“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

16, ఏప్రిల్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర-5 (Somerset Mall Photos)

మేముండే ఇంటికి దగ్గరలోనే సోమర్ సెట్ మాల్ అని ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. షాపింగ్ కోసం అక్కడకు వెళ్ళినపుడు తీసిన ఫోటోలు ఇవి.

ఇవి రెండు మాల్స్ గా ఉన్నాయి మధ్యలో ఒక హైవే ఉన్నది. ఈ రెండు మాల్స్ నూ కలుపుతూ హైవే మీదుగా ఒక గ్లాస్ బ్రిడ్జి ఉన్నది దీనిని స్కై వే అంటారు.

ఈ రెండు మాల్స్ ఎంత పెద్దవంటే వీటిల్లో తిరుగుతూ ఒక జన్మ గడిచిపోయేలా ఉన్నది. మనిషి పుట్టినప్పటినుంచి పోయే దాకా కావలసినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా రిచ్ గా చాలా కాస్ట్లీ గా ఈ మాల్స్ ఉన్నాయి.

అసలు వీటి కార్ పార్కింగ్ చూస్తేనే మనకు మతి పోయేలా ఉన్నది. మొత్తం నాలుగైదు అంతస్తులలో కార్ పార్కింగ్ ఉన్నది. ఏ అంతస్తు నుంచెయినా మాల్ లోకి లిఫ్టులు ఎస్కలేటర్లు ఉన్నాయి.మన ఇండియాలో ఇలాంటివి ఎక్కడా చూడలేం. లగ్జరీ అంటే ఇదేరా బాబూ అనిపించింది.

చూడండి.











పార్కింగ్ లాట్ లోనికి దారి




















ఒక క్షౌర శాలకు వాళ్ళు పెట్టుకున్న పేరు
"ది ఆర్ట్ అఫ్ షేవింగ్" 








హైవే మీదుగా రెండు మాల్స్ ను కలిపే స్కై వాక్








స్కై వే క్రింద కన్పిస్తున్న హైవే 


















మాల్ లో ఏ షాపు ఎక్కడుందో చూపించే మ్యాప్


































కాలిఫోర్నియా పిజ్జా కిచెన్ లో Pina Colada త్రాగుతూ 
పిజ్జాలు తింటూ