“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

13, జూన్ 2018, బుధవారం

Husn Se Chand Bhi Sharmaya Hai - Mohammad Rafi


Husn Se Chand Bhi Sharmaya Hai...

అంటూ మహమ్మద్ రఫీ సుతారంగా ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Door Ki Awaz అనే చిత్రంలోనిది. ఈ పాట కూడా ఈనాటికీ మరపురాని మధురగీతాలలో ఒకటే. ఈ పాటను మధుర సంగీత దర్శకుడు రవి శంకర్ శర్మ ఎంతో వినసొంపుగా స్వరపరచాడు. ఈ పాటలో Joy Mukherji, Saira Banu నటించారు. పాటలాగే చిత్రీకరణ కూడా చాలా హృద్యంగా సున్నితంగా ఉంటుంది. ప్రేయసి అందాన్ని చూస్తూ మైమరచి మత్తులో మునిగి పోయే మధుర ప్రేమికుని స్వరంలో నుంచి జాలువారిన గీతం ఇది !

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి !

Movie:-- Door Ki Awaz (1964)
Lyrics:--Shakil Badayuni
Music:--Ravi Shankar Sharma
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
----------------------------
Husn se chand bhi sharmaya hai - Teri surat ne ghazab dhaaya hai
Husn se chand bhi sharmaya hai - Teri surat ne ghazab dhaaya hai

Haaye in pyar me doobi huyi aankhon ki kasam -2
Aadmi kya hai farishton ke – Bahak jaye kadam – 2
Binpiye mujhse nasha chaaya hai - Teri surat ne ghazab dhaaya hai
Husn se chand bhi sharmaya hai – Teri surat ne ghazab dhaaya hai

Muskuraye jo tere lab tho – Baharein aayee – 2
Khil gaye phool padi - Teri jahan parchayi – 2
Tune gulshan mera Mehkaya hai - Teri surat ne ghazab dhaaya hai
Husn se chand bhi sharmaya hai – Teri surat ne ghazab dhaaya hai

Jabse paya hai tujhe hosh nahi hai mukhko -2
Yatho ye sach hai ke – Main dekh raha hu tujhko – 2
Ya koi khwab nazar aya hai  - Teri surat ne ghazab dhaaya hai
Husn se chand bhi sharmaya hai – Teri surat ne ghazab dhaaya hai

Meaning

Even the Moon is feeling shy
on seeing your beauty
Your face has evoked wonders in me
It is all the magic of your beauty

I swear on these eyes immersed in love
What to speak of man?
even angles will be bewitched by your beauty
Without having wine I am intoxicated
It is all the magic of your beauty

As your lips smiled
the spring season has descended
Wherever your shadow touched the earth
there, flowers bloomed on their own
Your presence has bestowed perfume
upon my rose garden
It is all the magic of your beauty

Ever since I found you
I have not been in my senses
Am I really looking at you?
Or I am seeing a dream?

Even the Moon is shy
on seeing your beauty
Your face has evoked wonders in me
It is all the magic of your beauty

తెలుగు స్వేచ్చానువాదం

జాబిల్లి కూడా
నీ అందాన్ని చూచి సిగ్గుపడుతోంది
అందమైన నీ మోము
నాలో సంభ్రమాన్ని కలిగిస్తోంది

ప్రేమ మత్తులో మునిగి ఉన్న
నీ కన్నుల మీదొట్టు
మానవుడేం ఖర్మ?
అప్సరసలు కూడా నీ అందాన్ని చూచి
మైమరచిపోతారు
నన్ను చూడు
మధువును త్రాగకపోయినా
నాకు చెప్పలేనంత మత్తుగా ఉంది
ఇదంతా నీ సౌందర్యపు  మాయేగా?

చిరునవ్వుతో నీ పెదవులు విచ్చుకున్నప్పుడు
వసంతమే ఈ లోకంలోకి దిగి వచ్చింది
ఎక్కడెక్కడ నీ నీడ భూమిని తాకిందో
అక్కడంతా పువ్వులు విరబూశాయి
నీ రాకతో నా గులాబీ తోటలో
క్రొత్త సుగంధం అలముకుంది
ఇదంతా నీ సౌందర్యపు మాయేగా?

నిన్ను కలసిన క్షణం నుంచీ
నేనెక్కడున్ననో నాకే తెలీడం లేదు
నేను నిజంగా నిన్ను చూస్తున్నానా?
లేక ఏదో మధుర స్వప్నాన్ని కంటున్నానా?
అంతా ఏదో మాయలా ఉంది

జాబిల్లి కూడా
నీ అందాన్ని చూచి సిగ్గుపడుతోంది
అందమైన నీ మోము
నాలో సంభ్రమాన్ని కలిగిస్తోంది....