“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, జులై 2017, శుక్రవారం

Wo Shaam Kuch Ajib Thee - Kishore Kumar


Wo Shaam Kuch Ajib Thee
Ye Shaam Bhi Ajeeb Hai

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో వచ్చిన Khamoshi అనే చిత్రం లోనిది. ఈ పాటకు గుల్జార్ సాహిత్యాన్ని, హేమంత్ కుమార్ సంగీతాన్ని అందించారు. హేమంత్ కుమార్ ఎంతటి మధుర సంగీత దర్శకుడో ఈ పాట మరొక్కసారి నిరూపిస్తుంది.

గాయకులకు కూడా ఒక టైం లోనే వాళ్ళ గొంతు మధురాతి మధురంగా ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఆ మాధుర్యం పోతుంది. కిషోర్ కుమార్ కు ఈ పాట పాడిన టైంలో గొంతులో అమృతం తొణికిసలాడింది. అందుకే ఈ పాట ఈనాటికీ మరపురాని మధురగీతంగా మిగిలిపోయింది.ఈ పాటలో రాజేష్ ఖన్నా, వహీదా రెహమాన్ నటించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Khamoshi (1969)
Lyrics:--Gulzaar
Music:-- Hemanth Kumar
Singer:--Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Wo Shaam Kuch Ajib Thee – Ye Shaam Bhee ajeeb hai
Vo kal bhi paas paas thee Vo - aaj bhee kareeb hai
Wo Shaam Kuch Ajib Thee – Ye Shaam Bhee ajeeb hai
Vo kal bhi paas paas thee Vo - aaj bhee kareeb hai
Vo Shaam kuch ajib thee

Jhukee Huyi nigaah me – Kahee meraa khayaal thaa
Dabee dabee hasee me ik – Haseen ka gulaal thaa
Mai sochtaa thaa meraa naam – Gungunaa rahee hai vo – 2
Na jaane kyu - lagaa mujhe – Ke muskuraa rahee hai vo
Vo Shaam kuch ajib thee

Mera khayaal hai abhee – Jhuki huyee nigaah me
Khilee huyee hasee bhi hai – Dabee huyee si chaah me
Mai jaanthaa hu meraa naam – Gungunaa rahee hai vo - 2
Yahee khayaal - hai mujhe – Ke saath aa rahee hai vo
Wo Shaam Kuch Ajib Thee – Ye Shaam Bhee ajeeb hai
Vo kal bhi paas paas thee Vo - aaj bhee kareeb hai
Vo Shaam kuch ajib thee

Meaning

It was a strange evening
This evening too is
She was close to me yesterday
She is near me today as well
It was a strange evening

Perhaps in her lowered gaze
there was a thought of me
In her suppressed smile
there is a beautiful color
I used to think that she was singing my name
Why didn't it struck me that she was hiding a smile
It was a strange evening

Now my thoughts are in her lowered gaze
Even though she is laughing openly
there is a hidden desire behind her laugh
Now I know that she is singing my name
It seems to me that she is coming closer
It was a strange evening

తెలుగు స్వేచ్చానువాదం

ఆ సాయంత్రం చాలా విచిత్రమైనది
ఈ సాయంత్రం కూడా అలాంటిదే
ఆ సాయంత్రం తను నాకు చాలా దగ్గరగా ఉంది
ఈ సాయంత్రం కూడా అంతే
ఆ సాయంత్రం చాలా విచిత్రమైనది

వాల్చిన తన కనురెప్పల వెనుక
నా గురించి ఆలోచన ఆరోజు ఉందేమో?
తను అణచుకున్న చిరునవ్వు వెనుక
ఒక వెల్లువెత్తిన సౌందర్యం ఉంది
తను నా పేరును స్మరిస్తోందని నేననుకున్నాను
కానీ తనొక నవ్వును దాస్తోందని ఊహించలేదు
ఆ సాయంత్రం చాలా విచిత్రమైనది

ఈరోజు కూడా తన వాలుచూపుల వెనుక
నా ఆలోచనలు దాగున్నాయి
ఈరోజు తను బయటకు నవ్వుతున్నా
లోపల దాగిన కోరికలున్నాయి
ఇప్పుడు తను నన్నే స్మరిస్తోందని నాకు తెలుసు
ఇప్పుడు తను నాకు దగ్గరగా వస్తోంది
ఆ సాయంత్రం చాలా విచిత్రమైనది...