లక్షణాలను క్రోడీకరించి ఒక మందును సరైన పోటేన్సీలో ఇచ్చినపుడు ఏమి జరిగితే రోగం తగ్గుతున్నట్లు? ఏమి జరిగితేరోగం తగ్గనట్లు? అనేది హోమియో చికిత్సలో చాలా ముఖ్యమైన అంశం. మందు ఇచ్చిన వెంటనే రోగికి మానసికంగా తేలికగా అనిపించాలి. ఇది అత్యంత ప్రధానం. తరుణ వ్యాదులలో ఇది వెంటనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనిని బట్టి మందు వెంటనే పని చేస్తున్నదా లేదా తెలుసుకోవచ్చు. దీనికి కారణం మందు మొదటగా సూక్ష్మ స్థాయిలలో...
31, మార్చి 2009, మంగళవారం
హోమియో విజ్ఞానం- రోగ నివారణా సూత్రాలు
లేబుళ్లు:
హోమియోపతి
28, మార్చి 2009, శనివారం
గుళిక ఫలితాలు
ఒక్కొక్కసారి దశ అన్తర్దశలు, గోచారం అన్నీ బాగున్నా చెడు సంఘటనలు జరుగుతాయి. కారణం వెదికితే దొరకదు. అటువంటప్పుడు మాంది, గుళిక లను బట్టి చూస్తె ఆశ్చర్య కర ఫలితాలు అగుపిస్తాయి.ఉదాహరణకు రవీంద్రనాథ్ టాగూర్ జాతకంలో గురువు కటకంలో ఉచ్చ స్థితి. లగ్నం మీనం. మీనంలో చంద్రుడు. ఈయన మరణం గురు దశ/గురు అంతర్దశలో జరిగింది. లగ్నాధిపతి పంచమంలో ఉచ్చ స్థితిలో ఉండగా, పంచమాధిపతి లగ్నంలో ఉండగా, వీరిద్దరి పరివర్తన యోగం లో ఉన్న...
లేబుళ్లు:
జ్యోతిషం
25, మార్చి 2009, బుధవారం
గుళిక సాధన
ఈ వ్యాసంలో ఇంకొక విధానం ద్వారా జనన కాల సంస్కరణ చేద్దాం.గుళిక అనేది గ్రహమో ఉపగ్రహమో కాదు అది ఒక గణిత బిందువు. పరాశరాది ఋషులు అనేక గణిత బిందువులను కూడా ముఖ్యం గా స్వీకరించారు. అంటే వేల సంవత్సరాల నాడే గణిత జ్యోతిషంలో ఎంతటి రీసెర్చి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇవి ఏ ప్రాతి పాదిక మీద పుట్టాయో కూడా అర్థం కాని దుస్థితిలో నేడు మనం ఉన్నాం.గుళిక అనే బిందువును కేరళ జ్యోతిష్కులు చాలా ముఖ్యమైన దానిగా పరిగనిస్తారు....
లేబుళ్లు:
జ్యోతిషం
24, మార్చి 2009, మంగళవారం
పంచ తత్వ సిద్ధాంతంతో జనన కాల సంస్కరణ
పంచ తత్వ సిద్ధాంత రీత్యా, ఒక ఉదాహరణతో జనన కాల సంస్కరణ చేద్దాం.జనన తేది: 5-1-1990 శుక్ర వారం ఒక పిల్లవాని జననం జరిగింది.సమయం: 13.05 hoursLong 77 E 23; Lat 15 N 18.సూర్యోదయం: 6-51 hoursసూర్యాస్తమయం: 17-59 hoursఈ వివరాలతో లెక్క మొదలు పెడదాం.దినమానం: 668 minతత్వారోహణ సమయం: 668/8 = 83 min 30 secఆరోహణ అవరోహనకు పట్టే సమయం: 2 hours 47 min.ఈ రోజు శుక్రవారం గనుక జలతత్వం ప్రారంభం.జలతత్వం: 24/90 x83.5 = 22 min...
లేబుళ్లు:
జ్యోతిషం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)