Ye Jhuki Jhuki Nigahen అంటూ మెహదీ హసన్ మధురంగా ఆలపించిన ఈ గీతం ఒక ఘజలే అయినప్పటికీ Paalki అనే పాకిస్తానీ సినిమాలో కూడా చిత్రీకరించబడింది. ఈ సినిమా 1975 లో వచ్చింది. ఈ గీతంలో జెబా, మహమ్మద్ అలీ నటించారు.ఈ గీతంలో ఘజల్ రాగాలాపనలూ ఖవ్వాలీ దరువులూ కలగలిసి ఉంటాయి.
నా స్వరంలో కూడా ఈ మధుర ప్రేమగీతాన్ని వినండి. సరిగా అర్ధం చేసుకుంటే ఇదీ ఒక ఆధ్యాత్మిక గీతమే మరి.
నా స్వరంలో కూడా ఈ మధుర ప్రేమగీతాన్ని వినండి. సరిగా అర్ధం చేసుకుంటే ఇదీ ఒక ఆధ్యాత్మిక గీతమే మరి.
Singer:-- Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------
Ye jhuki jhuki nigahein
[Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu] -2
[Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu] -2
Yahi apni subho karlu - Yahi apni shaam karlu
Ye jhuki jhuki nigaahein
Tera gam teri muhabbat - Tera dard teri hasrat
Teri ho agar izaazat - Tho me apne naam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Ye jhuki jhuki nigaahein
Ye jhuki jhuki nigaahein
Tuhi meri ibtidaa hai - Tuhi meri intaha hai
Jaha tu ishara karde - Mai vahi kayam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Ye jhuki jhuki nigaahein
Ye jhuki jhuki nigaahein
Teri zulf ke ye saye - Bas ab aage koun jaye
Tu kahe tho zindagi ko - Mai yahi tamaam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Ye jhuki jhuki nigaahein
Yahi apni subho karlu - Yahi apni shaam karlu
Meaning
Your lowered glances
I bow to them day and night
Your lowered glances
I know your sorrow and your love
I know your pain and your longing
If I have your permission
I will make you my own
You are my new beginning
You are my trial
Wherever you indicate
I will remain there
Ah ! the lovely shadow of your hair
Who can go beyond that ?
If you order me now
I will conquer the entire world
Your lowered glances
I bow to them day and night
Your lowered glances
తెలుగు స్వేచ్చానువాదం
వాలిపోతున్న నీ చూపులకు
అనుక్షణం నా అభివాదం
నీ బాధా నీ ప్రేమా నాకు తెలుసు
నీ వేదనా నీ కోరికా కూడా తెలుసు
నువ్వు ఒప్పుకుంటే
నా గుండెలో నీకు చోటిస్తాను
నువ్వు నా జీవితంలో క్రొత్త మలుపువి
నువ్వు నాకొక అగ్నిపరీక్షవు కూడా
నువ్వు ఎక్కడుండమంటే
అక్కడే నేనుంటాను
నీ మనోహరమైన కురుల నీడను దాటి
ఎవరైనా సరే, అవతలకు ఎలా పోగలరు?
నువ్వు ఆజ్ఞాపిస్తే
ఈ ప్రపంచాన్నే ఏకం చేస్తాను
వాలిపోతున్న నీ చూపులకు
అనుక్షణం నా అభివాదం