“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, సెప్టెంబర్ 2024, శనివారం

ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం

ఉత్తరప్రదేశ్ లోని  ఘజియాబాద్ లో నిన్న ఒక అసహ్యకరమైన సంఘటన జరిగింది. 'ఖుషి జ్యూస్ కార్నర్'  అనే షాపులో ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం కలిపి కస్టమర్ల చేత త్రాగిస్తున్న షాపు ఓనర్ ఆమిర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

జ్యూస్ కలుపుతున్నపుడే ఈ సంఘటనను గమనించిన కస్టమర్లు అతన్ని చితకబాది పోలీసులకు ఫోన్ చేశారు. యోగిగారి రాజ్యం కదా, అందుకని అక్కడి పోలీసులు చాలా ఎలర్టుగా ఉండి, చురుకుగా పని చేస్తున్నారు. వాళ్ళు వెంటనే షాపు దగ్గరకు వచ్చి చూస్తే, ఒక లీటర్ బాటిల్ మూత్రం షాపులో దొరికింది. అంటే, నిమ్మరసం బదులు మూత్రాన్ని ఆ బాటిల్లోంచి కలిపి కస్టమర్లకు ఇస్తున్నాడు ఆమిర్ ఖాన్. బహుశా షాపులో బాత్రూం లేదేమో? అందుకని తెలివిగా ఇలా చేస్తున్నాడన్నమాట ! ప్రత్యేకంగా బాత్రూం కట్టించుకోవాల్సిన పని లేదు. కౌంటర్ వదిలి బయటకు పోవాల్సిన పనీ లేదు. ఐడియా భలే ఉంది.

రోటీలలో ఉమ్మేసి కాల్చి కస్టమర్లకు పెడుతుంటే, వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటున్న ధాబాలు మన దేశంలో లక్షలున్నాయి. టీ లో ఉమ్మేసి కస్టమర్లకు ఇవ్వడం హైద్రాబాదు టీ స్టాళ్లలో మామూలే. కిచెన్ లోపలగా ఉంటే, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. కనీసం మన ఎదురుగా కలిపే టీలో కూడా, అలా కలుపుతున్నట్టు నటిస్తూ, ఒక్క క్షణం అటువైపు తిరుగుతాడు. అందులో ఉమ్మేసి, నవ్వుకుంటూ ఇటు తిరిగి, మీకు ఇస్తాడు. మీరు లొట్టలేసుకుంటూ టీ త్రాగుతారు. హైద్రాబాద్ లో JNTU దగ్గరున్న ఫుట్ పాత్ మీద టీ అమ్మే టీ టైం, టీ హెవెన్ మొదలైన ఫ్రాంచైసీ టీ షాపులలో స్వయానా నేనే దీనిని చూశాను.

అసలు ముస్లిములు ఇలా ఎందుకు చేస్తారు? ఇది  తప్పు కదా? అని ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఒకరు మనల్ని నమ్మి మనం పెడుతున్నది తింటున్నప్పుడు, దానిలో ఉమ్మి ఉచ్చ కలపడం ఎంత నీచం? అసలలాంటి పని చెయ్యాలని ఎలా అనిపిస్తుంది? వాళ్ళ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

దీనికి మూలాలు ఖురాన్ లో ఉన్నాయి. ముల్లాల రెచ్చగొట్టుడు బోధలలో ఉన్నాయి. అందుకే, ముస్లిములు కొందరు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అదేదో గొప్ప పని అని, ఇస్లాం చెప్పినట్టు నడుచుకుంటున్నామని, తమకు స్వర్గం ఖాయమని వారనుకుంటారు. కానీ, తిండిలో విషం కలపడం ఎంత దారుణమో ఇదీ అంత దారుణమే. ఇలాంటి పనికి శిక్ష భయంకరమైన నరకమే అని మన ధర్మశాస్త్రాలు అంటున్నాయి.

శత్రువైనా సరే, మన ఇంటికి వచ్చినపుడు, ఆదరించి, చక్కగా భోజనం పెట్టమని మన హిందూమతం చెబుతుంది. నీ దుకాణంలో కొనుక్కుంటున్న వస్తువులలో ఉమ్మి, ఉచ్చ కలిపి ఇవ్వమని వారి మతం చెబుతోందా? ఒకవేళ ఎవరూ అలా చెప్పకపోతే వారలా ఎందుకు చేస్తున్నారు? ఇదేదో కేవలం ఒక్కడి ఉన్మాదచర్య అనుకోవడానికి లేదు. ఎక్కడ చూచినా ఇవే కేసులు మీడియాలో కనిపిస్తున్నాయి. అంటే, బయటకు రానివి ఎన్నున్నాయో?

బయట ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నామంటే, ఎవడి ఉమ్మి, ఉచ్చ తింటున్నామో అని భయపడాల్సిన పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చేశాము. పోనీ రెస్టారెంట్ కి వెళ్లి తిన్నప్పటికీ, కిచెన్లో ఏమి జరుగుతుందో మనకు తెలీదు. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియదు.

బయటకెళ్ళి ఒకచోట టీ కాఫీ త్రాగాలన్నా, లేదా బయట హోటల్లో తినాలన్నా, లేదా బయటనుండి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. కలికాలమంటే ఇదేనా?

ఇలాంటి పరిస్థితులలో ఏమిటి కర్తవ్యం?

పాతకాలంలో సాంప్రదాయ బ్రాహ్మణులు బయటి తిండి తినేవారు కారు. వారు వండుకున్న వంటనే వారు తినేవారు. ఎవరి చేతిమీదుగానూ వారు బయటి తిండిని తీసుకునేవారు కారు. ఎందుకు? బహుశా ఇటువంటి పనులు విపరీతంగా జరగడం వల్లనే అటువంటి జాగ్రత్తలు పుట్టుకొచ్చి ఉంటాయి. క్రమేణా అవే ఆచారాలుగా మారి ఉంటాయి.

అంటరానితనం పాటించడానికి, ఇతరుల ఇళ్లలో గాని, బయట హోటళ్లలో గాని ఆహారం తినకుండా పాతకాలంలో చాలామంది ఉండటానికి వెనుక చూడబోతే ఇలాంటి కొన్ని బలమైన కారణాలున్నట్లే అనిపిస్తోంది.

అరబ్ దేశాలలో, చైనాలో, అమెరికాలో లేదా ఇతర దేశాలలో ఇలాంటివి ఎందుకు జరగవు? మన దేశానికే ఏంటి ఈ దరిద్రం? దీనికి కారణం మన న్యాయవ్యవస్థ, మన కాపీ పేస్ట్ రాజ్యాంగం, ఇటువంటి నేరాలకు చిన్న చిన్న శిక్షలుండటం, భారతీయులలో ఐకమత్యం లేకపోవడమే కాదా?

ముస్లిమ్స్ ఎందుకింత ఛండాలంగా తయారౌతున్నారు? వారి మతం వారికి బోధిస్తున్నది ఇదా? ఒక మతం చెప్పినంత మాత్రాన ఇటువంటి పనులు చెయ్యడానికి వారి మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

మనస్సాక్షి అంటూ ఒకటి ఏడిస్తేగా అంటారా?

అంతేనేమో  మరి !

read more " ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం "