నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, అక్టోబర్ 2016, ఆదివారం

Ye Mera Deewanapan Hai - Mukesh


Ye Mera Deewanapan Hai ....

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1959 లో వచ్చిన Yahudi అనే చిత్రంలోనిది.ఈ పాట పాతతరం సంగీతానికి చెందినది.సింపుల్ గా సాగే పాటే అయినా రాగప్రధానమైన పాట గనుక మధురంగా వినసొంపుగా ఉంటుంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Yahudi (1959)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Dil se tujhko bedili hai
Mujhko hai dil ka guroor
Too ye maane ke na maane
Log maanenge jaroor

[Ye mera deewanapan hai
Kya mohabbat ka suroor]-2
Tu na pehchane to hai ye
Teri nazaron ka kusoor
Ye mera deewana pan hai

[Dil ko teri hee tamanna
Dil ko hai tujhse hi pyar]-2
Chahe too aaye na aaye
Hum karenge intzaar
Ye mera deewana pan hai

[Aise veerane me ek din
Ghut ke mar jayenge ham]-2
Jitna jee chahe pukaro
Phir nahi aayenge hum
Ye mera deewana pan hai

Meaning
You may not believe in heart
But I do have faith in it
You may or may not understand
But people do understand its language

This is my own madness
Or is it the effect of love?
If you dont understand this
it is just a defect of your vision

My heart has passion only for you
My heart has love only for you
Whether you come to me or not
I keep waiting for you always

One day, in this empty waiting
I will surely die of suffocation
You may then call me as much as you can
I will not be able to come back

This is my own madness
Or is it the effect of love?
If you dont understand this
it is just a defect of your vision

తెలుగు స్వేచ్చానువాదం
హృదయం మీద నీకు నమ్మకం లేదు
కానీ నాకుంది
నీకర్ధం అయినా కాకపోయినా
దాని భాష లోకానికి అర్ధం అవుతుంది.

ఇదంతా నా పిచ్చి ప్రేలాపనా?
లేదా ఇది ప్రేమ ప్రభావమా?
నేను చెప్పేది నీకు అర్ధం కాకపోతే
అది ఖచ్చితంగా నీ దృష్టి లోపమే

నా హృదయం నిన్నే కోరుతున్నది
దానికి నువ్వంటేనే ప్రేమ ఉంది
నువ్వు నా కోసం వచ్చినా రాకున్నా
నేను నీకోసం వేచి చూస్తూనే ఉంటాను

ఒకరోజున ఈ ఎదురుచూపుల శూన్యంలో
వేసారి వేసారి నేను మరణిస్తాను
ఆ తర్వాత నువ్వెంత పిలిచినా
నీకోసం తిరిగి రాలేను

ఇదంతా నా పిచ్చి ప్రేలాపనా? 
లేదా ఇది ప్రేమ ప్రభావమా?
నేను చెప్పేది నీకు అర్ధం కాకపోతే
అది ఖచ్చితంగా నీ దృష్టి లోపమే...

ఇదంతా నా పిచ్చి ప్రేలాపనా??