నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -63 (అమెరికాలో మార్షల్ ఆర్ట్స్)

కొత్తింట్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫోటోలు ఇక్కడ. నాతో పాటు అభ్యాసం చేస్తున్నది మా అబ్బాయి మాధవ్, అఖిల, శ్రీలలిత, గణేష్ గారమ్మాయి చి|| ఇషిరా గాయత్రి.

ఇందులో కరాటే లో అతి ముఖ్యమైన కటాలలో ఒకటైన "శాంచిన్ కటా" తో బాటు కొన్ని తాయ్ బాక్సింగ్ మూవ్స్ ఉన్నాయి.