"ఏం ఒళ్ళేం పాపం చేసింది?" అన్నాను.
చరణ్ కాస్త ఖంగు తిన్నాడు. తేరుకుని -"ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడుంది అన్నగారు?' అన్నాడు.
నా పాయింట్ తనకి సరిగ్గా అర్ధం కాలేదని అర్ధమైంది.
ఇంకోరకంగా చెబుదామని, దోవ మార్చి -"అసలు మనసుకి మాత్రం సాధన ఎందుకు?" అడిగాను.
మళ్ళీ కాసేపు ఆలోచనలో పడ్డాడు చరణ్.
"నిగ్రహం కోసం" అన్నాడు కాసేపటి తర్వాత.
"నిగ్రహం లేకుంటే ఏం? అది లేనివాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు. వాళ్ళంతా బానే...
31, అక్టోబర్ 2016, సోమవారం
30, అక్టోబర్ 2016, ఆదివారం
సాధన మనస్సుకేనా? - 1
ఈరోజు దీపావళి పండుగ. అమావాస్య గనుక ఉదయాన్నే పితృతర్పణాలు వదులుతూ కూచుని ఉన్నాను.ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.ఎవరో వచ్చారు. శ్రీమతి ఆహ్వానించి కూర్చోబెట్టింది.
తర్పణ కార్యక్రమం ముగించి చూద్దునుగదా చరణ్ సోఫాలో శాంతంగా కూచుని కనిపించాడు.ఉభయకుశలోపరి ఫలహారం చేద్దామని లోపలకు పిలిచాను.డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని శ్రీమతి వేస్తున్న వెజిటబుల్ దోసెలు తినసాగాం ఇద్దరం.
"వీటిల్లోకి ఈ పచ్చడి వేసుకో చరణ్ చాలా బాగుంటుంది" - అంటూ ఆవనూనెతో...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
Nee Navvule Vennelani - Kumar Sanu
Nee Navvule Vennelani....
అంటూ 'కుమార్ సానూ' మధురంగా ఆలపించిన ఈ గీతం 'మల్లీశ్వరి' అనే తెలుగు సినిమాలోది.ఈ సినిమా 2004 లో వచ్చింది.ఇది ఫాస్ట్ బీట్ తో కూడిన మంచి మధుర గీతం.ఇటువంటి గీతాలను చెయ్యాలంటే సంగీత దర్శకుడు కోటినే చెయ్యాలి.ఈయన స్వరాలు హిందూస్తానీ బాణీలకు దగ్గరగా చాలా మధురంగా ఉంటాయి. బీట్ ఉన్నప్పటికీ మాధుర్యం ఏ మాత్రం తగ్గకుండా ఈయన స్వరాలు సమకూరుస్తాడు.
నిన్న దీపావళి సందర్భంగా క్లబ్ డే జరిగింది. అందులో నేను పాడిన...
లేబుళ్లు:
Telugu songs
21, అక్టోబర్ 2016, శుక్రవారం
20, అక్టోబర్ 2016, గురువారం
శ్రీశైల సాధనా సమ్మేళనం - 2016

ఈ నెల 17,18 తేదీలలో శ్రీశైల మహాక్షేత్రంలో పంచవటి సభ్యులకు సాధనా సమ్మేళనం జరిగింది.
ఈ సమ్మేళనానికి దాదాపుగా 30 మంది సభ్యులు హాజరైనారు.వీరిలో నలుగురికి నా మార్గంలో 1st Level Deeksha, మిగిలిన వారికి 2nd level Deeksha ఇవ్వబడింది.వారడిగిన ఆధ్యాత్మిక సందేహాలు తీర్చడం జరిగింది.
రెండు రోజులు ఒకే కుటుంబంలా కలసి మెలసి వేరే ఆలోచనలు లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండి ధ్యానసాధన చేసిన తర్వాత వీరంతా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)