Youtube link
https://youtu.be/kiFyM_pmoik
ఘజల్స్ గానంలో "జగ్ జీత్ సింగ్" పేరు తెలియని వాళ్ళు ఉండరు. మంద్రస్వరంలో మధురగానాన్ని ఒలికించడంలో ఆయనకొక ప్రత్యేకత ఉన్నది.ఆయన గాత్రం నుంచి జాలువారిన ఈ గీతం 'Ardh' అనే సినిమాలోది.
ఇదొక అద్భుతమైన ప్రేమగీతం.
ప్రేయసి తన మనస్సులోని ప్రేమను వెల్లడించలేకపోతున్నది.దానికి అనేక కారణాలు ఆమెకు ఉండవచ్చు.అసలు ప్రేమనేది తనలో ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు.ఒకవేళ తెలిసినా దానిని బయటకు చెప్పలేని సందిగ్ధావస్థలో ఉన్నది.
అందుకే 'నీ మనసులో ఉన్న ప్రేమను నీవు అణచుకొని ఉండవచ్చు.కానీ అసలంటూ అది నీలో ఉందా లేదా నిజాయితీగా నిజం చెప్పు?' అని ఈ గీతంలో అడుగుతాడు.

ఒంటరిగా కూచుని కనులు మూసుకొని ఈ గీతాన్ని ప్రశాంతమనస్సుతో భావాత్మకంగా వింటే హృదయం ఉన్న ప్రతివారూ స్పందించక తప్పదు.
అలా స్పందించి కరిగిన హృదయం కనులవెంట కన్నీరుగా మారి ఉబికిరాకా తప్పదు.అలా కన్నీరు ఉబికి రాలేదంటే వారికి హృదయం లేదనే అర్ధం.
అందుకే ఈ చిత్రానికి 'అర్ద్' అని పేరు పెట్టారేమో తెలీదు.
మహేష్ భట్ ఇలాంటి ప్రయోగాలు చెయ్యడంలో దిట్ట.అతను ఓషో శిష్యుడనీ, ఓషో అంత్యక్రియలలో అతను పాల్గొన్నాడనీ,అలాగే UG కి కూడా చాలా ఆప్తుడనీ,చివరిలో UG కృష్ణమూర్తి అంత్యక్రియల సమయంలో దగ్గర ఉన్నది కూడా మహేష్ భట్టేననీ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.'సెక్స్ సినిమాలు' అని ప్రపంచం అనుకునే సినిమాలు తీసే అతనిలో ఇంత తాత్త్వికత దాగుందా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ గీతంయొక్క అర్ధాన్ని పాట తర్వాత ఇంగ్లీషులో ఇచ్చాను. ఎందుకంటే, అర్ధం తెలుసుకోకుండా ఉత్త రాగాన్ని మాత్రమే ఆస్వాదిస్తే అది పూర్తి మాధుర్యాన్ని ఇవ్వదు.అర్ధంకూడా తెలిస్తే అప్పుడు గీతంలోని రసాస్వాదనకు పరిపూర్ణత చేకూరుతుంది.అర్ధాన్ని మనస్సులో ఫీలౌతూ రాగాన్ని ఆస్వాదిస్తే అప్పుడు అసలైన ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది.
Song:-Jhuki Jhuki si nazar
Movie:-Ardh (1982)
Lyrics:-Kaifi Azmi
Music:-Jagjit Singh and Chitra Singh
Singer:-Jagjit Singh
Karaoke Singer:-Satyanarayana Sarma
Enjoy
-------------------------------------------------
Jhuki jhuki si nazar Bekaraar hai ke nahi-2
daba daba sa sahi dil me pyaar hai ke nahi
Jhuki jhuki si nazar
Tu apne dil ki jawaa dhadkanon ko gin ke bataa-2
Meri tarah tera dil bekaraar hai ke nahi
daba daba sa sahi dil me pyaar hai ke nahi
Wo palke jisme mohabbat jawaan hoti hai-2
Usek pal ka tujhe intzaar hai ke nahi
daba daba sa sahi dil me pyaar hai ke nahi
Teree umeed pe thukraa raha hu duniya ko-2
Tujhe bhi apne pe ye aitbaar hai ke nahi
daba daba sa sahi dil me pyaar hai ke nahi
Meaning of the song
Is your downcast glance filled with longing or not?
May be it is repressed,but is there love in your heart or not?
Count the young beats of your heart and tell me
If your heart is as restless as mine or not?
May be it is repressed,but is there love in your heart or not?
Those moments in which love flourishes and reigns supreme
Are you waiting for that moment or not?
May be it is repressed,but is there love in your heart or not?
In your hope I am renouncing this world
Do you also have as much faith or not?