Pages - Menu

Pages

10, డిసెంబర్ 2015, గురువారం

Dil Ki Awaz Bhi Sun - Mohammad Rafi




దిల్ కి ఆవాజ్ భి సున్ మేరె ఫసానే పే న జా...
మేరి నజరోన్ కి తరఫ్ దేఖ్ జమానే పే న జా...
దిల్ కి ఆవాజ్ భి సున్...


నా అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ మధుర స్వరంలో ప్రతిధ్వనించిన ఈ మరపురాని మధురగీతం 1968 లో వచ్చిన "హంసాయా" అనే సినిమా లోనిది.ఈ సినిమాలో జాయ్ ముఖర్జీ, మాలా సిన్హా,షర్మిలా టాగోర్ నటించారు.ఈ సినిమాని నిర్మించినదీ దర్శకత్వం వహించినదీ జాయ్ ముఖర్జీనే.ఈ సినిమాకు సంగీతం సమకూర్చినది -- "ఓ.పీ.నయ్యర్ ది గ్రేట్".

ఈ పాటను ఇంతకు ముందు కూడా పాడినప్పటికీ ఇది బెటర్ వెర్షన్ కనుక మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.ఇది పాడింది మహమ్మద్ రఫీయా నేనా అని భ్రమపడకండి.అసలు పాట పాడింది రఫీనే,ఇది మాత్రం నా పాటే.

Movie:--Hamsaya (1968)
Lyrics:--Shevan Rizvi
Music:--O.P.Nayyar
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------

[Dil ki awaaz bhi sun mere fasaane pe na ja
meri nazron ki taraf dekh zamaane pe na ja]-2
dil ki awaaz bhi sun

ik nazar dekh le-2
jeene ki ijaazat de de
roothne waale wo pehli si muhabbat de de
ik nazar dekh le jeene ki ijaazat de de
roothne waale wo pehli si muhabbat de de
ishq masoom hai-2
ilzaam lagaane pe na ja
meri nazron ki taraf dekh
zamaane pe na ja
dil ki aawaaz bhi sun

waqt insaan pe-2
aisa bhi kabhi aata hai
raah mein chhod ke saaya bhi chala jaata hai
waqt insaan pe aisa bhi kabhi aata hai
raah mein chhod ke saaya bhi chala jaata hai
din bhi nikalega kabhi-2
raat ke aane pe na ja
meri nazro ki taraf dekh
zamaane pe na ja
dil ki awaaz bhi sun

main haqeeqat hoon-2
ye ik roz dikhaunga tujhe
begunahi pe muhabbat ki rulaunga tujhe
main haqeeqat hoon ye ik roz dikhaunga tujhe
begunahi pe muhabbat ki rulaunga tujhe
daag dil ke nahi-2
mit the hain mitaane pe na ja
meri nazro ki taraf dekh zamaane pe na ja
dil ki aawaaz bhi sun mere fasaane pe na ja
meri nazro ki taraf dekh zamaane pe na ja
dil ki aawaaz bhi sun...

Meaning:--

Listen to the voice of my heart too
dont listen only to tales about me
Just look into my eyes straight and know me
dont rely on world's opinion about me

Just give me a glance
and give me a chance to live again
now you are angry with me
just give me your love as before
Love is innocent, my dear
don't try to blame it
Look into my eyes and not at the world

Some times a man faces such moments
that his own shadow deserts him on the way
But soon the day will dawn
don't rely on the night alone
Look into my eyes and not at the world

I am real and truthful
One day I will prove this to you
that my love is innocent
and then you will cry bitterly
the stains on the heart never tend to heal
dont let them heal,let them remain
Look into my eyes and not at the world

Listen to the voice of my heart too
dont listen only to tales about me
Just look into my eyes straight and know me
dont rely on world's opinion about me...

తెలుగు స్వేచ్చానువాదం

నా గుండె చప్పుడు కూడా కొంచం విను

ఎంతసేపూ లోకాభిప్రాయం ఒక్కటే వినకు
ఎంతసేపూ ప్రపంచం వైపే కాదు
నా కళ్ళలోకి కూడా కొంచం చూడు

ఒక్కసారి నావైపు నీ చూపును ప్రసరించు

మరొక్కసారి జీవించే అవకాశం నాకివ్వు
ఇప్పటి నీ కోపాన్ని వదలి
ఇంతకు ముందరి నీ ప్రేమను మళ్ళీ నాకివ్వు
ప్రేమ అమాయకమైనది
దానిని నిందించకు
నా కళ్ళలోకి ఒకసారి చూడు
ఎంతసేపూ ప్రపంచం వైపే కాదు
నా గుండె చప్పుడుకూడా కొంచం విను

మనిషికి కష్టకాలం ఎదురైనప్పుడు

ఒక్కొక్కసారి మన నీడ కూడా మనల్ని 
మార్గమధ్యంలో వదలి వెళ్ళిపోతుంది
కానీ త్వరలోనే ఉదయం ఎదురొస్తుంది
ఎంతసేపూ రాత్రితోనే సాగనివ్వకు నీ ఆలోచనలను
నా కళ్ళలోకి ఒకసారి చూడు
ఎంతసేపూ ప్రపంచం వైపే కాదు
నా గుండె చప్పుడుకూడా కొంచం విను

నేను నిజమే చెబుతున్నాను
నా ప్రేమ నిజమైనదని నీకు
ఒకనాడు రుజువు చేస్తాను
ఆ రోజు నీవు వెక్కిళ్ళు పెట్టి రోదిస్తావు
హృదయం పైన పడిన మచ్చలు ఎన్నటికీ పోవు
వాటిని పోనివ్వకు అలాగే ఉంచు
నా కళ్ళలోకి ఒకసారి చూడు
ఎంతసేపూ ప్రపంచం వైపే కాదు
నా గుండె చప్పుడుకూడా కొంచం విను

నా గుండె చప్పుడు కూడా కొంచం విను
ఎంతసేపూ లోకాభిప్రాయం ఒక్కటే వినకు
ఎంతసేపూ ప్రపంచం వైపే కాదు
నా కళ్ళలోకి కూడా కొంచం చూడు