నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, ఏప్రిల్ 2016, గురువారం

మా అమెరికా యాత్ర -5

శ్రీమతి పగడాల నాగమణిగారు నన్నూ నా కవితలనూ చాలా అభిమానించే మంచి వ్యక్తులలో ఒకరు.ఆమె TORI Online Radio లో ప్రయోక్తగా అనేక ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. 26-4-2016 న TORI (Teluguone Radio.Com) రేడియోలో - భావవీచిక శీర్షిక క్రింద - నార్త్ కెరొలినా షార్లోట్ నుంచి శ్రీమతి పగడాల నాగమణి గారు - మే ఆరవ తేదీన పాంటియాక్ పరాశక్తి టెంపుల్ లో నేను ఇవ్వబోతున్న 'శ్రీవిద్యా రహస్యం' ప్రసంగం గురించి - శ్రీమతి ఆకెళ్ళ పద్మజ,శ్రీ ఆనంద్ కుమార్ లతో చేసిన...
read more " మా అమెరికా యాత్ర -5 "

26, ఏప్రిల్ 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 4

"ఆధ్యాత్మికత ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిజమేనా?" అని ఒకరు ప్రశ్నించారు. "ఒక రకంగా చూస్తే నిజమే" - అన్నాను. ఆధ్యాత్మికత అంటే ఎటు చూచినా గుడులూ గోపురాలూ ఉండటం కాదు.బొట్లు పెట్టుకుని వేషాలు వేయడం కాదు.పొద్దున్నే గుడికి వెళ్లి మొక్కడం కాదు.లేదా రోజూ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడమూ,స్తోత్రాలు చదవడమూ కాదు.ఇవి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అని ఎవరైనా అంటే నాకు బాగా నవ్వొచ్చేస్తుంది. అలా అనేవారికి...
read more " మా అమెరికా యాత్ర - 4 "

25, ఏప్రిల్ 2016, సోమవారం

మా అమెరికా యాత్ర -3

నాలుగో రోజున మన పంచవటి మెంబర్స్ తో ఈ సంభాషణ జరిగింది. ఆనంద్ ఇలా అన్నారు. 'అరిజోనా స్టేట్ లో చాలా మంది మిస్టిక్స్ ఉన్నారు.అమెరికాలో ఉన్న అందరు హీలర్స్, మిస్టిక్స్, ఆస్ట్రాలజర్స్ వీళ్ళంతా అక్కడకే చేరుతూ ఉంటారు.అక్కడ 'సెడోనా' అని ఒక ప్రదేశం ఉన్నది.ముఖ్యంగా ఆ ప్రదేశంలో గనుక మీరు వెళ్లి చూస్తె అక్కడ భౌతికానికీ ఆస్ట్రల్ ప్లేన్స్ కూ మధ్యన ఉన్న గీత చాలా పలుచగా ఉంటుంది.ఆ ప్రదేశంలో ఉంటే  other planes of existence...
read more " మా అమెరికా యాత్ర -3 "

మా అమెరికా యాత్ర - 2

    ఇక్కడకొస్తూనే చేసిన ముఖ్యమైన పని జగన్నాధ హోరా సాఫ్ట్ వేర్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ను ఆబర్న్ హిల్స్ కు సెట్ చేసి పెట్టడం.ఎందుకంటే పొద్దున్న లేస్తూనే తిథి వార...
read more " మా అమెరికా యాత్ర - 2 "