Pages - Menu

Pages

18, మే 2018, శుక్రవారం

Haye Tabassum Tera - Mohammad Rafi


Haye Tabassum Tera

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన Nishan అనే చిత్రంలోనిది. ఇది కూడా ఆపాత మధురగీతమే. సంగీత దర్శకురాలు ఉషాఖన్నా దీనికి ఎంతో మధురమైన రాగాన్ని సమకూర్చింది. దీనిని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Nishan (1965)
Lyrics:-- Javed Anwar
Music:-- Usha Khanna
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------

Haaye tabassum tera – 2
Dhoop khil gayi raat me - Ya bijili giri barsaat me
Haaye tabassum tera – 2

Dekhi teri angdaayi
Shamma ki lau thar tharaayi
Dekhi teri angdaayi
Uff ye hasi – Maasoom si
Jannat ka jaise saveraa
Haaye tabassum tera
Dhoop khil gayi raat me - Ya bijili giri barsaat me
Haaye tabassum tera – 2

Palkoki chilman uthaana
Dheere se ye muskuraana
Palkoki chilman uthaana
Lab jo hile – Zulfo tale
Chaaya gulabi andheraa
Haaye tabassum tera
Dhoop khil gayi raat me - Ya bijili giri barsaat me
Haaye tabassum tera – 2

Roko na apni haseeko
Jeene do walla kisee ko
Roko na apni haseeko
Teri hasee - Ruk jo gayi
Ruk jaayega saas mera
Haaye tabassum tera
Dhoop khil gayi raat me - Ya bijili giri barsaat me
Haaye tabassum tera – 2

Meaning

Your smile !
How beautiful it is !
Like sunshine in the night
Like a streak of lightening in rain

On seeing you stretching your body
the lamp quivered
Oh ! Your innocent smile
is like sunrise of the paradise

Rising of the curtains of your eyelids
and your sweet smile
the movement of your lips
the shores of your tresses
seeing all this, a mild mist started falling

Don't hold back your smiles
I swear, let someone live
If your smile disappears
so does my breath

Your smile !
How beautiful it is !
Like sunshine in the night
Like a streak of lightening in rain

తెలుగు స్వేచ్చానువాదం

ఎంత అందమైన నవ్వు నీది !
చీకటిలో సూర్యోదయంలా
పెనువర్షంలో మెరుపులా

నువ్వు ఒళ్ళు విరుచుకుంటుంటే చూచి
దీపం గజగజా వణికిపోయింది
నీ అమాయకమైన చిరునవ్వు
స్వర్గంలో సూర్యోదయంలా ఉంది

పైకెత్తిన నీ కనురెప్పల తెరలు
నీ అందమైన చిరునవ్వు
నీ మనోహరమైన కురులు
ఇవన్నీ చూచిన మంచు
తెరలు తెరలుగా రాలుతోంది

నీ నవ్వును దాచుకోకు
నన్ను కొంచం బ్రతకనీ
నీ నవ్వులు మాయమైతే
నా ఊపిరే ఆగిపోయేలా ఉంది

ఎంత అందమైన నవ్వు నీది !
చీకటిలో సూర్యోదయంలా
పెనువర్షంలో మెరుపులా