“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, డిసెంబర్ 2017, శుక్రవారం

Tum Mujhe Yu Bhula Na Pavoge - Mohammad Rafi


Tum mujhe yu bhula na pavoge అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన Pagla Kahi Ka అనే చిత్రంలోనిది. ఈ పాటలో షమ్మీ కపూర్, ఆశా పరేఖ్ నటించారు. ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie :-- Pagla Kahi Ka (1970)
Lyrics : -- Hasrat Jaipuri 
Music :-- Shankar Jaikishan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------
Tum mujhe yu bhula na pavoge Ha tu mujhe yu
Jab kabhi bhi sunoge geet mere
Sang sang tu bhi gungunavoge Ha tu mujhe yu

Vo bahare vo chandni raate
Hamne ki thi vo pyar ki baathe
Un nazaron ki yaad aayegi
Jab khayalon me mujhko laavoge Ha tu mujhe yu

Mere haathon me tera chehra tha
Jaise koyi gulaab hotha hai
Aur sahara liya tha baahon ka
Vo sama kis tarah bhulavoge Ha tu mujhe yu

Mujhko dekhe bina karar na tha
Ek aisa bhi dour gujraa hai
Jhoot mano tho pooch lo dil se
Mai kahoonga tho rooth javoge Ha tu mujhe yu

Tum mujhe yu bhula na pavoge Ha tu mujhe yu
Jab kabhi bhi sunoge geet mere
Sang sang tu bhi gungunavoge Ha tu mujhe yu

Meaning

You can never forget me
Yes, you can never forget me easily
Whenever you listen to my song
You will sing along with me unknowingly
You can never forget me

Those moon lit nights of spring season
When we had lovely talks together
Will come back to you as sweet memories
When you think of me
Yes, you can never forget me so easily

My hands were holding your lovely face
as if it was a delicate rose flower
and how did you take my hands into yours
How can you forget those romantic evenings
Yes, you can never forget me so easily

There were times when you felt very restless
until you saw me and talked to me
If you think I am lying, ask your heart
If I repeat what your heart will say
You may get upset with me

You can never forget me
Yes, you can never forget me easily
Whenever you listen to my song
You will sing along with me unknowingly
You can never forget me

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు నన్నంత తేలికగా మర్చిపోలేవు
నన్ను మర్చిపోవడం అంత తేలిక కాదు.
నా పాటను విన్నప్పుడల్లా
నీకు తెలీకుండానే నాతో స్వరం కలుపుతావు
నన్నంత తేలికగా మర్చిపోలేవు

ఆ వసంతపు వెన్నెల రాత్రులూ
తెల్లవార్లూ మన మధ్య నడిచిన ప్రేమకబుర్లూ
నువ్వు నన్ను గుర్తు చేసుకున్నప్పుడు
నీకు తీపి జ్ఞాపకాలుగా గుర్తొస్తాయి
నువ్వు నన్నంత తేలికగా మర్చిపోలేవు

ఒక గులాబీ పువ్వును సుతారంగా స్పర్శించినట్లు
నీ ముద్దు మోమును నా చేతులు స్పర్శించాయి
నా చేతులను నీ చేతులలోకి ఎలా తీసుకున్నావో
ఆ ప్రేమమయ సాయంత్రాలను ఎలా మరచిపోగలవు నువ్వు?
నువ్వు నన్నంత తేలికగా మర్చిపోలేవు

నన్ను చూడకపోతే, నాతో మాట్లాడకపోతే
ఉండలేక పిచ్చెక్కినట్లు అయిపోయేదానివి
నేను అబద్దం చెబుతున్నాననుకుంటే
నీ హృదయాన్ని అడుగు
అది చెప్పబోయే మాటను నేను చెబితే
నీకిప్పుడు నచ్చకపోవచ్చు

నువ్వు నన్నంత తేలికగా మర్చిపోలేవు
అవును ! నన్ను మర్చిపోవడం అంత తేలిక కాదు
నా పాటను విన్నప్పుడల్లా
నీకు తెలీకుండానే నాతో స్వరం కలుపుతావు
నన్నంత తేలికగా మర్చిపోలేవు...