శుక్రవారం నాడు శుక్రాచార్యుని శిష్యులకు పిచ్చి లేస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ సత్యం గతంలో ఎన్నోసార్లు రుజువౌతూ వస్తున్నది. దానికి కారణం, హింసను హత్యలను ప్రబోధించే వారి శాంతి గ్రంధం. అందులో మతపరమైన హత్యలను సమర్ధించడమే గాక, అలాంటి హత్యలు చేసినవాడికి స్వర్గంలో సీటు కూడా ఫ్రీగా దక్కుతుందన్న ఆశ చూపించబడింది. ప్రతిశుక్రవారమూ శాంతియుత ప్రార్ధనలలో రెచ్చగొట్టబడే రాక్షసులు ఏం చేస్తున్నారో గతచరిత్రనుండి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. నిన్న కూడా అలాంటి శుక్రవారమే. అయితే ఈసారి జరిగిన ఘోరం ఏదో రాక్షస ఇస్లామిక్ దేశంలో జరగలేదు, చింతనా స్వేచ్ఛకూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకూ ఆటపట్టైన అమెరికాలో జరిగింది.
న్యూయార్క్ దగ్గరలోని ఒక ఊరిలో సల్మాన్ రష్దీ దాడికి గురయ్యాడు. చటకా అనే ఒక సాహిత్యసంస్థలో ఉపన్యాసం ఇవ్వడానికి రష్దీ వచ్చాడు. ఆయన్ను సభికులకు పరిచయం చేస్తున్న సందర్భంలో హది మాటర్ అనే ఒక 24 ఏళ్ల అమెరికన్ యువకుడు స్టేజీమీదకు దూసుకొచ్చి రష్దీ ని పొడిచేశాడు. అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్నాడు. ప్రాణభయం లేదు గాని, ఒక కన్ను పోతుందని, చెయ్యి పనిచేయకపోవచ్చని అంటున్నారు. హది మాటర్ అనే ఈ హంతక రాక్షసుడి సోషల్ మీడియా పేజీలనుంచి, అతను షియా ఉగ్రవాదాన్ని అనుసరిస్తాడని పోలీసులు గ్రహించారు. కధంతా స్పష్టంగా ఉంది.
మరోప్రక్కన ఇరాన్ లో అతన్ని మెచ్చుకుంటూ పొగడ్తలు వెల్లువెత్తాయి. ఎందుకని? 1988 లో సల్మాన్ రష్దీ satanic verses అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఖురాన్నే ఆ విధంగా అన్నాడని ఆరోపించి, అతనికి మరణశిక్ష విధించాడు ఇరాన్ ప్రెసిడెంట్ ఆయతోల్లా ఖొమైనీ. 33 ఏళ్ల తర్వాత కూడా ఈ ఫత్వా ఇంకా సజీవంగానే ఉంది. అప్పటికి హదీ మాటర్ పుట్టనేలేదు. ఆ ఫత్వా తర్వాత, 10 ఏళ్లకు అతను కాలిఫోర్నియాలో పుట్టాడు. ఈరోజున ఈ ఘోరాన్ని చేశాడు.
ఇస్లాం అనేది రక్తంతో వ్రాయబడిన మతమని నేనెన్నో సార్లు వ్రాశాను. అందులో శాంతి అనేది, నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. అందరూ హతమయ్యాక స్మశానంలో ఉండే శాంతిలాంటిదే దాని శాంతి. అంతేగాని, మేధావులైన మనుషులు నివసించే సమాజంలో వెల్లివిరిసే శాంతి కాదు. ఇండియాలో గత వెయ్యేళ్ళుగా ఇస్లాం చేసిన అరాచకాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నా దృష్టిలో అదొక మతమే కాదు. ఒక నేరపూరిత మాఫియా గుంపు మాత్రమే.
సల్మాన్ రష్దీ 19-6-1947 న 2.30 కి ముంబాయిలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. అతనొక మేధావి, ఆలోచనాపరుడు, రచయిత, ఉపన్యాసకుడు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు పొందాడు. ఉదారవాద ఆలోచనాపరునిగా ఈయనకు ప్రపంచదేశాలతో మంచి పేరుంది. ప్రస్తుతం ఈయనకు 75 ఏళ్ళు. ఈ సమయంలో, అందులోనూ స్వేచ్చకు పేరెన్నికగన్న అమెరికాలో ఇతను దాడికి గురయ్యాడు. ఇతని జాతకాన్ని గమనిద్దాం.
