Pages - Menu

Pages

12, జులై 2015, ఆదివారం

Hindi melodies-Jagjith Singh-Badi Nazuk hai ye manzil..




ఈ పాట జగ్జీత్ సింగ్ పాడిన మధురమైన ఘజల్స్ లో ఒకటి.ఈ పాటని 2003 లో రిలీజైన "జాగర్స్ పార్క్" అనే సినిమాలో ఉపయోగించారు.

Movie:- Joggers' Park (2003)

Lyrics:--Zameer Kazmi
Music:--Jagjith Singh
Singer:-Jagjith Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------

[Badi nazuk hai ye manzil
Mohobbat ka safar hai]-2
[Dhadak aahista se, e dil]-2
Mohobbat ka safar hai
Badi nazuk hai ye manzil
Mohobbat ka safar hai

[Koi sun le na ye kissa
Bahut dar lagta hai]-2
Magar darne se kya hasil-2
Mohobbat ka safar hai
Badi nazuk hai ye manzil
Mohobbat ka safar hai

[Batana bhi nahi aasaan
Chhupa na bhi kathin hai]-2
Khudaya kis kadar mushkil-2
Mohobbat ka safar hai
Badi nazuk hai ye manzil
Mohobbat ka safar hai

Ujale dil ke fele hai

Chale aaona janam
Chale aaoooooo, na janam
Bahut hi pyar ke kabil-2
Mohobbat ka safar hai

{Badi nazuk hai ye manzil

Mohobbat ka safar hai}-2
Dhadak aahista se, e dil
E dil... e e e dil
Mohobbat ka safar hai
Badi nazuk hai ye manzil
Mohobbat ka safar hai

Meaning:--


Very delicate is this destination

and the journey to it is
through the path of love
Oh my heart, beat slowly
this is a journey of love

Some one please listen to my story
Which I am afraid to tell
but what is the use of fear?
because this is the journey of love

To express love is not simple

to hide it also is not easy
What a difficulty this is?
and this is the journey of love

The light of my heart has spread

come.. oh my darling... come to me
you will find lot of love here
because this is the journey of love

Very delicate is this destination

and the journey to it is
through the path of love
Oh my heart, beat slowly
this is a journey of love

తెలుగు స్వేచ్చానువాదం

నా గమ్యం చాలా సున్నితమైనది
దారేమో ప్రేమమార్గం
ఓ నా హృదయమా ! మెల్లిగా కొట్టుకో
ఎందుకంటే మన ప్రయాణం ప్రేమమార్గంలో సాగుతోంది

నా కధను ఎవరైనా వినండి
చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది
కానీ భయం ఎందుకు?
ఇది ప్రేమమార్గం కదా

ప్రేమను వెల్లడించడం కష్టమే
దాచుకోవడం ఇంకా కష్టం
ఇదెక్కడి సంకటం?
ప్రేమమార్గం ఇలా ఉంటుందా?

నా హృదయపు వెలుగు నలువైపులా విస్తరిస్తోంది
ఓ ప్రియా ! వచ్చేయ్ నా దగ్గరకు
నీకిక్కడ అమితమైన ప్రేమ లభిస్తుంది
ఎందుకంటే నేను నడచే దారి ప్రేమమార్గం...

నా గమ్యం చాలా సున్నితమైనది
దారేమో ప్రేమమార్గం
ఓ నా హృదయమా మెల్లిగా కొట్టుకో
ఎందుకంటే మన ప్రయాణం ప్రేమమార్గంలో సాగుతోంది