనీ నక్షత్రం అవుతుంది.ఆ తర్వాత అయితే భరణీ నక్షత్రం అవుతుంది. ఏ నక్షత్రమైనప్పటికీ చంద్ర రాశి మాత్రం మేషమే అవుతుంది.

కనుక చంద్ర లగ్నం నుంచి చూస్తే --

నవమంలో శని కుజుల డిగ్రీ సంయోగం మతపరమైన యాక్సిడెంట్ ను సూచిస్తోంది. ప్రస్తుతం జరిగింది అదేగా?

దశమంలో రాహు శుక్రుల యోగం, మత మూర్ఖత్వాన్ని ప్రశ్నించే తత్వాన్నీ, కట్టుబాట్లకు లొంగని మనస్తత్వాన్నీ, సెక్సువల్ ఫ్రీడం నూ సూచిస్తోంది. ఈయోగమే ఈ అమ్మాయి చేత అలాంటి వీడియోలు చేయించి ఫేస్ బుక్ లో పెట్టించింది.

ప్రస్తుతం ఈ అమ్మాయికి గోచార రీత్యా - అష్టమ శని జరుగుతోంది. అందులోనూ ఆ శనితో కూడి కుజుడున్నాడు. కనుక యాక్సిడెంటల్ డెత్ వచ్చింది.

ఈ లగ్నానికి శని బాధకుడు. ఆ శని ఏకాదశాదిపతిగా అన్నను సూచిస్తున్నాడు. సోదర కారకుడైన కుజునితో కలసి మత మూర్ఖత్వాన్ని సూచించే ధనుస్సులో ఉన్నాడు. కనుక అన్న చేతిలో హత్యకు గురైంది.

ఆత్మకారకుడు కుజుడయ్యాడు.కారకాంశ మళ్ళీ ధనుస్సే అయింది.అక్కడనుంచి బుధుడు బాధకుడయ్యాడు. ఆ బాధకుడు నవమాధిపతి (మత పిచ్చి) అయిన సూర్యునితో కలసి తృతీయం ( సోదర స్థానం) లో ఉన్నాడు. కనుక సోదరుని మత పిచ్చి వల్ల చంపబడింది.అష్టమంలో కేతువు బాధకుడైన బుధుని నక్షత్రంలో ఉంటూ అల్పాయుష్కపు (33 ఏళ్ళ లోపు చనిపోయే) జాతకాన్ని సూచిస్తున్నాడు.

ఈ విధంగా, ఎవరి జాతకంలో నైనా సరే, జ్యోతిశ్శాస్త్రం పొల్లు పోవడం అంటూ ఎప్పుడూ జరగదు.

ఈ అమ్మాయి వీడియోలు కొన్ని ఈరోజు చూచాను.మరీ అంత చంపాల్సినంత అసభ్యంగా ఏమీ లేవు. ఈరోజుల్లో సినిమాలలో హీరోయిన్లు వేస్తున్న వేషాల కంటే చాలా తక్కువగానే అవి ఉన్నాయి. మరి ఈ పరువు హత్య ఏమిటో ఆ మూర్ఖులకైనా అర్ధం అవుతుందో లేదో?

'నా చెల్లెల్ని చంపుకున్నందుకు నాకేమీ రిగ్రెట్స్ లేవు' అని కస్టడీలో ఉన్న ఆ మానవమృగం చెప్పడం కొసమెరుపు. ఏ తీవ్రవాదికీ రిగ్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. ఆనాడు కసబ్ గాడిదకూ లేవు.ఈనాడు వీడికీ లేవు.

ఈ అమ్మాయి ఆత్మకు నేను ఒకటే చెబుతున్నా.

మరుజన్మలోనైనా ఆ దరిద్రపు పాకీదేశంలో పుట్టకు. స్వేచ్చ సమానత్వాలు ఉన్న ఏ అమెరికాలోనో ఇంకెక్కడో పుట్టి హాయిగా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు.

ఆ అమ్మాయి ఆత్మ శాంతించుగాక.