నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, మార్చి 2015, శుక్రవారం

Preetham aan milo - Chandru Atma




ప్రీతమ్ ఆన్ మిలో...

ఈ పాటను పాడింది సైగల్ అని చాలామంది అనుకుంటారు.కానీ దీనిని పాడినది సి.హెచ్.ఆత్మా. వీరిద్దరి గొంతులూ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల అలాంటి భ్రాంతి కలుగుతుంది.Ch. Atma పాడిన మధురమైన పాటల్లో ఇది మొదటి పాట.మొట్టమొదటి సారిగా 1945 లో ఈ ప్రైవేట్ పాటతో ఆయన ఎవరో మన దేశానికి తెలిసింది. ఇది ప్రైవేట్ పాట అయినప్పటికీ తర్వాత గురుదత్ తన --Mr & Mrs '55 -- సినిమాలో దీనిని తీసుకున్నాడు.ఈ సినిమా 1955 లో వచ్చింది. అందులో ఈ పాటను గీతాదత్ పాడింది.మధుబాల మీద ఈ పాటను చిత్రీకరించారు.

ఈ రకంగా ఈ పాట పుట్టి ఇప్పటికి 70 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఒక మధుర విరహగీతంగా నిలిచి,గానప్రేమికులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

Ch.Atma స్వరం, ఆయన గురువైన K.L.Saigal స్వరంలా చాలా లోతుగా ఖంగుమంటూ ఉంటుంది. నా చేతనైనంతలో నేనూ ఈ అమరగీతాన్ని పాడే ప్రయత్నం చేశాను.

1950 లలో చంద్రు ఆత్మా కు చాలామంది అభిమాలుండేవారు.వారిలో సంగీత దర్శకుడు O.P.Nayyar కూడా ఒకరు. ఓ.పీ.నయ్యర్ అంతటివాడే,ఆత్మాకు అభిమాని అంటే ఆత్మా పాటలకు ఆనాడు ఎంత క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

Song:-- Preetam Aan Milo
Movie:--Private song
Lyrics:--Saroj Mohini Nayyar (O.P.Nayyar's wife)
Music:--O.P.Nayyar
Singer:--Chandru Atma
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------

Pritam aan milo
pritam aan milo
dukhiya jiya bulaaye-pritam aan milo

Raat andheri ayi baalma-2
man mora ghabaraye hai
door ped par baitha panchi - yehi ratna lagaye hai
aan milo
pritam aan milo
pritam aan milo
pritam aan milo

[Bheegi raat me ped ke neeche - aankh micholi khel rachaya]-2
pritam yad karo jab tumne - prem bhara ik geet sunaaya
aan milo
pritam aan milo
pritam aan milo
pritam aan milo...

Meaning:--

Oh my love..Come and meet me...
A soul is calling you with sorrow..
Come to me...my love

The night is dark
Come to me my sweetheart
my mind is restless for you
A bird sitting on a distant lonely tree
is calling you
Come and meet me...
My love... come and meet me..
Come to me...my love

Under a tree-on a rainy night
we played the hide and seek game
Did you forget?
Remember well my dear...
You then sang a lovely song for me
Come along dear..

Come to me... my love
Come to me... my love
Come to me... my love