గ్రహప్రభావంతో వరుసగా ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న భూకంపాలు, కరోనాకు తోడుగా మేమూ ఉన్నామంటున్నాయి. ఎక్కడెక్కడ ఇవి వస్తున్నాయో చూద్దామా ?
>>25 వ తేదీన రష్యాకు చెందిన దీవులలో 7. 5 స్థాయి భూకంపం వచ్చింది.
>> 26 వ తేదీన న్యూమెక్సికో లో 5. 0 స్థాయి భూకంపం వచ్చింది.
>> అదే రోజున సౌత్ మెక్సికో లో 6. 1 స్థాయిలో భూకంపం వచ్చింది.
>> అదే రోజున అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో 3. 0 స్థాయిలో భూమి వణికింది.
>> 27 న అంటే నేడు ఇండోనేషియాలో 5. 8 స్థాయిలో భూకంపం వచ్చింది.
ఈ వరుస భూకంపాలకు, నా ప్రిడిక్షన్ కు ఏమీ సంబంధం లేదా మరి?