సంగీత దర్శకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం ఫేవరేట్ గా ఉంటుంది. కిషోర్ కుమార్ సంగీత దర్శకత్వం చేసిన ఎక్కువ గీతాలు 'కీరవాణి' రాగంలోనే చేశాడు. డిల్లీ కా తగ్ చిత్రంలో ఏ రాతే ఏ మౌసం నదీకా కినారా ఏ చంచల్ హవా అనే గీతం కూడా ఇదే రాగంలో చెయ్యబడింది. ఇదే రాగంలో ఉన్న ఇంకో పాట 'దిల్ ఏక్ మందిర్' చిత్రంలో రఫీ పాడిన 'యాద్ న జాయే బీతే దినోంకీ' అనే పాట. నా తర్వాతి పాటగా రాబోతోంది.
కీరవాణి రాగం చాలా బరువైన భావాలను పలికిస్తుంది. సోల్ ఫుల్ సాంగ్స్ చెయ్యాలంటే ఈ రాగాన్ని మించిన రాగం లేదు. తన హృదయంతో తన మనసుతో తనే మాట్లాడుకునే అన్ని పాటలూ చాలా స్లోగా చాలా బరువుగా సాగుతాయి. అలాంటి రాగాలలోనే అలాంటి భావాలు పలుకుతాయి మరి.
ఈ సినిమా నటనకు చాలా అవకాశం ఉన్న మంచి సినిమా. తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. ఇందులో కిషోర్ తో బాటు, ఈయన అన్న అశోక్ కుమార్, తనూజా నటించారు. ఈ పాటను పాడింది కిషోర్, సులక్షనా పండిట్ లు అయితే ఈ పాటలో కిషోర్ మౌనంగా ఉండే పాత్ర చేశాడు. పాటను అశోక్ కుమార్ మీద చిత్రీకరించారు.
కిషోర్ కుమార్ ఎంతటి మల్టిటాలెంట్ కలిగిన కళాకారుడో ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ పాట భావం హృదయాన్ని హత్తుకునేట్లు ఉంటుంది. రాగమైతే చెప్పనక్కరలేదు. అందుకే ఈ పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. అందుకే మూడు చరణాలూ నేనే పాడాను.
నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
Movie:-- Door Ka Raahi (1971)
నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
Movie:-- Door Ka Raahi (1971)
Lyrics:-- Irshaad or Kishore Kumaar?
Music:-- Kishore Kumar
Singers:-- Kishore Kumar, Sulakshana Pandit
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------------
Bekarar
dil tu gayeja – Khushiyon se bhare vo tarane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja – Khushiyon se bhare vo tarane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja
Raag
ho koyi Milan kaa – Sukh se bhari sargam kaa
Yug
yug ke bandhan kaa – Saath ho laakho janam kaa
Esehi
bahare gaathi rahe – Aur sajthe rahe veerane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja
Raat
yuhi tham jayegee – Ruth ye hasee muskayegee
Bandhi
kalee khil jayegee – Aur shabnam sharmayegee
Pyaaar
keho Ese nagme – Jo banjaaye afsane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja
Dard
me dubee dhun ho – Seeneme ik sulagan ho
Saaso
me halki chuban ho – Sehmi huyi dhadkan ho
Dohraathe
rahe bas Geet naye – Duniya se rahe begaane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja
Bekarar
dil tu gayeja – Khushiyon se bhare vo tarane
Jine
sunke duniya Jhoomuthe Aur Jhoomuthe dil deewane
Bekarar
dil tu gayeja
Meaning
O shelter less heart !
Keep singing melodious songs
Listening to which the world swings and sways
and the mad hearts leap with joy
Sing a tune of meeting, a tune of full of happy notes
of the bond of ages, of being together in countless births
Let the spring season sing through your voice
and clear all the deserts and desolation
Listening to which the world swings and sways
and the mad hearts leap with joy
and the mad hearts leap with joy
and the mad hearts leap with joy
దేనిని వినడం వల్ల ఈ లోకం మత్తులో ఊగిపోతుందో

Let the sorrow of night die here,
let the grace of lovely spring dawn
Then the drooping bud will bloom
and dew drop will become shy
Such lovely tunes, that have turned into history
Listening to which the world swings and swaysand the mad hearts leap with joy
May be this is a sad tune buried in your heart
may be it is a burning flame in your chest
a soft touch in your breath, or a subdued beat of your heart
Just sing a new tune that murmurs in your voice
a tune that is estranged from the world
Listening to which the world swings and swaysand the mad hearts leap with joy
తెలుగు అనువాదం
ఏ ఆసరా లేని ఓ హృదయమా !
ఒక మధుర గీతాన్ని ఆలపించు
దేనిని వినడం వల్ల ఈ లోకం మత్తులో ఊగిపోతుందో
ఉన్మత్త హృదయాలు లేచి నాట్యం చేస్తాయో
ఆ రాగాన్ని ఆలపించవూ?
మనసులను కలిపే రాగం, ఆనందస్వరాల రాగం
యుగయుగాల స్నేహగీతం, జన్మజన్మల ప్రేమబంధం
అలాంటి రాగాన్ని వసంతం నిండిన నీ మధురస్వరంతో పాడు
అది విని అన్ని వేదనలూ అన్ని బాధలూ చెదరిపోవాలి
ఈ బాధామయ రాత్రి ఇక్కడే అంతం కానీ
వసంతపు ఉషోదయం ఎదురు రానీ
ముడుచుకున్న గులాబీ వికసించనీ
మంచు బిందువు సిగ్గుతో తలవంచనీ
ప్రేమరాగంతో నిండి చివరకు ఒక గాధగా మారిన
అలాంటి పాటను పాడవూ?
ఇది నీ గుండెలో సమాధి అయిన ఒక విషాదరాగం కావచ్చు
అలాంటి పాటను పాడవూ?
ఇది నీ గుండెలో సమాధి అయిన ఒక విషాదరాగం కావచ్చు
ఇది నీ హృదయంలో మండుతున్న ఒక జ్వాల కావచ్చు
ఇది నీ శ్వాసలోని మెత్తని స్పర్శ - ఇది గుసగుసలాడే నీ గుండె చప్పుడు
ఇది ప్రపంచానికి దూరంగా తేలుతున్న రాగం
ఇది ప్రపంచానికి దూరంగా తేలుతున్న రాగం
అలాంటి ఒక రాగాన్ని నీ మధురస్వరంలో ఆలపించు
దేనిని వినడం వల్ల ఈ లోకం మత్తులో ఊగిపోతుందో
ఉన్మత్త హృదయాలు లేచి నాట్యం చేస్తాయో
ఆ రాగాన్ని ఆలపించవూ?