నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఏప్రిల్ 2016, శనివారం

O Mehbooba ...O Mehbooba - Mukesh



ఓ మెహబూబా ఓ మెహబూబా తేరే దిల్ కె పాస్ హీ హై మేరీ మంజిలే మహ్సూద్...

ముకేష్ అత్యంత మధురంగా ఆలపించిన ఈ గీతం 'సంగం' అనే చిత్రం లోనిది.ఈ సినిమా 1964 లో రిలీజైంది.ఆ దశకంలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. సంగీతమే ఆ చిత్రాలకు ప్రాణంగా ఉండేది.తర్వాత కధాబలం ఉండేది.ఇప్పుడు కులం తప్ప ఇంకేమీ లేక సినిమాలు కుళ్ళు కంపు కొడుతున్నాయి.అందుకే ఇప్పుడు వచ్చే సినిమాలను చీప్ టేస్ట్ ఉన్నవాళ్ళు తప్ప ఒక ఉదాత్తమైన ఉన్నతమైన ఆలోచనాదృక్పధం ఉన్నవాళ్ళు ఎవరూ చూడటం లేదు.ఈ రోజు సినిమాలలోని పాటలు మర్నాటికి గుర్తుండటం లేదు.కానీ 52 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇంకా మనకు గుర్తున్నాయంటే,మనల్ని అలరిస్తున్నాయంటే, వాటిల్లో జీవం ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని ఒకసారి వినండి మరి.

Movie:--Sangam (1964)
Lyrics:--Hasrat Jaipuri
Music:--Sankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------

O Mehaboobaa O Mehaboobaa
Tere dil ke paas hee hai meree manzil-e-Mahsood
O koun si mehfil hai jahaa vo nahee mouzood
O Mehaboobaa O Mehaboobaa
Tere dil ke paas hee hai meree manzil-e-Mahsood-2

Kis baat se naaraz ho -Kis baat ka hai gham
Kis soch me doobee ho tum - Ho jaayega sangam
O Mehaboobaa O Mehaboobaa
Tere dil ke paas hee hai meree manzil-e-Mahsood-2

Gujru me idhar se kabhee - Gujru me udhar se
Milta hai har ek raasta - Jaakar tere ghar se
O Mehaboobaa O Mehaboobaa
Tere dil ke paas hee hai meree manzil-e-Mahsood-2

Baahon me tujhe haar me - Pehnaavunga ek din
Sab dekhte reh jaayenge - Le javoonga ek din
O Mehaboobaa O Mehaboobaa
Tere dil ke paas hee hai meree manzil-e-Mahsood-2

Meaning

Oh my love... Oh my love
My happy destination is in your heart
What party can it be,when you are not present
Oh my love... Oh my love
My happy destination is in your heart

Why are you so sad
What is your worry
What are you thinking about
Dont worry
There will be a meeting for us

Some times I wander here and
sometimes I wander there
But ultimately all my paths
converge at your home

One day I will put around you
the garland of my arms
While everyone keeps watching
I will take you away

Oh my love... Oh my love
My happy destination is in your heart
What party can it be,when you are not present
Oh my love... Oh my love
My happy destination is in your heart

తెలుగు స్వేచ్చానువాదం

ఓ ప్రియతమా ఓ ప్రియతమా 
నా ఆనందపు గమ్యం నీ హృదయమే
కానీ నువ్వు నా దగ్గర లేకుండా
నాకు ఆనందం ఎలా వస్తుంది?
ఓ ప్రియతమా ఓ ప్రియతమా 
నా ఆనందపు గమ్యం నీ హృదయమే

ఎందుకు ముభావంగా ఉన్నావు?
ఎందుకు విషాదంగా ఉన్నావు?
ఏం ఆలోచిస్తున్నావు?
ఎక్కువ ఆలోచించకు
మనం తప్పకుండా కలుసుకుంటాం

కొన్ని సార్లు ఇటునుంచి వస్తాను
కొన్ని సార్లు అటునుంచి వస్తాను
కానీ నా అన్ని దారులూ చివరకు
నీ ఇంటికే చేరుస్తాయి

ఏదో ఒకరోజున నా చేతుల పూలహారాన్ని
నీ మెడచుట్టూ వేస్తాను
అందరూ చూస్తుండగానే
నిన్ను ఎత్తుకుపోతాను

ఓ ప్రియతమా ఓ ప్రియతమా 
నా ఆనందపు గమ్యం నీ హృదయమే
కానీ నువ్వు నా దగ్గర లేకుండా
నాకు ఆనందం ఎలా వస్తుంది?
ఓ ప్రియతమా ఓ ప్రియతమా 
నా ఆనందపు గమ్యం నీ హృదయమే