అంటూ తలత్ మహమూద్ సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1951 లో వచ్చిన Tarana అనే సినిమాలోది. నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి.
Movie:--Tarana (1951)
Lyrics:--Prem Dhawan
Music:--Anil Biswas
Singers:--Lata Mangeshkar, Talat Mehamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Seene
me sulagte hai armaan – Aakhome udasi chaayi hai
Ye
aaj teri duniya se hame – Taqdeer kaha le aayi hai
Seene
me sulagte hai armaaan
Kuch
aankh me aasu baaki hai jo – Mere gam ke saathi hai jo
Mere
gam ke saathi hai
Ab
dilhaina dil ke armaa hai -2
Bas
maihu meri tanhaayi hai
Seene
me sulagte hai armaan
Na
tujhse gila koyi hamko – Na koyi shikayat duniya se e e...
Do
char kadam jab manzil thi -2
Kismat
ne thokar khayi hai
Seene
me sulagte hai armaan
Ek
aisi aag lagi man me – Jeene bhi na de marne bhi na de
Chup
hu tho kaleja jalta hai -2
Bolu
tho teri rusvayi hai
Seene
me sulagte hai armaan...Meaning
Passions are burning in my heart
Depression reigns in my eyes
Today, from your world
Where did my fate bring me into?
Some tears are still left in my eyes
which are friends of my sorrow
Now there are neither wishes nor passions
Only me and my loneliness
I don't have any complaint on you
neither do I blame the world
When the goal is just two feet away
My fate got a set back
Such fire is burning in my heart
Which allows me neither to live nor to die
If I keep silent, my heart burns inside
If I speak, It will be a stigma on you
Passions are burning in my heart
తెలుగు స్వేచ్చానువాదం
కోరికలు నాలో మండుతున్నాయి
కన్నులలో మాత్రం నిరాశ అలుముకుని ఉంది
నీ లోకంలోనుంచి ఈరోజున
నన్నెక్కడికి తెచ్చి పడేసింది విధి?
నా కన్నులలో కొన్ని కన్నీళ్ళు ఇంకా మిగిలున్నాయి
అవి నా వేదనకు స్నేహితులు
ఇప్పుడు నాలో మనసూ లేదు, కోరికలూ లేవు
నేనూ నా ఒంటరితనం మాత్రం ఇలా మిగిలాం
నిన్ను నేనేమీ అనడం లేదు
లోకం మీద కూడా నాకేమీ ఫిర్యాదు లేదు
నా గమ్యం రెండు మూడడుగులు ఉండగా
విధి నన్ను పరిహాసం చేసింది
నాలో ఎలాంటి అగ్ని మండుతోందంటే
అది నన్ను బ్రతకనివ్వడమూ లేదు
చావనివ్వడమూ లేదు
మౌనంగా ఉంటే నా హృదయం మండుతోంది
మాట్లాడితే నీ పరువు పోతుంది
కోరికలు నాలో మండుతున్నాయి
కన్నులలో మాత్రం నిరాశ అలుముకుని ఉంది
నన్నెక్కడికి తెచ్చి పడేసింది విధి?
నా కన్నులలో కొన్ని కన్నీళ్ళు ఇంకా మిగిలున్నాయి
అవి నా వేదనకు స్నేహితులు
ఇప్పుడు నాలో మనసూ లేదు, కోరికలూ లేవు
నేనూ నా ఒంటరితనం మాత్రం ఇలా మిగిలాం
నిన్ను నేనేమీ అనడం లేదు
లోకం మీద కూడా నాకేమీ ఫిర్యాదు లేదు
నా గమ్యం రెండు మూడడుగులు ఉండగా
విధి నన్ను పరిహాసం చేసింది
నాలో ఎలాంటి అగ్ని మండుతోందంటే
అది నన్ను బ్రతకనివ్వడమూ లేదు
చావనివ్వడమూ లేదు
మౌనంగా ఉంటే నా హృదయం మండుతోంది
మాట్లాడితే నీ పరువు పోతుంది
కోరికలు నాలో మండుతున్నాయి
కన్నులలో మాత్రం నిరాశ అలుముకుని ఉంది