ప్రస్తుతం ఇతని జాతకంలో కేతు రాహు శుక్ర రాహుదశ నడుస్తున్నది. కేతువు అష్టమంలో ఉంటూ ప్రాణగండాన్ని హానిని సూచిస్తున్నాడు. రాహువు మారకస్థానంలో ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు మారకుడు. దశలు సరిపోయాయి. గోచారరీత్యా, అష్టమశని జరుగుతున్నది. ఇది మంచి సమయం కాదు.
జననకాల కుజునిపైన గోచార రాహువు, జననకాల రాహువుపైన గోచారకుజుడు ప్రస్తుతం సంచరిస్తున్నారు. జీవకారకుడైన జననకాల గురువుపైన గోచారకేతువు సంచరించాడు. ఇది ఖచ్చితంగా ప్రాణగండం జరిగే సమయమే.
ఈ సంఘటనను ఎక్కడో అమెరికాలో ఎవరి పైననో జరిగిన దాడిగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో అయితే, ఇలాంటి సంఘటనలలో ఏమైనా జరుగవచ్చు. అమెరికాలోనే దిక్కు లేకపోతే, ఇక ఇండియాలాంటి దేశాలలో దిక్కూ దివాణమూ ఎక్కడుంటాయి?
ఈ సంఘటన, ప్రపంచానికి ఇస్లాం వల్ల పొంచిఉన్న ముప్పును సూచిస్తున్నది. అమెరికా వంటి దేశాల్లో కూడా చాపక్రింద నీరులాగా పెరుగుతున్న ఇస్లామిక్ రాక్షసత్వాన్ని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. ఇది అమెరికన్ సమాజానికి మంచిశకునం కాదు. 'ఇస్లాం ను నమ్మనివాడిని, ప్రశ్నించినవాడిని చంపండి' అనే ఖురాన్ బోధన చాలా ఆటవికమైనది, నాగరిక సమాజానికి పనికిరానిది. ఇది రాక్షసబోధయే గాని, మానవత్వం ఉన్న బోధ కాదు. దైవత్వం అసలే కాదు.
షియాలూ, సున్నీలూ, సూఫీలూ అందరూ హింసావాదులే. అసహనపరులే. అశాంతిదూతలే, విధ్వంసకారులే, హంతకులే అన్నది నేడు మళ్ళీమళ్ళీ రుజువౌతున్నది.
ఉన్నాయో లేవో తెలియని స్వర్గనరకాలను ఎరగా చూపించి, 'నేను చెప్పిన దేవుడినే నువ్వు నమ్మాలి లేకపోతే నిన్ను చంపుతాను' అని బెదిరించే ఖురాన్ ను ప్రపంచవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేయాలి. ఇది మానవజాతికి పనికొచ్చే పుస్తకం ఎంతమాత్రం కాదు.
ఈ విధంగా చూస్తే, తస్లీమా నస్రీన్ కూ రక్షణ లేదు, నూపుర్ శర్మకూ రక్షణ లేదు. ఎవరికీ లేదు. సులేమాన్ అనేవాడిని చంపినందుకు ఇరాన్ లీడర్స్ డైరెక్ట్ గా ట్రంప్ నూ, అప్పటి అమెరికా రక్షణమంత్రినీ హెచ్చరిస్తున్నారు. ఎప్పటికైనా పగతీర్చుకుంటామని బెదిరిస్తున్నారు. హదీ మాటర్ అనేవాడిని 'సరిహద్దురహిత ఇస్లామిక్ సైన్యం' లో ఒక సైనికుడిగా పొగుడుతున్నారు. ఇదేం ఉన్మాదమో మరి?
శాంతియుత సాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని శుక్రవారం నాడు చదివితే ఇలాగే తయారౌతారేమో మరి ! ఎంత గొప్ప దైవగ్రంధమో?
ప్రపంచవినాశనం ఇరాన్ నుండి పాకిస్తాన్ వరకూ ఉన్న ఇస్లామిక్ దేశాలనుంచే పొంచి ఉంది. భూగోళం నాశనం కావడానికి ఈ దేశాలే కారణమౌతాయి. భవిష్యత్తులో ఇది నిజం కావడాన్ని ముందుతరాలు చూస్తాయి. ఇది సత్యం.