నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, డిసెంబర్ 2016, సోమవారం

Achcha Ji Me Haari Chalu - Asha, Rafi


Achchaji Main Haari Chalu Maan Jaavo Naa...
Dekhi Sabki Yaari Mera Dil Jalavo Naa...

అంటూ ఆశాభోంస్లే, మహమ్మద్ రఫీలు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన Kala Pani అనే సినిమాలోది.తన నవకేతన్ ఫిలిమ్స్ ద్వారా దేవానంద్ ఈ సినిమాను నిర్మించాడు.ఆశా,రఫీ ఈ పాటను ఎంతో చిలిపిగా పాడారు.రఫీ స్వరం ఎంత వైవిధ్యపు భావాలను ఎంత సునాయాసంగా పలికించగలదో ఈ పాట నిరూపిస్తుంది.ఇది ఎప్పటికీ మరపురాని రొమాంటిక్ మధుర గీతం. స్వరాల రారాజు సచిన్ దేవ్ బర్మన్ ఈ గీతానికి ఫాస్ట్ బీట్ తో కూడిన మెలోడీ స్వరాన్ని ఎంతో అద్భుతంగా అందించాడు.

దేవానంద్, మధుబాల ఈ పాటలో ఎంతో మనోజ్ఞంగా నటించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Kala Pani (1958)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Sachin Dev Burman
Singers:--Asha, Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Karaoke courtesy:--Unabatedlove youtube channel
Enjoy
-----------------------------------------------
Achcha Ji main haari chalu maan jaavo naa
Dekhi sabki yaari mera dil jalaavo naa

Chote se kusoor pe Aise ho khafaa
Roothe tho hujoor the - Meri kya khataa
[Dekho dil na todo
Chodo haath chodo]-2
Chod diya tho haath maloge samjhe
Haa samjhe

Jeevan ke ye raaste lambe hai sanam
Kaatenge ye zindagi thokar khake ham
[Zaalim saath lele 
Achche hum akele]-2
Char kadam bhi chalna sakoge samjhe
Haa samjhe

Jaavo reh sakoge naa tumbhi chain se
Tum tho khair lootna jeene ke maje
[Kya karnaa hai jeeke
Ho rehna kiseeke]-2
Ham na rahe tho yaad karoge samjhe
--samjhe

Achcha Ji main haari chalu maan jaavo naa
Dekhi sabki yaari mera dil jalaavo naa...

Meaning

Alright, I admit defeat, dont be mad at me
Enough is your friendship, don't tease me anymore...

For a small mistake, you are so angry?
But you are the one so morose, its not my fault
Look, dont break my heart
Leave my hand, leave my hand
If I leave your hand, then you will repent, got it?
Yes, got it...

Oh dear, the paths of life are so long
Dont worry, I will learn by stumbling
O cruel lover, take me with you
Thanks, I am fine all alone
You can't walk even four steps without me, you know??
ahh. I know..

Ok. go away. how can you be at peace without me??
Of course, you enjoy your life to the brim
Why should I live anymore?
Dont be silly, just belong to someone else
If I am not with you, you will miss me badly,got it??
Ya..got it

Alright, I admit defeat, dont be mad at me
Enough is your friendship, dont tease me anymore...

తెలుగు స్వేచ్చానువాదం

సరే నేను ఓడిపోయాను..నన్ను మన్నించు
చూశాన్లే నీ స్నేహాన్ని..నా గుండెను ఇంకా మండించకు

ఇంత చిన్న తప్పుకే ఇంత కోపమా?
నువ్వే ముభావంగా ఉన్నావు..తప్పు నాదా?
పోన్లే నా హృదయాన్ని ముక్కలు చెయ్యకు
నువ్వు నా చెయ్యి పట్టుకోకు
నీ చెయ్యి వదిలేశానంటే ఆ తర్వాత నువ్వే చింతిస్తావు
ఆ.. సరేలే

ప్రియా.. జీవితపు దారులు చాలా పొడుగైనవి
పడుతూ లేస్తూ వాటిని నేనే తెలుసుకుంటాలే
ఓరేయ్ దుర్మార్గుడా ! నన్ను కూడా నీతో నడవనీ
వద్దులే ! నాకు ఒంటరిగా ఉంటేనే బాగుంది
నేను లేకుండా నాలుగు అడుగులు కూడా వెయ్యలేవు తెలుసా?
ఆ.. తెలుసులే

సరే పో. నేను లేకుండా నువ్వు మాత్రం సుఖంగా ఎలా ఉంటావు?
అలాగే. నువ్వు మాత్రం హాయిగా జీవితాన్ని అనుభవించు
నేను ఇంకా బ్రతికి ఏం చెయ్యాలి?
ఏమైంది? ఇంకొకరి దానివి అయిపో
నేను నీతో లేకపోతే, నువ్వు చాలా కోల్పోతావు, తెలుసా?
అవునా... చూద్దాంలే

సరే నేను ఓడిపోయాను..నన్ను మన్నించు
చూశాన్లే నీ స్నేహాన్ని..నా గుండెను ఇంకా మండించకు