“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

11, డిసెంబర్ 2018, మంగళవారం

Tera Mera Pyar Amar - Lata Mangeshkar


Tera Mera Pyar Amar
Phir Kyu Mujhko Lagta Hai Dar

అంటూ గుండెల్ని పిండేసేలా లతా మంగేష్కర్ పాడిన ఈ పాట ఆపాత మధురాలలో ఒకటి. ఈ పాట 1962 లో వచ్చిన Asli Nakli అనే చిత్రంలోనిది. ఇది ఈనాటికీ సంగీత ప్రియులను అలరిస్తున్న పాటల్లో ఒకటిగా నిలచిపోయి ఉంది.

చాలాసార్లు చాలామందికి ఇది జరుగుతూ ఉంటుంది. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో లేని వెలితి వారిని వెంటాడుతూ ఉంటుంది. ఏదో తెలియని భయం అంతరాంతరాలలో కుదిపేస్తూ ఉంటుంది. ఆ ఫీలింగే ఈ పాటలో పలుకుతుంది.

ఈ మధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:--Asli Nakli (1962)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------------------

Tera mera pyar amar – Phir kyo mujhko lagta hai dar – 2
Mere jeevan sathi bataa – Kyo dil dhadke reh reh kar

Kya kaha hai chaand ne – Jisko sunke chaandni
Har lehar pe  jhoom ke – Kyo ye naachne lagee
Chaahat ka hai harsu asar – Phir kyu mujhko lagtaa hai dar
Tera mera pyar amar – Phir kyo mujhko lagta hai dar

Keh raha hai mera dil – Ab ye raat naa dhale
Khushiyo kaye silsilaa – Ese hee chalaa chale
Tujhko dekhu dekhu jidhar -
Phir kyu mujhko lagtaa hai dar
Tera mera pyar amar – Phir kyo mujhko lagta hai dar

Hai shabaab par umang – Har khushi javan hai
Meri dono baahon me – Jaise aasmaan hai
Chaltee hu mai taroO par - Phir kyu mujhko lagtaa hai dar

Tera mera pyar amar – Phir kyo mujhko lagta hai dar
Mera jeevan sathi bataa – Kyo dil dhadke reh reh kar

Meaning

Our love is immortal
Then why this fear haunts me?
O my love ! tell me
why my heart is afraid?

What did the Moon say?
Hearing which the Moonlight
is dancing in ecstasy
over the waves
I see love everywhere
Then why do I fear again?

My heart says 'let this night not pass'
This caravan of bliss
should continue like this forever
I see you all around me
Then why do I fear again?

Youthfulness is at its peak
Happiness is very much alive
There is infinite sky
in my two arms
I am going to a place
beyond the stars
Then why do I fear again?

Our love is immortal
Then why this fear haunts me?
O my love ! tell me
why my heart is afraid?

తెలుగు స్వేచ్చానువాదం

మన ప్రేమ మరణం లేనిది
మరి నాకెందుకీ భయం?
ఓ ప్రియతమా ! చెప్పవా?
నాకెందుకీ భయం?

జాబిల్లి ఏం చెప్పిందో?
వెన్నెల ఇంత ఆనందంగా ఉంది?
అలలపైన అది అలా తూగుతోంది
అంతటా ప్రేమ నాట్యం చేస్తోంది
మరి నాకెందుకీ భయం?

నా హృదయం ఇలా అంటోంది
ఈ రాత్రి ఎప్పటికీ ఇలాగే ఉండిపోనీ
ఈ ఆనందయాత్ర ఇలాగే సాగనీ
నువ్వు నాతోనే ఉన్నావని నాకు తెలుసు
మరి నాకెందుకీ భయం?

యవ్వనం ఉప్పొంగుతోంది
సంతోషం వెల్లివిరుస్తోంది
నా బాహువుల్లోకి రా
అనంతమైన ఆకాశం వాటిల్లో ఉంది
చుక్కలను దాటి నేను ఎగసి పోతున్నాను
అయినా నాకెందుకీ భయం?

మన ప్రేమ మరణం లేనిది
మరి నాకెందుకీ భయం?
ఓ ప్రియతమా ! చెప్పవా?
నాకెందుకీ భయం?