Pages - Menu

Pages

16, డిసెంబర్ 2015, బుధవారం

Na tum hame jaano - Hemanth Kumar




Nazar ban gayee hai, Dil kee Zabaan
న తుమ్ హమె జానో
న హమ్ తుమె జానే..
మగర్ లగ్ తా హై కుచ్ ఐసా
మెరా హమ్ దమ్ మిల్ గయా...

1962 లో హేమంత్ కుమార్ స్వరంలో నుంచి జాలువారిన మధురగీతం ఇది.ఈ సినిమా రిలీజై నేటికి 53 సంవత్సరాలు గడచాయి.



Sachin Dev Burman and Dev Anand
ఈయన రబీంద్ర సంగీత్ లో దిట్టగనుక తను పాడినా సంగీతాన్ని సమకూర్చినా చాలా మంద్రంగా,సున్నితంగా ఉండే రాగాలనే పాటలకు సమకూర్చేవాడు.అవి రాగ ప్రధానమైన పాటలు గనుక, బీట్ మీద నడచే పాటలు కావు గనుక ఇన్నేళ్ళు గడచినా ఇంకా నిలబడి ఉన్నాయి.ఇకపోతే,సచిన్ దేవ్ బర్మన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.పాత హిందీ పాటలకు ఆయన సమకూర్చిన మధురమైన స్వరాలు ఎన్నున్నాయో లెక్కే లేదు.అలాంటి వాటిలో ఇదీ ఒకటి.



Dev Anand in the song
ఈ పాట మధ్యలో సుమన్ కళ్యాన్ పూర్ ఇచ్చిన హమ్మింగే ప్రాణం.కానీ ఆ ఫిమేల్ హమ్మింగ్ ను నా పాటలో ఉపయోగించ లేదు.

Movie:--Baat Ek Raat Ki (1962)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Sachin Dev Barman
Singers:--Hemanth Kumar, Suman Kalyanpur
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------
Na tum hame jano, na ham tumhe jane
Magar lagta hai, kuchh aisa, mera humdam mil gaya

(Yeh mausam yeh rat chup hai, ye hotho ki bat chup hai
Khamoshi sunane lagi hai dastan) - (2)
Najar ban gayi hai dil ki jaban
Na tum hame jano, na ham tumhe jane
Magar lagta hai, kuchh aisa, meraa humdam mil gaya

(Mohabbat ke mod pe ham, mile sabko chhod ke ham
Dhadakte dilo kaa leke yeh karwan) - (2)
Chale aaj dono jane kahan
Na tum hame jano,na ham tumhe jane
Magar lagta hai, kuchh aisa, meraa humdam mil gaya

Meaning:--

You do not know me
I do not know you
Yet somehow I feel that
I have found my soul mate

The weather is quiet
the night is quiet
the words on our lips are quiet
Silence itself has started telling a story
Our glances have become
vehicles of our hearts' intentions..

You do not know me
I do not know you
Yet somehow I feel that
I have found my soul mate

On the path of Love we met
Leaving everything behind us
Taking only our trembling hearts as our companions
We started this journey
Let us go today
to a destination quite unknown..

You do not know me
I do not know you
Yet somehow I feel that
I have found my soul mate...

తెలుగు స్వేచ్చానువాదం
నేనెవరో నీకు తెలీదు
నువ్వెవరో నాకూ తెలీదు
కానీ ఎందుకో నాకనిపిస్తోంది
నువ్వే నా ప్రియురాలివని

పరిసరాలు మౌనంగా ఉన్నాయి
రాత్రి కూడా మౌనంగా ఉంది
మన పెదవులపై మాటలు కూడా మూగబోయాయి
మన హృదయాల భావాలను
మన చూపులే ప్రతిబింబిస్తున్నాయి

నేనెవరో నీకు తెలీదు
నువ్వెవరో నాకూ తెలీదు
కానీ ఎందుకో నాకనిపిస్తోంది
నువ్వే నా ప్రియురాలివని

ప్రేమ అనే దారిలో మనం అనుకోకుండా కలిశాం
మన సర్వస్వాన్నీ వదిలిపెట్టి
ఏదో తెలియని సుదూర గమ్యానికి
ఈరోజున సాగిపోదాం..పద..

నేనెవరో నీకు తెలీదు
నువ్వెవరో నాకూ తెలీదు
కానీ ఎందుకో నాకనిపిస్తోంది
నువ్వే నా ప్రియురాలివని..