
మీరు ఎన్నో నెలలనుండీ ఎదురుచూస్తున్న తెలుగు పుస్తకం 'వైద్య జ్యోతిష్యం - మొదటిభాగం' ను ఈ రోజున విడుదల చేస్తున్నాము. అయితే ఇది 'ఈ బుక్' మాత్రమే. ప్రింట్ పుస్తకాన్ని ఒక నెలలోపు విడుదల చేస్తాము.ఈ పుస్తకం యొక్క ఇంగ్లీషు మాతృక 'Medical Astrology - Part I' మంచి ప్రజాదరణను పొందింది. నార్త్ ఇండియాలో, అమెరికా, యూరప్ లలో ఎంతోమంది దీనిని ఆదరిస్తున్నారు. ఈ పుస్తకం తెలుగులో రావాలని చాలామంది ఎప్పటినుంచో అడుగుతున్నారు. ...