Pages - Menu

Pages

17, ఏప్రిల్ 2018, మంగళవారం

Kahi Dur Jab Din Dhal Jaye - Mukesh


Kahi dur jab din dhal jaye Saz ki dulhan badan chureye
Chup ke se aaye...

అంటూ ముకేష్ తన మధుర స్వరంలో ఆలపించిన ఈ గీతం 1971 లో వచ్చిన Anand అనే చిత్రంలోనిది. ఇది అప్పుడే కాక ఇప్పటికీ కూడా మరపురాని హిట్ గీతమే. సుమధుర సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ ఈ పాటకు ఇచ్చిన రాగం చాలా మధురమైనది.

సున్నిత హృదయులైన వారు ఈ లోకంలో ఇమడలేరు. ఎందుకంటే ఈ లోకం పైకి కనిపించేటంత తెల్లనిది కాదు. ఇది చాలా క్రూరమైనది. మనుషులు తనను అర్ధం చేసుకోలేనప్పుడు అలాంటి సున్నిత హృదయులు ఏం చేస్తారు? ప్రకృతితో మమేకమైపోయి, తమ గుండెను విప్పి దానితో చెప్పుకుంటారు. సేదదీరుతారు. ఈ గీతం కూడా అలాంటి సున్నిత భావాలను వెలిబుచ్చేదే.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Anand (1971)
Lyrics:--Yogesh
Music:--Salil Chowdhury
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye
Mere Khayalo ke aangan me – Koi sapno ke deep jalaye
Deep jalaye
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye

Kabhi yuhi jab huyi bojhal sase
Bhar aayi baithe baithe Jab yuhi aankhe – 2
Tabhi machal ke – Pyar se chalke
Chooye koi mujhe par – Nazar na aaye - Nazar na aaye
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye

Kahin toye dil kabhi Mil nahi paate
Kahise nikal aaye Janmo ke naate – 2
Hai meethi uljhan Bair apna man
Apna hi hoke sahe Dard paraye - Dard paraye
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye

Dil jaane mere sare Bhed ye gahere
Kho gaye kaise mere sapne sunehere-2
Ye mere sapne Yehi tohe apne
Mujhse judana honge Inke ye saaye – Inke ye saaye

Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye
Mere Khayalo ke aangan me – Koi sapno ke deep jalaye
Deep jalaye
Kahin dur jab din dhal jaye
Saaz ki dulhan badan churaye chupke se aaye

Meaning

Some where, at a distant place
When the day turns into night
The bride of twilight sneaks in silently
with a shy face
In the courtyard of my thoughts
some one has lit a lamp of dreams

Sometimes when my breath becomes heavy
for no reason at all
And when sitting for hours all alone
my eyes become full of tears
Some one madly walks over to me
and pats on my shoulder lovingly
but never becomes visible to me

Sometimes, our hearts could not come together
and sometimes, memories of past births
just spring up within
this is a sweet puzzle
and my mind becomes my own enemy
it is mine but bears the pain of others

My heart knows all my deeper problems
It clearly knows how all my golden dreams are shattered
all my dreams are nothing but yours
and these shadows will never leave me ever

Some where, at a distant place

When the day turns into night
The bride of twilight sneaks in silently
with a shy face

తెలుగు స్వేచ్చానువాదం

ఎక్కడో దూరాన, పగలు రాత్రిగా మారే సమయంలో
సంధ్యా సుందరి తన సిగ్గుమోముతో
నాకోసం నిశ్శబ్దంగా తరలి వస్తుంది
నా ఆలోచనల ప్రాంగణంలో
స్వప్నాల దీపాన్ని ఎవరో వెలిగించారు

కొన్నిసారు కారణం లేకుండానే
నా శ్వాస బరువెక్కినప్పుడు
కూర్చుని కూర్చుని నా కన్నులు నీటితో నిండినప్పుడు
తను పిచ్చిదానిలా వచ్చి
నా భుజంపైన ఓదార్పుగా చెయ్యి వేస్తుంది
కానీ నాకెప్పుడూ కనిపించదు

కొన్నిసార్లు మా హృదయాలు కలవవు
కానీ కొన్నిసార్లు
గత జన్మల బరువైన జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడతాయి
ఇదొక తియ్యని చిక్కుముడి
చాలాసార్లు నా మనసే నా శత్రువౌతుంది
అది నాదే, కానీ ఇతరుల బాధల్ని మోస్తూ ఉంటుంది

నా పిచ్చి సమస్యలన్నీ నా హృదయానికి తెలుసు
నా బంగారు కలలన్నీ ఎలా నాశనమయ్యాయో
దానికి బాగా తెలుసు
నా ఈ కలలన్నీ నావికావు నీవే
ఈ నీడలు నన్నెప్పటికీ వదలిపోవు

ఎక్కడో దూరాన, పగలు రాత్రిగా మారే సమయంలో
సంధ్యా సుందరి తన సిగ్గుమోముతో
నాకోసం నిశ్శబ్దంగా తరలి వస్తుంది