నిన్న శ్రీదేవి చావు మీద పోస్ట్ వ్రాశాక యధావిధిగా కొన్ని మెయిల్స్ వచ్చాయి. అందులో ఒకరు ఇలా అన్నారు - యోగా చెయ్యక శ్రీదేవి చనిపోయింది అని మీరన్నారు. అది తప్పు. ఆమె రోజూ యోగా చేస్తుంది. అయినా సరే ఎందుకు చనిపోయింది?'
' యోగా చేస్తోంది కనుకే అలా చనిపోయింది. యోగినిలా బ్రతికితే ఇంకోలా చనిపోయి ఉండేది.' అని అతనికి క్లుప్తంగా మెయిల్ ఇచ్చా.
ఇతని మెయిల్ చూచాక యధావిధిగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఈ మధ్యన నాకు ఎవరిని చూచినా తెగ నవ్వొస్తోంది....
26, ఫిబ్రవరి 2018, సోమవారం
25, ఫిబ్రవరి 2018, ఆదివారం
పాపం శ్రీదేవి !

13-8-1963
సినీనటి శ్రీదేవి చనిపోయింది. అందులోనూ అర్ధాంతరంగా 54 ఏళ్ళకే పోయింది. ఈ అంకె నిజమో కాదో నాకు తెలీదు. వికీ సోర్స్ నుంచి అనుకోడమే.
మరిప్పుడు ఈమె జాతకం చూడకపోతే మన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది గనుక చూడక తప్పదు. ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు నా అభిమానులకోసం చెయ్యాల్సి వస్తోంది. ఏం చేస్తాం ?
ఈమె అందచందాలకు ముగ్డులైపోయి ఈనాటికీ ఈమెను ఆరాధిస్తున్న పిచ్చోళ్ళు చాలామంది...
లేబుళ్లు:
జ్యోతిషం
23, ఫిబ్రవరి 2018, శుక్రవారం
Makkal Needi Mayyam Party - Astro analysis

21-2-2018 బుధవారం రాత్రి 7.35 ప్రాంతంలో మదురైలో నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించాడు. దానిపేరు 'మక్కల్ నీది మయ్యం' (ప్రజాన్యాయ కేంద్రం) అంటున్నాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పేరులాగే ఇదీ ధ్వనిస్తోంది. దీని జాతకం ఎలా ఉందో చూద్దాం.
నాస్తికుడిని అని చెప్పుకునే కమల్ కూడా తన పార్టీని ప్రకటించే సమయాన్ని జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా ఎంచుకోవడం ఈ కుండలిలో కనిపిస్తోంది. కనుక తను...
లేబుళ్లు:
జ్యోతిషం
14, ఫిబ్రవరి 2018, బుధవారం
జగ్జీత్ సింగ్ జాతకం - విశ్లేషణ

ప్రఖ్యాత ఘజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జాతకాన్ని గమనిద్దాం. 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అన్నట్లుగా, మనం మంచివాళ్ల జాతకాలే చూస్తాం గనుకా, అలాగే చూడాలి గనుకా, ఇప్పుడు ఈయన జాతకం చూస్తున్నామన్న మాట !
ఈయన 8-2-1941 న ప్రస్తుతం రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించాడు. జనన సమయం తెలియదు గనుక ఇతర లగ్నాలనుంచి గమనిద్దాం.
చంద్రుడు ఆరోజున ఆర్ద్రా నక్షత్రం 1,2,3 పాదాలలో సంచరించాడు. ఇవి నవాంశలో అయితే...
లేబుళ్లు:
జ్యోతిషం
,
ప్రముఖుల జాతకాలు
8, ఫిబ్రవరి 2018, గురువారం
Shayad Aa Jayega Saaqi Ko Taras - Jagjit Singh

Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras
అంటూ జగ్జీత్ సింగ్ మధురాతి మధురంగా గానం చేసిన ఈ ఘజల్ 1994 లో వచ్చిన Magic Moments అనే ఆల్బం లోనిది. ఈ గీతాన్ని రాయ్ రాంపురి రచించగా, సంగీతాన్ని జగ్జీత్ సింగ్ సమకూర్చాడు.
ఉర్దూ ఘజల్స్ లో 'సాకీ' కి ప్రత్యేక స్థానం ఉన్నది. సామాన్యంగా ఘజల్స్ లో మనం 'మధుశాల' కు చెందిన కొన్ని పదాలను ఎక్కువగా వింటుంటాం.
'మై' అంటే మధువు. 'మైఖానా' అంటే పానశాల. 'సాఘర్'...
లేబుళ్లు:
Hindi songs
పీడ కల
మంచి నిద్రలో ఉండగా
పీడ కలొచ్చి నిద్ర లేపేసింది
చిన్న పీడకల అంతమై
పెద్ద పీడకలలోకి మెలకువొచ్చింది....
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
ఈ ఆత్మ...
ఈ ఆత్మ
ఎన్నోసార్లు గమ్యాన్ని చేజార్చుకుంది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది
ఈ మనసు
ఎన్నో సార్లు మోసపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూనే ఉంది
ఈ ప్రాణం
ఎన్నో సార్లు క్రుంగిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుంజుకుంటూనే ఉంది
ఈ దేహం
ఎన్నో సార్లు రాలిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంది
ఈ స్వరం
ఎన్నో సార్లు మూగబోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పాడుతూనే ఉంది
ఈ నమ్మకం
ఎన్నో సార్లు వెన్నుపోట్లకు గురయింది
కానీ మళ్ళీ మళ్ళీ నమ్ముతూనే...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
4, ఫిబ్రవరి 2018, ఆదివారం
Raat Khamosh Hai - Jagjit Singh

Raat Khamosh Hai Chand Madhosh Hai అంటూ జగ్జీత్ సింగ్ పాడిన ఈ ఘజల్ చాలా మధురమైన గీతం. ఇది 2004 లో రిలీజైన Muntazir అనే ఆల్బం లోనిది. ఈ పదానికి 'ఆత్రుతతో వేచి చూడటం' అని అర్ధం.
నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.
Album:-- Muntazir (2004)
Lyrics:-- Hari Ram Acharya
Music and Singer:-- Jagjit Singh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------
Raat...
లేబుళ్లు:
Hindi songs
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)