నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -57 (International Yoga Day - 2017)

ఈరోజు 'అంతర్జాతీయ యోగా దినం'. మాకు ప్రతిరోజూ అదే. ఎక్కడున్నా నేను క్రమం తప్పకుండా యోగా, మార్షల్ ఆర్ట్స్ చేస్తూనే ఉంటాను. నన్ను అనుసరించే వారితో చేయిస్తూ ఉంటాను.

మా లాన్ లో అదే విధంగా ఈరోజు కూడా చేశాము. ఆ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు. చివరలో మన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను కూడా దర్శించండి మరి.