Pages - Menu

Pages

4, అక్టోబర్ 2015, ఆదివారం

Din Hai Ye Bahar Ke - Mohammad Rafi




మహమ్మద్ రఫీ పాడిన అధ్భుతమైన పాటలలో కొన్ని పెద్దగా పాపులర్ కాలేదు.అవి మరుగున పడిన మాణిక్యాలలాగా అలా ఉండిపోయాయి. అలాంటి మధురగీతాలలో ఇదీ ఒకటి.

దీనికి సంగీతాన్ని అందించిన ఉషాఖన్నా ఒక మహిళా సంగీతదర్శకురాలు కావడం ఇంకొక విశేషం.

ఇది చాలా అద్భుతమైన మెలోడియస్ గీతం. అందుకే నాకు చాలా ఇష్టమైన గీతాలలో ఇదీ ఒకటి. వినండి.

యూట్యూబ్ లో ఇక్కడ చూడండి.
https://youtu.be/ufYB5YbgEKw

Movie:--HoneyMoon(1973)  
Lyrics:--Yogesh
Music:--Usha Khanna
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Din hain ye bahaar ke phool chhun le pyaar ke
o sathi o saathi ho o - o sathi o saathi ho o
Din hain ye -  bahaar ke phool chun le pyaar ke
o saathi o saathi ho o - o sathi o saathi ho o

Tere hanste hothhon se - bichhde tere geet kyun
barse saawan pyaar ka - tarse teri preet kyun
beetna jaaye kahin - pyaar ka saawan yuhee
o saathi o saathi ho oo
o saathi o saathi ho o

Shaayad kehtaa hai tujhe - sehmaa sehmaa dil tera
teri guzree zindagi - thhaame na aanchal tera
pyaar jo karte hain woh - yoon nahin darte hain woh
o saathi o saathi ho o
o saathi o saathi ho o

Dulhan bankar zindgi - chalti tere saath hai
badhkar baanhein thaam le - rukne kikyaa baat hai
aaj kyun hain dooriyaan - kyun hain ye majbooriyaan
o saathi o saathi ho o
o saathi o saathi ho o

Hona thhajo wohho gayaa - saathi ab na soch tu
kehkar manke bhed ye - halkaa kar le bojh tu
ye khamoshi tod de - ye udaasi chhod de
o saathi o saathi ho o
o saathi o saathi ho o

Din hain ye bahaar ke - phool chhun le pyaar ke
o saathi o saathi ho o - o saathi o saathi ho o

Meaning:--

The days of spring season are here
You gather the flowers of love
Oh my dear oh my dear

From your smiling lips, why should the song desert?
When the monsoon of love rains, why should your love pine away?
don't allow the love's monsoon to just drift away uselessly
Oh my dear...oh my dear...

Your trembling heart tells you that you are afraid
the life that has already past, should not bother you now anymore
those who love,are not to be afraid like this
Oh my dear...oh my dear

Life, as a bride in attire, walks along with you
Move forward and hold my arms
why do you retreat?
why this distance between us today?
why these constraints?
Oh my dear...oh my dear

What had to happen, has already happened
Don't worry much my dear,
Open your heart and unburden yourself
Break this silence
Give up this sadness
Oh my dear...oh my dear

The days of spring season are here
You gather the flowers of love
Oh my dear oh my dear

తెలుగు స్వేచ్చానువాదం

వసంతం చిగురిస్తోంది
ప్రేమసుమాలను సేకరించు
ప్రియా ప్రియా 

నవ్వుతో విరబూసే నీ పెదవులనుంచి
మునుపటి పాటలు ఎందుకు దూరమయ్యాయి?
ప్రేమ అనే ఋతుపవనాలు వర్షిస్తూ ఉండగా

నీ ప్రేమ ఎందుకు వాడిపోయింది?
ప్రేమ వర్షాకాలాన్ని వృధాగా పోనివ్వకు
ప్రియా ప్రియా

వణుకుతున్న నీ హృదయం నిన్ను భయపెడుతోందా?
నీ గత జీవితం నిన్ను వెంటాడుతోందా?
ప్రేమించే వారు ఇలా భయపడరాదు
ప్రేమలో భయానికి తావెక్కడిది?
ప్రియా ప్రియా

అలంకరించుకున్న వధువుగా
జీవితం నీ తోడుగా నడుస్తోంది
ముందుగు అడుగేసి నా చేతులు అందుకో
ఎందుకు నీకీ సంకోచం?
ఎందుకు మనమధ్య నేడీ దూరం?
ఏమిటి నీ అర్ధం లేని అనుమానాలు?
ప్రియా ప్రియా  

జరగాల్సిందేదో జరిగిపోయింది
దానిగురించి ఇప్పుడు పెద్దగా చింతించకు
నీ మనస్సు బరువును దించుకో
మౌనాన్ని వదలిపెట్టు
నీ బాధను విడచి పెట్టు
ప్రియా ప్రియా

వసంతం చిగురిస్తోంది
ప్రేమసుమాలను సేకరించు
ప్రియా ప్రియా...