నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, జూన్ 2017, మంగళవారం

రెండవ అమెరికా యాత్ర -55 (తోటపని)

ఈ మధ్యనే మా శిష్యురాలు ఒకామె ఇల్లు ఒకటి కొనుక్కుంది. కానీ ఆ ఇంటి పెరట్లో ఉన్న పెద్ద లాన్ లో చాలా పని పెండింగ్ లో ఉన్నది. అందులో ఒక ఫౌంటెన్, దాని చుట్టూ మూడు చెట్లూ అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నాయి. అందుకని మేమంతా కలసి ఆ లాన్ ను బాగుచేసి, ఫౌంటెన్ చుట్టూ ఉన్న చెట్లను ట్రిమ్ చేసి బాగుచేశాము. మధ్యలో మన మార్షల్ ఆర్ట్స్ పిచ్చి ఎలాగూ ఉంటుంది కదా !

 ఆ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.