
2009 లో ఇండియా జాతకం ఎలా ఉండబోతున్నది? తెలుసుకోవాలని ఉండడం మనకు సహజం.
మనకు స్వతంత్రమొచ్చిన సమయానికి గ్రహస్థితి ఇలా ఉంది. లగ్న,రాహు : వృషభ కుజ:మిథున రవి,చంద్ర,శుక్ర,బుధ,శని:కటక గురు:తులా కేతు:వృశ్చిక
ప్రస్తుతం శుక్రదశలో కేతు అంతరం మే 2008 నుంచి జూలై 2009 వరకు జరుగుతున్నది. గోచారాన్ని చూస్తె రాహు గురువులు తొమ్మిదిలో శని నాలుగులో కేతువు మూడింట ఉన్నారు. చంద్ర లగ్నాత్...