Zindagi dene wale sun ...
అంటూ తలత్ మెహమూద్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1953 లో వచ్చిన Dil-E-Nadaan అనే సినిమాలోది. ఈ సినిమాలో తలత్ మహమూద్ తనే హీరోగా నటించాడు. ఈ సినిమాలో అన్నీ మధుర గీతాలే గాని ఎందుకో మరి ప్లాఫ్ అయింది. అక్కా చెల్లెలూ ఒకరినే ప్రేమించడం, చెల్లికోసం అక్క తన ప్రేమను త్యాగం చెయ్యడం, పెళ్ళయ్యాక చెల్లి చనిపోతూ, అక్కను బావను కలిపి తను వెళ్ళిపోవడం -- ఇలాంటి కధలతో పాతకాలంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అలాంటి కధలకు మాతృక అని చెప్పవచ్చు. ఈ కధని మార్చి మార్చి నిన్నా మొన్నటి దాకా కాపీ కొడుతూనే ఉన్నారు.
పోతే ఈ ట్యూన్ ని కూడా మనవాళ్ళు వదలలేదు. మాయా బజార్ సినిమాలో ఉన్న ' లాహిరి లాహిరి లాహిరిలో' అనే పాట ట్యూన్ కు మూలం ఈ హిందీ గీతమే.ఇంకా చాలా పాటలు ఇదే ట్యూన్ ను కాపీ కొట్టి చెయ్యబడ్డాయి. ఈ పాటలన్నిటిలో 'ఘటం' అనే వాయిద్యం వాడబడింది.
నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
Movie:-- Dil-E-Nadaan (1953)
Lyrics:--Shakeel Badayuni
Music:--Ghulam Mohammad
Singer:--Talat Mehamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Mai yaha jeethe ji mar
gayaa]-2
Zindgi dene wale sun
Raat kat tee nahi Din
gujarta nahi
Zakhm aesa diya hai ke bhartha
nahee
Aakh veeraan hai Dil pareshaan
hai
Gam ka saamaan hai – Jaise
jaadu koyee kargayaa
Zindgi dene wale sun
Be khataa tone mujhse khushee
cheen lee
Jinda rakha magar zindagi cheen
lee
Kardiya dilka khoon Chup kahaa
tak rahu
Saaf kyo naa kahu – Tu khushee
se meri dar gayaa
Zindgi dene wale sun –
Teri duniya se dil bhargaya
Mai yaha jeetheji mar gayaa
Zindgi dene wale sun –
Teri duniya se dil bhargaya
Meaning
Oh giver of life, just listen
I love your world very much
though I live a lifeless life
The night never ends, the day never passes
the wounds you gave me, never heal
my eyes are empty, like deserts
my heart is disturbed
only grief remains with me as luggage
It is all your magic
Without my mistake, you took away all my joy
You kept me alive, but snatched away life from me
you have wounded my heart
how long can I keep quiet?
How can I not ask you to clean it?
You are afraid that I am happy, aren't you?
Meaning
Oh giver of life, just listen
I love your world very much
though I live a lifeless life
The night never ends, the day never passes
the wounds you gave me, never heal
my eyes are empty, like deserts
my heart is disturbed
only grief remains with me as luggage
It is all your magic
Without my mistake, you took away all my joy
You kept me alive, but snatched away life from me
you have wounded my heart
how long can I keep quiet?
How can I not ask you to clean it?
You are afraid that I am happy, aren't you?
Oh giver of life, just listen
I love your world very much
though I live a lifeless life...
తెలుగు స్వేచ్చానువాదం
ఓ దైవమా...విను
నిస్తేజమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ
నీ సృష్టిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను
రాత్రి ఎంతకీ ముగియడం లేదు - పగలు ఎంతకీ కదలడం లేదు
నువ్వు చేసిన గాయాలు ఎన్నటికీ మానడం లేదు
నా కళ్ళు ఎడారిలా శూన్యంగా ఉన్నాయి
నా హృదయం భారంగా ఉంది
బాధ ఒక్కటే నా తోడుగా నిలిచి ఉంది
ఇదంతా ఎవరో చేసిన మాయలా అనిపిస్తోంది...
నా తప్పేమీ లేకపోయినా, ఆనందాన్ని నానుంచి లాక్కున్నావు
నన్ను ప్రాణంతో ఉంచావు, కానీ జీవితాన్ని నాకు దూరం చేశావు
నా హృదయాన్ని గాయపరచి రక్తసిక్తం చేశావు
దానిని శుభ్రపరచమని అడగకుండా ఎలా ఉండగలను?
నేను ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదు కదూ?
నిజం చెప్పు.
ఓ దైవమా...విను
నిస్తేజమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ
నీ సృష్టిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను...