Tasveer Banata Hu Tasveer Nahi Banti Tasveer Nahi Banti...
అంటూ తలత్ మహమూద్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1955 లో వచ్చిన Baradari అనే చిత్రంలోనిది. ఈ పాటలో పాతతరం హిందీ హీరో చంద్రశేఖర్ నటించాడు. ఈ తరం వారికి ఇతను గుర్తులేడు. కానీ మంచి నటుడు.
పాతకాలంలోని సినిమాలలో ఇలాంటి సోలో గీతాలు తరచుగా ఉంటూ ఉండేవి. ఇది వ్రాస్తుంటే గతంలో జరిగిన ఒక సంభాషణ గుర్తొస్తోంది.
ఒకసారి ఒకాయన నన్నిలా ప్రశ్నించారు.
'జీవితం అంటే మీ నిర్వచనం?'
'నువ్వు కనే కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నం' అని చెప్పాను.
ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ కలలుంటాయి. వాటిని నేరవేర్చుకోవాలన్న ప్రయత్నంలోనే వాళ్ళ జీవితాలు అయిపోతూ ఉంటాయి. ఏ మనిషి జీవితమైనా ఇంతే ! కాకపోతే కొందరికి కలలు తీరుతాయి. కొందరికి తీరవు. తీరితే కొత్త అసంతృప్తి వస్తుంది. తీరకపోతే పాతదే ఉంటుంది. తీరినా తీరకపోయినా, మనిషికి అసంతృప్తి మాత్రం తప్పదు.
తన ప్రేయసి చిత్రాన్ని కాన్వాస్ మీద చిత్రించాలని ప్రయత్నించి, కుదరక బాధపడుతున్న ఒక ప్రేమికుడి పాట ఇది. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవుకదా ! వాళ్ళ కష్టాలు అలా ఉండేవి మరి !
ఈ సుమధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి!

Movie:--Baradari (1955)
Lyrics:--Khumar Barabarkvi
Music:--Naashad
Singer:--Talat Mahamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Tasveer banata hu - Tasveer
Nahi Banti - Tasveer Nahi Banti – 2
Ek khaab sa dekha hai –
Taabeer nahi banti – Tasveer nahi banti
Tasveer banata hu - Tasveer
Nahi Banti - Tasveer Nahi Banti
Bedard muhabbaat ka – Itna
sa hai afsana – 2
Nazron se mili nazre – Mai
hogaya deewana
Ab dilke behal ne ki –
Tadbeer nahi banti – Tasweer nahi banti
Tasveer banata hu - Tasveer
Nahi Banti - Tasveer Nahi Banti
Dum bharke liye meri –
Duniya me chale aavo-2
Tarsi huyi aakhon ko –
Phir shakl dikha javo
Mujhse tho meri bigdi –
Taqdeer nahi banti – Tasveer nahi banti
Tasveer banata hu - Tasveer
Nahi Banti - Tasveer Nahi Banti
Tasveer banata hu
Meaning
I am trying to make a painting
But it is not coming out
I saw something in a dream
But could not interpret it
Our story is of a romantic hue
without any pain, full of love
When our looks met, I became mad
Now I don't find any way
to pacify my love stricken heart
Come into my life to make me alive
Show me your beautiful form
to my eyes which are yearning to see you
so that my fate will not be spoiled
I am trying to make a painting
But it is not coming out
I saw something in a dream
But could not interpret it
తెలుగు స్వేచ్చానువాదం
ఒక చిత్రాన్ని గీయాలని చూస్తున్నాను
అది రావడం లేదు
స్వప్నంలో నిన్ను చూచాను
కానీ చిత్రించలేకపోతున్నాను
బాధ అనేదే సోకని ప్రేమగాధ మనది
మన కన్నులు కలసినప్పుడు
నేను పిచ్చివాడినే అయిపోయాను
ఇప్పుడు నా హృదయాన్ని ఎలా సేదదీర్చాలో
నాకు తెలియడం లేదు
నా జీవితంలోకి వచ్చి
దానిలో వెలుగును నింపు
నీ కోసం వేచి చూస్తున్న నా కన్నులకు
నీ సుందరరూపాన్ని చూపించు
అప్పుడు నా జీవితం బాగుపడుతుంది