ఈరోజు నుండి హైద్రాబాద్ బుక్ ఫెయిర్ మొదలౌతున్నది. దానిలో "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు 145 వ నంబరు స్టాల్ కేటాయించబడింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి.
మా తెలుగు పుస్తకాల లిస్టును ఇక్కడ చూడండి.
మా పుస్తకాల టైమ్ లైన్ వీడియోను ఇక్కడ చూడండి.
బుక్ ఫెయిర్ లోకేషన్ ను గూగుల్ మ్యాప్స్ లో ఇక్కడ చూడండి.