నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, ఆగస్టు 2016, ఆదివారం

Kahi Karti Hogi Vo Mera Intzaar - Mukesh



Kahi Karti Hogi Vo Mera Intzaar...

అంటూ ముకేష్ పాడిన ఈ పాట Phir Kab Milogi అనే సినిమాలోది.ఈ సినిమా 1974 లో వచ్చింది.ఈ పాటను మజ్రూ సుల్తాన్ పురి వ్రాయగా రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం ఇచ్చారు.

ఎక్కడ ఉందో తెలియని తన ప్రేయసి కోసం ఎదురుచూస్తూ, ఎక్కడో ఒకచోట తప్పకుండా ఉండే ఉంటుందన్న నమ్మకంతో, కవి పాడే పాట ఇది.

కవిగా బిశ్వజిత్, ప్రేయసిగా మాలాసిన్హా నటించారు.

నా స్వరంలో కూడా దీనిని వినండి మరి.

Movie:--Phir Kab Milogi (1974)
Lyrics:--Majrooh SultanPuri
Music:--R.D.Burman
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------
Kahin karti hogi, woh mera, intezar
Jiski tamanna mein, phirta hoon bekaraar

Kahin karti hogi, woh mera, intzaar
Jiski tamanna mein, phirta hoon bekaraar

Kahin baithi hogi raahon mein
Gum apni hi baahon mein
Liye khoyisi nigahon mein, khoya khoya sa pyaar
Saya ruki hogi aanchal ki
Chup hogi dhun paayal ki
Hogi pallkome kaajal ki, khoyi khoyi bahaar
Kahin karti hogi, woh mera, intzaar
Jiski tamanna mein, phirta hoon bekarar

Door zulfon ki chaaon se,
Kehta hu me havaon se
Usi buth ki adaaon ke, afsane hazaar
Wojo bahonme machal jaati,
Hasrat hi nikal jaati,
Meri duniya badal jaati, mil jaata karaar


Kahin karti hogi, woh mera, intzaar
Jiski tamanna mein, phirta hoon bekarar

Meaning

Somewhere she will be waiting for me
In whose longing I have been roaming all the while

Somewhere on my way she would be sitting
with my shelter in her arms
Having the intoxication of love in her otherworldly eyes
With the shadow of her saree unmoving
the sound of her anklets silent
the kajal of her eyes full of the intoxication of spring season
Somewhere she will be waiting for me
In whose longing I have been roaming all the while

I tell the winds to move away
from the shadow of her hairs
In their wondrous grace,there are a thousand legends
When she comes into my arms
all my unfulfilled desires will come alive
Then my world will change
and I will get happiness and peace

Somewhere she will be waiting for me
In whose longing I have been roaming all the while

తెలుగు స్వేచ్చానువాదం

ఎవరికోసమైతే నేను ఇన్నాళ్ళూ వెదుకుతున్నానో
ఆ నా ప్రేయసి తప్పకుండా
ఎక్కడో నాకోసం వేచి ఉంటుంది

నా గమ్యాన్ని తన బాహువుల్లో దాచుకుని
నా దారిలో కూచుని తను నాకోసం వేచి ఉంది
వాలిపోతున్న తన కన్నులలో
ప్రేమ మత్తును నింపుకుని నాకోసం వేచి ఉంటుంది
తన కొంగు నీడ కదలకుండా ఉంది
తన కాలిమువ్వలు నిశ్శబ్దంగా ఉన్నాయి
తన కాటుక కన్నులలో వసంతపు మత్తును నింపి
ఎవరికోసమైతే నేను ఇన్నాళ్ళూ వెదుకుతున్నానో
ఆ నా ప్రేయసి తప్పకుండా
ఎక్కడో నాకోసం వేచి ఉంటుంది

తన మృదువైన శిరోజాల నీడలనుంచి
పక్కకు తప్పుకోమని నేను గాలికి చెబుతాను
ఆమె సౌందర్యంలో ఎన్నో వేల మధుర గాధలున్నాయి
తను నా చేతులలోకి వచ్చిన రోజున
నా మనసులో దాగి ఉన్న కోరికలన్నీ నిద్రలేస్తాయి
అప్పుడు నా ప్రపంచమే మారిపోతుంది
నాకు శాంతీ ఆనందమూ అప్పుడే కలుగుతాయి

ఎవరికోసమైతే నేను ఇన్నాళ్ళూ వెదుకుతున్నానో
ఆ నా ప్రేయసి
ఎక్కడో నాకోసం వేచి ఉంటుంది