Teri duniya me jeene se
Tho behtar hai ke mar jaaye
అంటూ హేమంత్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1955 లో వచ్చిన House No.44 అనే చిత్రం లోనిది. ఈ పాటను హేమంత్ కుమార్ ఆలపించగా, సచిన్ దేవ్ బర్మన్ మధుర సంగీతాన్ని సమకూర్చాడు. సాహిర్ లూదియాన్వి ఈ పాటను వ్రాశాడు. దేవానంద్ నటించాడు.
ఈ సుమధుర ఆపాత గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !
Movie:--House No. 44 (1955)
ఈ సుమధుర ఆపాత గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !
Movie:--House No. 44 (1955)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Sachin Dev Burman
Singer:--Hemant Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Teri duniya me jeene se - tho behtar hai ke mar jaaye
Music:--Sachin Dev Burman
Singer:--Hemant Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Teri duniya me jeene se - tho behtar hai ke mar jaaye
Vohi aasu vohi aahe - vohi gam hai jidhar jaaye
Koyi tho aisa ghar hota - jaha se pyaar mil jaata
Vohi begaane chehre hai - jahaa pahunche jidhar jaaye
Teri duniya me jeene se - tho behtar hai ke mar jaayeKoyi tho aisa ghar hota - jaha se pyaar mil jaata
Vohi begaane chehre hai - jahaa pahunche jidhar jaaye
Are O aasma vale bata isme bura kya hai
Are O aasma vale
Are O aasma vale bata isme bura kya hai
khushi ke chaar jhoke gar - Idhar se bhi gujar jaaye
Teri duniya me jeene se - tho behtar hai ke mar jaaye
Meaning
It is better to die, rather than to live in your world
Same tears, same sighs and same grief everywhere
It is better to die, rather than to live in your world
It is better to die, rather than to live in your world
Somewhere there will be a house
where I will get some love in my life
But I see...
the same unfriendly faces wherever I look
the same unfriendly faces wherever I look
It is better to die, rather than to live in your world
O God who lives in the heavens !
Tell me what is wrong in this (asking for love)
Let four gusts of happiness pass here
Otherwise...
Otherwise...
It is better to die, rather than to live in your world
తెలుగు స్వేచ్చానువాదం
నీ లోకంలో బ్రతకడం కంటే చావడం మేలు
ఎందుకంటే
ఎక్కడ చూచినా అవే కన్నీళ్లు, అవే నిట్టూర్పులు, అవే బాధలు
నీ లోకంలో బ్రతకడం కంటే చావడం మేలు
ఎక్కడో ఒక ఇల్లు ఉండే ఉంటుంది
అక్కడ నాకు ప్రేమ దొరుకుతుంది
అంటూ వెదుకుతున్నాను
కానీ ఎక్కడ చూచినా స్నేహం లేని ముఖాలే కనిపిస్తున్నాయి
ఇలాంటి నీ లోకంలో బ్రతకడం కంటే చావడం మేలు
ఓ ఆకాశంలో ఉన్న దేవుడా !
ఇందులో తప్పేముందో చెప్పు
ఇలా ప్రేమను కోరుకోవడం తప్పా?
ఒక్క నాలుగు సంతోషపు గాలులను ఇక్కడ వీచనివ్వు చాలు
లేదంటే...
లేదంటే...
ఇలాంటి నీ లోకంలో బ్రతకడం కంటే చావడం మేలు