కనిపించని లోకాలను కళ్ళముందు నిలుపుతాయి
Pages - Menu
హోం
ఆధ్యాత్మికం
జ్యోతిషం
ప్రముఖుల జాతకాలు
మనోవీధిలో మెరుపులు
హోమియోపతి
వీర విద్యలు
చురకలు
ఇతరములు
Audio Discourses
My Books
నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం
22, జులై 2015, బుధవారం
సడిలేని రాత్రి
సడిలేని రాత్రి....
లోకం హాయిగా నిద్రిస్తోంది
నాకేమో నిద్ర కరువైంది
లోకాన్ని తడుపుతోంది
వెలుగుతున్న జాబిలి
కొలిమిలా మండుతోంది
నా హృదయపు లోగిలి
కన్నీరు ధారలు కట్టి
దిండును తడిపేస్తోంది
నాకోసం రాని
నీకోసం....
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్